LOADING...
Donald Trump: ఫెడరల్‌ ఉద్యోగుల తొలగింపు.. డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయానికి జడ్జి బ్రేక్‌ 
ఫెడరల్‌ ఉద్యోగుల తొలగింపు.. డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయానికి జడ్జి బ్రేక్‌

Donald Trump: ఫెడరల్‌ ఉద్యోగుల తొలగింపు.. డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయానికి జడ్జి బ్రేక్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2025
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ వ్యయాలను తగ్గించే ప్రణాళికలో భాగంగా, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం అనేక విభాగాల్లో భారీ స్థాయిలో కోతలు విధించింది. ఈ నిర్ణయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మద్దతు ఇచ్చి, పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. అయితే, ఈ చర్యను యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అల్సప్ అడ్డుకున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి ఈ విధమైన అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయానికి జడ్జి బ్రేక్‌