English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 33 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 33 మంది మృతి 
    గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 33 మంది మృతి

    Israel-Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 33 మంది మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 19, 2024
    08:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్ దాడులు గాజా పైన నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజా ప్రాంతంలో చేసిన వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనా పౌరులు దుర్మరణం చెందారని, దీనిని గాజా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.

    ఈ దాడులు శుక్రవారం రాత్రి జబాలియా శిబిరం పై చోటు చేసుకున్నాయి. మృతుల్లో 21 మంది మహిళలు ఉండటం గమనార్హం.

    ఈ దాడిలో కనీసం 85 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి, అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సమాచారం.

    కాబట్టి, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇప్పటివరకు 42,500 మందికి పైగా మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.

    వివరాలు 

    ఇజ్రాయెల్ పై సిరియా దాడి ప్రయత్నం 

    ఇక మరోవైపు, ఇజ్రాయెల్ పై సిరియా వైమానిక దాడులు చేపట్టాలని ప్రయత్నించింది.

    కానీ ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ప్రకటించాయి.

    ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించకముందే కూల్చివేశామని తెలిపాయి. సిరియా ఈ దాడులను ఇరాన్ సహకారంతో చేపట్టిందని ఐడీఎఫ్ వివరించింది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్

    తాజా

    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు బెంగళూరు
    Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @25,000  స్టాక్ మార్కెట్
    Modi in J&K: 'కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాక్‌ కుట్రలు' : నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ

    ఇజ్రాయెల్

    Hezbollah-Israel: ఇజ్రాయెల్‌ దాడుల్లో హెజ్‌బొల్లా నేత నస్రల్లా కుమార్తె మరణం? లెబనాన్
    Hassan Nasrallah: హెజ్‌బొల్లా నేత హసన్‌ నస్రల్లా ఇక లేరు.. ధ్రువీకరించిన ఇజ్రాయెల్ అంతర్జాతీయం
    Hassan Nasrallah: నస్రల్లా సహా హిజ్బుల్లా టాప్ కమాండర్లు మృతి.. హిజ్బుల్లా తరువాతి చీఫ్ ఇతడేనా? హిజ్బుల్లా
    Hassan Nasrallah: నస్రల్లా మృతి నిజమే.. ధ్రువీకరించిన హెజ్బొల్లా  ఇరాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025