అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Boeing: బోయింగ్ విమానం బాత్రూంలో చిక్కుకున్న ప్రయాణికుడు ..సంస్థపై 3.4 మిలియన్ డాలర్ల భారం
వైమానిక రంగంలో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన బోయింగ్ (Boeing) తన విమానాలలో తరచూ సాంకేతిక లోపాలు,ఇతర సమస్యలు ఎదుర్కొంటుండటంతో నిత్యం వివాదాల్లో చిక్కుకుంటోంది.
Pakistan: భద్రతా బలగాలపై బలోచ్ తిరుగుబాటు.. ముగ్గురు మృతి.. 18మందికి గాయాలు
పాకిస్థాన్‌లో మంగళవారం ఘోర దాడి జరిగింది. భద్రతా బలగాలను తీసుకెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిన ఘటనలో ముగ్గురు భద్రతాధికారులు ప్రాణాలు కోల్పోగా, మరో 18 మందికి గాయాలయ్యాయి.
Neela Rajendra: ట్రంప్ ఉత్తర్వులు.. నాసా డీఈఐ చీఫ్ నీలా రాజేంద్ర తొలగింపు
నాసాలో కీలక బాధ్యతలు నిర్వహించిన భారతీయ సంతతికి చెందిన ఉద్యోగి నీలా రాజేంద్రను సంస్థ నుంచి తొలగించారు.
USA-China: 145% టారిఫ్‌ల మధ్య చర్చలు.. చైనాతో ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్?
అగ్రరాజ్యం అమెరికా, ఆసియా దిగ్గజం చైనా మధ్య వాణిజ్య యుద్ధం క్రమంగా ముదురుతోంది. పరస్పర సుంకాల విధానం, దూకుడు చర్యల మధ్య రెండు దేశాల ఆర్థిక సంబంధాలు తారాస్థాయికి చేరాయి.
US: అమెరికాలో విదేశీ విద్యార్థులకు వీసాల రద్దుతో కలకలం - న్యాయపోరాటానికి సిద్ధమైన విద్యార్థులు
అమెరికా యూనివర్సిటీల క్యాంపస్‌లలో జరుగుతున్న ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్న విదేశీ విద్యార్థులపై అమెరికా విదేశాంగశాఖ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.
Donald Trump: భారత్ ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్ బాంబు.. హైదరాబాద్‌పై ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాణిజ్య విధానాలతో వార్తల్లోకి ఎక్కారు. అనేక దేశాలపై అదనపు టారిఫ్‌లను విధిస్తూ, మరింత కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక.. అణ్వాయుధాల ప్రస్తావన మరిచిపోవాలని వార్నింగ్
అణ్వాయుధాల విషయాన్ని ఇరాన్ మర్చిపోవాలని, లేకపోతే తీవ్ర మిలిటరీ చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
USA: హార్వర్డ్ యూనివర్సిటీకి అందించే నిధులను నిలిపిసిన అమెరికా ప్రభుత్వం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం, హార్వర్డ్ యూనివర్శిటీకి మంజూరైన 2.2 బిలియన్ డాలర్ల విలువైన ఫెడరల్ గ్రాంట్లను నిలిపివేసింది.
Sudan: సుడాన్‌లో ఆర్ఎస్ఎఫ్ దాడులు.. చిన్నారులతో సహా 300కి పైగా మృతి
సూడాన్‌లో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఇటీవల ఆ దేశంలోని పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF)బలగాలు జరిపిన దాడుల వల్ల భారీగా ప్రాణనష్టం సంభవించింది.
The Golconda Blue: భారత రాజుల అరుదైన ఆభరణం 'గోల్కొండ బ్లూ' వేలానికి సిద్ధం!
భారత రాజుల దగ్గర మెరిసిన అరుదైన నీలి వజ్రం 'ది గోల్కొండ బ్లూ'ను వేలం వేయడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
MAGA: చైనా నుంచే 'మేగా' వస్తువులు.. ట్రంప్ ప్రచార వస్తువులపై చర్చలకు ఊతం
వాషింగ్టన్ - అమెరికాను మళ్లీ మహాన్నగా చేయాలన్న నినాదంతో డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన MAGA (Make America Great Again) ప్రచారం మరోసారి దుమారానికి దారి తీసింది.
Airport Ranks: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు టాప్.. వరల్డ్ టాప్-10లో భారతీయ ఎయిర్‌పోర్టు.. దేంట్లో అంటే..!
