అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
India-Bangladesh: మహ్మద్ యూనస్‌కి భారత్ షాక్.. బంగ్లాదేశ్‌లో కీలక రైలు ప్రాజెక్టుల నిలిపివేత..
బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి భారత్ షాక్ ఇచ్చింది.
Baby Bonus: కొత్త తల్లులకు $5,000 'బేబీ బోనస్'.. ఎక్కువ మంది పిల్లలను కనడంపై అమెరికా దృష్టి!
అమెరికాలో జననాల రేటు (Fertility Rate) క్రమంగా తగ్గుతుండటంపై అక్కడి ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది.
Pope Francis latest updates: మరణానంతరం పోప్ ఫ్రాన్సిస్ తొలి ఫొటోను విడుదల చేసిన వాటికన్
క్యాథలిక్ క్రైస్తవ మతపరమైన అత్యున్నత స్థానం వహించిన పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూశారు.
New Pope: కొత్త పోప్ ఎన్నిక.. కార్డినల్స్ లో నలుగురు భారతీయులు వీరే..
క్యాథలిక్ క్రైస్తవ సముదాయానికి ఆధ్యాత్మిక నాయకుడైన పోప్ ఫ్రాన్సిస్ మరణించారు.
Trump: 'అయన పని తీరును హూతీలనే అడగండి'.. పీట్ హెగ్సెత్‌పై ఆరోపణలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
యెమెన్‌పై దాడికి ముందు జరిగిన ఒక అత్యంత రహస్య విషయాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తన కుటుంబ సభ్యులతో పంచుకున్నారని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.
US Delta plane: ఓర్లాండో విమానాశ్రయంలో టేకాఫ్‌కు ముందు డెల్టా విమానంలో మంటలు.. 282 మంది ప్రయాణికులు సురక్షితం..
అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Trump vs Harvard: ట్రంప్ యాక్షన్.. కోర్టును ఆశ్రయించిన హార్వర్డ్ యూనివర్సిటీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు హార్వర్డ్ యూనివర్సిటీ ధీటుగా స్పందిస్తోంది.
Canada: కెనడాలోని హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి
కెనడాలో సిక్కు వేర్పాటువాదులు మరోసారి అల్లర్లు సృష్టించారు.
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో సంప్రదాయాలకు బ్రేక్.. కొత్త పోప్ కోసం రేసులో ఏడుగురు?
క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ ఈ రోజు కన్నుమూశారు. సాధారణంగా పోప్‌ల అంత్యక్రియలు సంప్రదాయబద్ధంగా, ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
Donald Trump: ట్రంప్ పాలనకు వంద రోజులు పూర్తి.. ఈ షాకింగ్ స్టేట్‌మెంట్లు వైరల్!
అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పాలన వంద రోజుల మైలురాయి దిశగా వేగంగా సాగుతోంది.
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రకటించిన వాటికన్ సిటీ
కేథలిక్ మతమును ఉద్దేశించిన అత్యున్నత గురువు, పోప్ ఫ్రాన్సిస్ (88) భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం కన్నుమూశారు.
China: 'బుజ్జగింపులు శాంతిని తీసుకురాలేవు': అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ఆ దేశాలకు చైనా హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల (సుంకాలు) నుంచి విముక్తి పొందేందుకు అనేక దేశాలు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
US:యెమెన్ యుద్ధ ప్రణాళిక రహస్యాలు.. కుటుంబసభ్యులతో పంచుకున్నఅమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్..!
అమెరికా (USA) బలగాలు ఇటీవల యెమెన్ (Yemen)పై జరిపిన తీవ్ర వైమానిక దాడులు అంతర్జాతీయంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.
USA: డీహెచ్‌ఎల్ కీలక నిర్ణయం.. అమెరికాలోకి విలువైన ప్యాకేజీల పంపిణీ నిలిపివేత
అమెరికాలోకి అధిక విలువ గల పార్శిళ్లను డెలివరీ చేయడంపై జర్మనీకి చెందిన ప్రముఖ కొరియర్ సంస్థ డీహెచ్‌ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది.
Yemen: యెమెన్‌ను లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు.. 50 స్థావరాలపై బాంబుల వర్షం
యెమెన్‌లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. అమెరికా యుద్ధ విమానాలు శనివారం రాత్రి యెమెన్ రాజధాని సనా సహా పలు కీలక నగరాలపై భీకర బాంబుల వర్షం కురిపించాయి.
Sheikh Hasina: మాజీ ప్రధాని షేక్ హసీనా కోసం ఇంటర్‌పోల్ వేట ప్రారంభం!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
Elon Musk: ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడటం గొప్ప గౌరవం.. ఈ ఏడాది భారత పర్యటనకు వస్తా..
బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సంభాషించారు.
