NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Donald Trump:ట్రంప్ పర్యటనకు ముందు US క్యాపిటల్‌లోకి  కొడవళ్లు, కత్తులు.. వ్యక్తి అరెస్ట్
    తదుపరి వార్తా కథనం
    Donald Trump:ట్రంప్ పర్యటనకు ముందు US క్యాపిటల్‌లోకి  కొడవళ్లు, కత్తులు.. వ్యక్తి అరెస్ట్
    ట్రంప్ పర్యటనకు ముందు US క్యాపిటల్‌లోకి కొడవళ్లు, కత్తులు

    Donald Trump:ట్రంప్ పర్యటనకు ముందు US క్యాపిటల్‌లోకి  కొడవళ్లు, కత్తులు.. వ్యక్తి అరెస్ట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 09, 2025
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ యుఎస్ క్యాపిటల్‌కు వెళ్లడానికి ముందు, బుధవారం (జనవరి 8) భవనంలోకి కొడవలి, మూడు కత్తులను అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

    అసలేం ఏం జరిగిందంటే?

    యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ పోలీస్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక ప్రకటన ప్రకారం,వాషింగ్టన్, DCకి చెందిన 44ఏళ్ల మెల్ J.హార్న్‌గా గుర్తించబడిన వ్యక్తిని స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 02:00 గంటల తర్వాత(7 pm GMT)అరెస్టు చేశారు.

    ప్రమాదకరమైన ఆయుధాలను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు హార్న్‌పై ఆరోపణలు ఉన్నాయి.

    కాపిటల్ విజిటర్ సెంటర్(CVC)ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఎక్స్-రే యంత్రం ద్వారా అతను కొడవలిని తీసుకువెళుతున్నట్లు గుర్తించారు. అనంతరం బ్యాగ్ శోధిస్తుండగా అందులో కత్తులు కనుగొన్నారు.

    వివరాలు 

    మెల్ జె. హార్న్‌పై ఆరోపణలు 

    కాపిటల్ విజిటర్ సెంటర్‌కు ఉత్తరం వైపున భద్రతా స్క్రీనింగ్ తాత్కాలికంగా నిలిపిశారు. అయితే USCP దర్యాప్తు చేసింది, అయితే చెక్‌పాయింట్ సుమారు గంట తర్వాత తిరిగి తెరుచుకుంది.

    మెల్ జె. హార్న్ అనే వ్యక్తి ప్రమాదకరమైన ఆయుధాన్ని మోసుకెళ్లడం, పలు ఆరోపణలపై అరెస్టు చేశారు.

    USCP అతడిని దర్యాప్తు చేస్తోంది. ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

    "ఈ సమయంలో కాంగ్రెస్, U.S. కాపిటల్ లేదా ప్రజలకు ఎటువంటి ముప్పు లేదు" అని కాపిటల్ పోలీసులు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డొనాల్డ్ ట్రంప్

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    డొనాల్డ్ ట్రంప్

    Donald Trump: 'హష్ మనీ' కేసులో కొత్త మలుపు.. న్యాయపరంగా ట్రంప్‌కు భారీ ఊరట అమెరికా
    Donald Trump: అమెరికా మిలిటరీ నుండి ట్రాన్స్‌జెండర్లను తొలగిస్తూ ట్రంప్ 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్'పై సంతకం  అంతర్జాతీయం
    Donald Trump: 2020 నాటి ఎన్నికల కేసులో కీలక పరిణామం.. డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ ఊరట అంతర్జాతీయం
    Donald Trump: మెక్సికో,కెనడా,చైనాల నుంచి దిగుమతయ్యే వస్తువుల సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025