ప్రపంచంలో అత్యధికంగా రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో మరోసారి దుబాయ్ విమానాశ్రయం అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
China: అమెరికాకు ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతులను నిలిపేసిన చైనా..!
అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఘర్షణ ఇప్పుడు మరింత తీవ్రమైన దశకు చేరుకుంది.
North Korea: ఉత్తర కొరియాలో కొత్త వార్‌షిప్ నిర్మాణం.. అనుమానం వ్యక్తం చేస్తున్న నిపుణులు
ఉత్తర కొరియా నౌకాదళం ఇప్పుడు ఓ భారీ యుద్ధ నౌక నిర్మాణంలో నిమగ్నమై ఉంది. ఈ విషయాన్ని మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాల ద్వారా గమనించారు.
US: అమెరికా సంబంధం ఇక కఠినమే..పెళ్లి చేసుకుంటే వెంటనే వెళ్లలేరు!
అమెరికాలో పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామిని తీసుకెళ్ళే ప్రక్రియ ఇకపై కష్టతరంగా మారింది. అమెరికా పౌరుడు లేదా గ్రీన్‌కార్డ్‌ధారితో పెళ్లి చేసుకున్న వారు సులభంగా తమ భాగస్వామి దగ్గరకు వెళ్లలేరు.
Donald Trump:టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు.. చైనా విషయంలో అసలు తగ్గేదే లేదు: ట్రంప్
అమెరికా విధించిన టారిఫ్ నుంచి ఏ దేశానికి మినహాయింపు లభించదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Sheikh Hasina: 'నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు, నిన్ను కాల్చేస్తుంది'.. మహ్మద్ యూనస్‌కు షేక్ హసీనా వార్నింగ్..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, తాత్కాలిక ప్రభుత్వ నేత మహ్మద్ యూనస్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
US: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హత్యకు డబ్బులివ్వలేదని.. తల్లిదండ్రులనే చంపేసిన యువకుడు.. ఎవరు ఈ నికిటా క్యాసప్..?
తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపిన కేసులో 17 ఏళ్ల యువకుడిని అమెరికా పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు.
Mehul Choksi: భారతదేశం అప్పగింత అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ బెల్జియంలో అరెస్టు
ఆర్థిక మోసానికి సంబంధించి నిందితుడైన మెహుల్ చోక్సీ అరెస్టైనట్టు సమాచారం.
Russia: ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి.. 20 మందికిపైగా మృతి!
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి తీవ్రమైన దాడులకు పాల్పడింది. సుమీ నగరంలో జరిగిన క్షిపణి దాడుల్లో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
USA: 30 రోజుల్లో దేశం ఖాళీ చేయాలి.. లేకపోతే జైలు శిక్ష తప్పదు!
అమెరికాలో ఎక్కువకాలంగా నివసిస్తున్న విదేశీ పౌరులపై తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
US: ఉక్రెయిన్‌పై సంచలన వ్యాఖ్యలు.. బెర్లిన్ మోడల్‌నే అమలు చేద్దామా?
అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్‌లో శాంతి కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలతో చర్చలు నిర్వహించి 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదించారు.
Donald Trump: ఉక్రెయిన్ గ్యాస్ పైపులైన్‌ను మాకు అప్పగించండి.. అమెరికా డిమాండ్
ఉక్రెయిన్ భూభాగం మీదుగా వెళ్లే రష్యా గ్యాస్ పైపులైన్‌ను తమ అధీనంలోకి ఇవ్వాలంటూ అమెరికా డిమాండ్ చేసిందని సమాచారం.
Earthquake: మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు
మయన్మార్ మరోసారి ప్రకృతి ప్రకోపానికి గురైంది.
Sudan: సుడాన్‌లో రక్తపాతం.. పారామిలటరీ దాడుల్లో 100 మందికి పైగా మృతి
ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో హింసాకాండ కొనసాగుతోంది.
Plane crash: న్యూయార్క్‌లో మరో విమాన ప్రమాదం.. కౌంటీ ఎయిర్‌పోర్ట్ వద్ద విషాదం
న్యూయార్క్‌లో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రోజు కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ఓ ట్విన్ ఇంజిన్ విమానం, మద్యలో ఒక పొలంలో కుప్పకూలిపోయింది.
