Page Loader
Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో 8.. సోషల్ మీడియాలో వివాదం
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో 8.. సోషల్ మీడియాలో వివాదం

Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో 8.. సోషల్ మీడియాలో వివాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

బిలియనియర్ వ్యాపారవేత్త, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk)ఇచ్చిన సంకేతం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో జరిగిన ర్యాలీలో మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, విజయం సాధించిన సందర్భంగా, మస్క్ తన కుడి చేయిని గుండెపై పెట్టి,ఆ తరువాత దాన్ని బలంగా గాలిలోకి విసిరారు. ఈ సంకేతం పై ఆన్‌లైన్‌లో వివాదం, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ట్రంజ్ విజ‌యానికి మీరు కార‌ణ‌మంటూ,"మస్క్ ప్రజలను ఉద్దేశించి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఇచ్చిన సంకేతం పట్ల వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాలిలోకి బలంగా చేయిని విసిరడాన్ని కొందరు ఆన్‌లైన్‌లో నాజీ సెల్యూట్ అనే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంఘటన క్యాపిటల్ వన్ ఎరినాలో జరిగిన ర్యాలీలో చోటుచేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎలాన్ మస్క్ 'నాజీ సెల్యూట్'