NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pannun murder plot: 'పన్నూ హత్య కేసు'పై అమెరికా స్పందన.. బాధ్యులను గుర్తించండి
    తదుపరి వార్తా కథనం
    Pannun murder plot: 'పన్నూ హత్య కేసు'పై అమెరికా స్పందన.. బాధ్యులను గుర్తించండి
    'పన్నూ హత్య కేసు'పై అమెరికా స్పందన.. బాధ్యులను గుర్తించండి

    Pannun murder plot: 'పన్నూ హత్య కేసు'పై అమెరికా స్పందన.. బాధ్యులను గుర్తించండి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 23, 2024
    11:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా ప్రభుత్వం భారత్‌లో పన్నూ హత్యకు సంబంధించిన దర్యాప్తులో కచ్చితమైన బాధ్యులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

    మంగళవారం విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    దాదాపు వారం క్రితం, మాథ్యూమిల్లర్ అనే మరో ప్రతినిధి భారత్ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

    దర్యాప్తులో కచ్చితమైన బాధ్యులను గుర్తించని వరకు అమెరికా సంతృప్తి చెందదని పటేల్ పేర్కొన్నారు.

    ఇప్పటివరకు జరిగిన చర్చలు ఫలప్రదంగా ఉంటే, ఇరు ప్రభుత్వాలు తమ దర్యాప్తులకు అవసరమైన సమాచారాన్ని పంచుకుంటున్నాయని వివరించారు.

    Details

    ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు

    గతేడాది నవంబర్‌లో, న్యూయార్క్‌లో ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమర్చేందుకు చేసిన ప్రయత్నాన్ని అమెరికా అడ్డుకుంటున్నట్లు వెల్లడించింది.

    ఈ నేపథ్యంలో అక్కడి కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది, అందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, మాజీ రా చీఫ్ సుమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తా పేర్లు ఉన్నాయి.

    పన్నూ అమెరికాలోని భారత ప్రభుత్వానికి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని ఆయన ప్రజలకు హెచ్చరిక ఇచ్చాడు.

    ఈ నేపథ్యంలో, భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 సంవత్సరాలు గడిచిన సందర్భంగా, ఆ తేదీలలో ఆ విమానాల్లో ప్రయాణించడం ప్రమాదకరమని పన్నూ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా
    ఇండియా

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    అమెరికా

    US Federal Reserve: యూఎస్‌ ఫెడ్ వడ్డీ రేటులో కోత..నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం  బిజినెస్
    Dhruvi Patel: మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2024 విజేతగా అమెరికాకు చెందిన ధ్రువి పటేల్  అంతర్జాతీయం
    PM Modi: రేపటి నుంచి ప్రధాని మోదీ అమెరికా పర్యటన నరేంద్ర మోదీ
    USA: అమెరికాలో మరోసారి కాల్పులు.. నలుగురు మృత్యువాత  ప్రపంచం

    ఇండియా

    Prakash Karat: సీతారాం ఏచూరి స్థానంలో ప్రకాష్ కరత్.. నూతన ప్రధాన కార్యదర్శిగా నియామకం  దిల్లీ
    Cocaine Seized: దిల్లీలో కలకలం రేపిన డ్రగ్స్.. రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం దిల్లీ
    Bihar:వరద నీటిలో ఐఏఎఫ్ చాపర్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే?  బిహార్
    Prashant Kishor: కొత్త పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. 'జన్ సురాజ్ పార్టీ'గా నామకరణం బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025