Iran Nuclear Deal: అణు చర్చలకు శ్రీకారం.. ఒమన్‌లో ఇరాన్-అమెరికా ప్రతినిధుల భేటీ
అణు చర్చల విషయమై అమెరికా, ఇరాన్‌లు కీలక ముందడుగు వేశాయి. శనివారం ఒమన్ రాజధాని వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు.
Trump tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లను మినహాయింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల అంశంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
#NewsBytesExplainer: ట్రంప్ సాయం నిలిపివేత.. రోహింజ్యాల జీవనంపై మౌన వేదన!
"ఆ రోజు మా ఊరి మీద దారుణంగా బాంబులు వేశారు. ఆ బాంబుల శకలాల్లో ఒకటి నా మూడు ఏళ్ల కొడుకు తొడలో గుచ్చుకుంది. స్పృహ కోల్పోయాడు.
Earthquake: పాకిస్థాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. పరుగులు తీసిన జనాలు
పాకిస్థాన్‌లో శనివారం మధ్యాహ్నం భూకంపం సంభవించి భయానక పరిస్థితిని సృష్టించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8గా నమోదైనట్లు అధికారిక నివేదికలు వెల్లడించాయి.
Iran-US: దిగొచ్చిన ఇరాన్.. అణు ఒప్పందం కోసం అమెరికాతో చర్చలకు రెడీ!
ఎట్టకేలకు అమెరికాతో అణు ఒప్పందం విషయంలో ఇరాన్ ముందడుగు వేసింది.
US: అమెరికాలో భారత సంతతి నాయకుడికి గ్యాంబ్లింగ్ మాఫియాతో సంబంధాలు.. కేసు నమోదు
అమెరికాలో భారత సంతతికి చెందిన రాజకీయ నాయకుడు ఆనంద్ షా పై గ్యాంబ్లింగ్ కేసు నమోదైంది. గ్యాంబ్లింగ్, మనీలాండరింగ్ వంటి అక్రమ కార్యకలాపాల్లో షా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
Earthquake: పపువా న్యూగినియాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రత
పపువా న్యూగినియాలో శనివారం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
EVM: ఈవీఎంల భద్రతపై మళ్లీ చర్చ మొదలు.. హ్యాకింగ్ ఆధారాలు వెల్లడించిన అమెరికా అధికారి
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బర్డ్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: ట్రంప్‌ను హతమార్చుతానంటూ వీడియో.. 32 ఏళ్ల వ్యక్తి అరెస్టు!
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బెదిరింపులు రావడం అమెరికాలో కలకలం రేపుతోంది.
Tahawwur Rana: 'భారతీయులకు అలా జరగాల్సిందే'.. హెడ్లీతో తహవూర్ రాణా : అమెరికా న్యాయ శాఖ
2008లో ముంబైలో చోటు చేసుకున్న ఉగ్రదాడుల ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన డేవిడ్ హెడ్లీ, అతని సహచరుడు తహవూర్ రాణా మధ్య జరిగిన సంభాషణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
China tarrif: 'తగ్గేదేలే' అంటున్న చైనా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84% నుండి 125%కి పెంపు
అగ్రరాజ్యం అమెరికా,ఆసియా మహాశక్తి చైనా మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Myanmar: భూకంపంతో దెబ్బతిన్న మయన్మార్..సహాయక చర్యల్లోభారత రోబోటిక్స్ మ్యూల్స్, నానో డ్రోన్‌లు(video)
ఇటీవల మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.
Elon Musk: 2026 ఆర్థిక సంవత్సరంలో డోజ్ $150 బిలియన్ డాలర్లు తగ్గించగలం: ఎలాన్ మస్క్
ప్రభుత్వ వృథా ఖర్చులను సుమారు ఒక ట్రిలియన్ నుంచి రెండు ట్రిలియన్ల డాలర్ల వరకు తగ్గించగలనని పేర్కొన్న డోజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ) అధిపతి ప్రస్తుతం తన అభిప్రాయాన్ని మార్చారు.
Afghanistan: పురుషులపైనా తాలిబన్ల ఛాందసం.. ఆధునిక కేశాలంకరణ చేసినా అరెస్టులే.. ఐక్యరాజ్యసమితి నివేదిక
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలన కేవలం మహిళలకే కాకుండా ఇప్పుడు పురుషులకూ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది అని ఐక్యరాజ్య సమితి గురువారం విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది.