అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

04 Apr 2025

అమెరికా

Deportation: అమెరికా డిపోర్టేషన్ ఆపరేషన్‌.. 682 మంది భారతీయుల స్వదేశానికి రవాణా!

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టారు.

Cyber crime: ఆస్ట్రేలియన్ సూపర్‌పై సైబర్ దాడి.. రూ. 2.6 కోట్లు కాజేశారు!

ఆస్ట్రేలియాలో సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా, ఆస్ట్రేలియాలోని అతిపెద్ద పింఛను నిధి ఆస్ట్రేలియన్‌ సూపర్‌ (AustralianSuper)పై హ్యాకర్లు దాడి చేసినట్లు గుర్తించారు.

PM Modi: ఈశాన్య వ్యాఖ్యల వివాదం.. బంగ్లాదేశ్‌ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో మోదీ భేటీ 

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

Southkorea: దక్షిణ కొరియా అధ్యక్షుడు అభిశంసనను సమర్థించిన  కోర్టు.. పదవి నుంచి తొలగింపు 

దక్షిణ కొరియా రాజ్యాంగ ధర్మాసనం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై అభిశంసనను ఏకగ్రీవంగా సమర్థిస్తూ తీర్పును వెలువరించింది.

04 Apr 2025

అమెరికా

Trump: టారిఫ్‌లపై చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రంప్

అంచనాలను మించిపోయేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీ సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధానికి శంఖం పూరించారు.

04 Apr 2025

టర్కీ

Turkey: 40 గంటలుగా టర్కీలో విమానాశ్రయంలో ప్రయాణికులు.. సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు

లండన్ నుంచి ముంబయికి వెళ్తున్న విమానం టర్కీలో అత్యవసరంగా దిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Gold Card: గోల్డ్ కార్డు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌.. 

అమెరికా పౌరసత్వాన్ని పొందాలని ఆశించే సంపన్నుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల 'గోల్డ్ కార్డు'ను ప్రకటించిన విషయం తెలిసిందే.

04 Apr 2025

అమెరికా

Pentagon: యెమెన్‌ యుద్ధ ప్రణాళిక సమాచారం లీక్.. సిగ్నల్ యాప్ వాడకంపై పెంటగాన్ దర్యాప్తు  

అమెరికా (USA) సైనిక దళాలు ఇటీవల యెమెన్‌పై చేసిన తీవ్ర దాడులకు సంబంధించిన ప్రణాళికలు (సిగ్నల్‌ చాట్‌ లీక్) ముందుగానే ఓ పాత్రికేయుడికి బయటపడిన సంగతి తెలిసిందే.

Trump: ట్రంప్‌నకు యూకే కోర్టు జరిమానా.. 7.4 లక్షల డాలర్లు చెల్లించాలి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ న్యాయవ్యవస్థలో ఎదురుదెబ్బ తగిలింది.

Nithyananda: బొలీవియాలో భూ ఆక్రమణకు ప్రయత్నించిన 'నిత్యానంద'

లైంగిక వేధింపులు, చిన్నారుల అపహరణ వంటి నేరాలతో ఆరోపణలు ఎదుర్కొని దేశం విడిచి పారిపోయిన నిత్యానంద స్వామి (Nithyananda) ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నాడు.

03 Apr 2025

టర్కీ

London-Mumbai Flight: అత్యవసరంగా ల్యాండ్ అయ్యిన విమానం..  తుర్కియేలో చిక్కుకున్న 200 మంది భారతీయులు 

లండన్ నుండి ముంబయికి బయలుదేరిన విమానం తుర్కియే (Turkey)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

Reciprocal tariffs: అమెరికా 27శాతం సుంకాలు.. వాణిజ్యశాఖ అధికారిక స్పందన!

భారత్‌పై అమెరికా 27శాతం సుంకాలు విధించిన అంశంపై వాణిజ్య శాఖ అధికారికంగా స్పందించింది.

03 Apr 2025

అమెరికా

H1B visa holders: హెచ్‌1బీ వీసాదారులకు టెక్ దిగ్గజాలు కీలక సూచనలు  . 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వలసదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

Trump Tariffs: జనావాసాలు లేని దీవులపై ట్రంప్ సుంకాలు  

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ బుధవారం పలు దేశాలపై పరస్పర సుంకాలు విధించిన విషయం తెలిసిందే.

03 Apr 2025

అమెరికా

Trump tariffs: ద్రవ్యోల్బణంతో ఇబ్బందిపడుతోన్న అమెరికా.. ట్రంప్ టారిఫ్ ప్రకటనతో మాంద్యంలోకి..

అన్‌ప్రిడిక్టబుల్‌.. ఈ పదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అచ్చంగా సరిపోతుంది.

Tariffs: 'ఇది నిజమైన స్నేహితుడు చేసే పని కాదు'..ట్రంప్‌ ప్రరస్పర సుంకాలపై స్పందించిన దేశాధినేతలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే.

Trump: పరస్పర సుంకాన్ని ప్రకటించిన  డొనాల్డ్ ట్రంప్.. తక్షణమే అమల్లోకి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Elon Musk: త్వరలో DOGE నుండి వైదొలగనున్న మస్క్.. సన్నిహితులు,కేబినెట్‌ తో ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

02 Apr 2025

చైనా

China: భారతీయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి సిద్ధం.. చైనా రాయబారి జు ఫీహాంగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించబోయే సుంకాల భయంతో చైనా (China) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

02 Apr 2025

భూకంపం

Mega Quake: పసిఫిక్ తీరాన్ని తాకనున్న మహావిపత్తు.. మూడు లక్షల మంది మృత్యువాత పడే ప్రమాదం? 

