Page Loader
Earthquake: పపువా న్యూగినియాలో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రత
పపువా న్యూగినియాలో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రత

Earthquake: పపువా న్యూగినియాలో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 6.2 తీవ్రత

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

పపువా న్యూగినియాలో శనివారం తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఈ భూప్రకంపనల కేంద్ర బిందువు కోకోపో పట్టణానికి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సంబంధిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.