భవిష్యత్‌లో భారీ భూకంపం (Mega Quake) సంభవించి ప్రపంచవ్యాప్తంగా వినాశనాన్ని మిగిల్చే అవకాశం ఉందని జపాన్ అంచనా వేసింది.

02 Apr 2025

రష్యా

Mystery Virus: దగ్గితే రక్తం పడే మిస్టరీ వైరస్.. తోసిపుచ్చిన రష్యా 

రష్యాలో అజ్ఞాత వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పలు వార్తాసంస్థలు నివేదించాయి.

02 Apr 2025

అమెరికా

Israel-US: అమెరికాపై విధించిన సుంకాలను రద్దు చేసిన ఇజ్రాయెల్!

ప్రపంచంలోని పలు దేశాలపై విధించనున్న ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Bangladesh-India: లక్ష మంది  అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలు భారత్‌కి పరారీ.. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ అడ్వైజర్‌ సంచలన వ్యాఖ్యలు  

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఒకరు తీవ్ర విమర్శలు చేశారు.

Norovirus: లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో నోరోవైరస్‌.. 200 మందికి పైగా ప్రయాణికులకు అస్వస్థత 

ఒక పెద్ద పర్యాటక నౌకలో నోరో వైరస్ (Norovirus)భయాందోళనకు గురిచేస్తోంది.

02 Apr 2025

అమెరికా

US: ట్రంప్ విధానాలను నిరసిస్తూ సెనేట్ 25 గంటల పాటు ప్రసంగం..డెమోక్రటిక్‌ సెనేటర్  రికార్డు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు దేశీయంగా కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

China-Bangladesh: 'ఈశాన్య భారతదేశం భూపరివేష్టితం': భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లా తాత్కాలిక సారథి యూనస్‌ కుయుక్తులు

షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక వైఖరి గమనించబడుతోంది.

01 Apr 2025

అమెరికా

India-US Tariffs: అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ 100శాతం సుంకాలు వసూలు.. ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయం:  వైట్‌హౌస్‌ 

అగ్రరాజ్యం అమెరికా భారత్‌తో పాటు ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలను విధించేందుకు సిద్ధమైంది.

Myanmar Earthquake: ప్రార్థనల సమయంలో మయన్మార్'లో భూకంపం.. 700 మంది మృతి

గతవారం మయన్మార్‌, థాయిలాండ్‌లో సంభవించిన భారీ భూకంపాలు (Earthquake) అపారమైన విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.

31 Mar 2025

అమెరికా

Trump: వాణిజ్య యుద్ధం.. ఇక అన్ని దేశాలకు.. ట్రంప్‌ కీలక ప్రకటన 

భారతదేశం, చైనాపై ప్రతీకార సుంకాలను (టారిఫ్‌లు) ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తెస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Earthquake:కూలిపోయిన బ్యాంకాక్ ఆకాశహర్మ్యం నుండి పత్రాల 'చోరీ'కి యత్నాలు: అరెస్టు

గత వారం మయన్మార్‌, థాయిలాండ్‌లో సంభవించిన భూకంపాలు తీవ్ర వేదనను మిగిల్చాయి.

TikTok: అమెరికాలో టిక్‌టాక్  కొనుగోలుకు  అనేక మంది ఆసక్తి : డోనాల్డ్ ట్రంప్ 

ప్రఖ్యాత షార్ట్ వీడియో యాప్ టిక్‌ టాక్‌ను కొనుగోలు చేయడానికి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి.

31 Mar 2025

ఇరాన్

US-Iran: అణు ఒప్పందంపై ట్రంప్ హెచ్చరికలు.. క్షిపణులతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ సిద్ధం..!   

అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఇరాన్‌-అమెరికా (US-Iran) మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.

Trump-Putin: పుతిన్‌పై ఆగ్రహంగా ట్రంప్.. తనకు కోపం తెప్పించే పనులు చేయొద్దని హితవు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. మూడవసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయి

అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక అయ్యే అవకాశాలున్నాయని డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) పేర్కొన్నారు.

30 Mar 2025

భూకంపం

Myanmar quake: మయన్మార్ భూకంప బీభత్సం.. 334 అణుబాంబుల శక్తితో సమానం

మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

29 Mar 2025

భూకంపం

Myanmar Earthquake:మయన్మార్‌లో మరోసారి భూ ప్రకంపనలు.. 4.7 తీవ్రతతో నమోదు

భారీ భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్ అతాలకుతలమవుతున్నాయి. మృతుల సంఖ్య ఇప్పటికే 1000కి పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు.

#Newsbytes Explaner:మయన్మార్‌ భూగర్భ రహస్యాలు.. సగాయింగ్‌ ఫాల్ట్‌ ఎందుకు ప్రమాదకరం..గతంలో సంభవించిన ప్రమాదాలివే!

మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

29 Mar 2025

అమెరికా

USA:'స్వచ్ఛందంగా దేశాన్ని విడిచిపెట్టండి'... విదేశీ విద్యార్థులకు హెచ్చరిక మెయిల్స్

అమెరికాలో క్యాంపస్ ఆందోళనల్లో క్రియాశీలంగా పాల్గొన్న విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Earthquakes: ఆప్ఘనిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం

మయన్మార్, థాయిలాండ్ శక్తివంతమైన భూకంపాల ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే, శనివారం ఉదయం ఆప్ఘనిస్థాన్‌లో మరో భూకంపం సంభవించింది.