Congo: కాంగోలో తీవ్ర విషాదం.. నదిలో పడవ బోల్తా.. 148 మంది మృతి
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాద ఘటన జరిగింది. ఓ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 148 మంది తన ప్రాణాలను కోల్పోయారు.
Italy: ఇటలీలో ఖైదీల కోసం ఏకాంత గదుల ఏర్పాటు.. భాగస్వాములతో వారు ప్రైవేటుగా కలుసుకునేందుకు అందుబాటులోకి..
ఇటలీ ప్రభుత్వం ఖైదీలకు వారి జీవిత భాగస్వాములతో ఏకాంతంగా గడిపేందుకు అనుమతినిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Russia-Ukraine: క్రిమియాపై రష్యా నియంత్రణ కొనసాగడానికి సానుకూలం.. శాంతి ఒప్పందంపై యూఎస్
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే అవకాశంగా ఒక శాంతి ఒప్పంద ప్రతిపాదన ముందుకు వస్తోంది.
Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ కమ్యూనిటీ నాయకుడు దారుణ హత్య.. కిడ్నాప్ చేసి చంపేశారు
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హిందూ సమాజానికి చెందిన ఓ ప్రముఖ నేతను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
Canada: కెనడాలో కాల్పుల కలకలం.. బుల్లెట్ మిస్ అయ్యి.. భారతీయ విద్యార్థిని మృతి
కెనడాలో హిందూ దేవాలయాలు, భారతీయులపై ఒక తరువాత ఒకటిగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.
US visa: నెల వ్యవధిలోనే.. అమెరికాలో 1,000 కి పైగా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన వైఖరి పాటించిన విషయం తెలిసిందే.
Trump- Powell: పావెల్ పనితీరుపట్ల మండిపడ్డ ట్రంప్.. తొలగిస్తామని పరోక్ష హెచ్చరిక
అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌ను వెంటనే తొలగించకూడదన్న సూచనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా తెలియజేశారు.
Trump- Zelensky: అమెరికాతో ఖనిజాల ఒప్పందం దిశగా తొలి అడుగు.. ప్రకటించిన ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకేందుకు తాము ముందుకొస్తామని, అందుకు బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతి ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రతిపాదించిన విషయం విదితమే.
Trump-Meloni: జార్జియా మెలోని ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు: డొనాల్డ్ ట్రంప్
అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ గురించి ప్రస్తావిస్తూ, ఆమెపై తనకు ఎంతో అభిమానం ఉందని స్పష్టం చేశారు.
Plane Hijack: బెలిజ్‌లో విమానం హైజాక్‌కు యత్నం.. దుండగుడిని కాల్చిన ప్రయాణికుడు
గగనతలంలో ప్రయాణిస్తున్న ఓ విమానంలో దుండగుడు హైజాక్‌కు ప్రయత్నించిన ఘటన సెంట్రల్ అమెరికాలోని బెలీజ్ దేశంలో కలకలం రేపింది.
US-Canada: "మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద ప్రమాదం అధ్యక్షుడు ట్రంప్": కెనడా ప్రధాని మార్క్ కార్నీ
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మిత్రదేశాలుగా భావించబడే అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.
USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఇద్దరి మృతి
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది.
#NewsBytesExplainer: తెలుగు వాళ్లను పెద్ద ఎత్తున తీసేసిన అమెరికా దిగ్గజ సంస్థ 'ఫ్యానీ మే'
అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారికి సేవ చేయాలనే ఉన్నతమైన సంకల్పంతో ప్రారంభమైన తెలుగు సంఘాలు, ఇప్పుడు వారికే సమస్యల మూలంగా మారినట్టు కనిపిస్తోంది.
Reshma Kewalramani: టైమ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నభారత సంతతి బయోటెక్ మార్గదర్శకురాలు రేష్మా కేవల్‌రమణి ఎవరు..?
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే 'టైమ్ మ్యాగజైన్' 2025 సంవత్సరానికి సంబంధించి ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాను ఇటీవల విడుదల చేసింది.
Pakistan: 'హిందువులతో పోలిస్తే మేము భిన్నం': పాకిస్తాన్ ఆర్మీ చీఫ్
అంతర్జాతీయ వేదికలపై ఎంతటి విమర్శలు ఎదురైనా, పాకిస్థాన్ తన దుర్మార్గపు ధోరణిని మార్చుకోవడం లేదు.
Gold Card: ట్రంప్ గోల్డ్ కార్డ్ అతి త్వరలోనే విక్రయాలు.. DOGEసాఫ్ట్‌వేర్ తయారీ..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలల ప్రాజెక్టుగా భావిస్తున్న 'గోల్డ్ కార్డ్' త్వరలో మార్కెట్‌లోకి రానుంది.
TIME's Most Influential People:టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన నాయకుల జాబితాలోట్రంప్,యూనస్ లకు అగ్రస్థానం.. భారతీయులకు దక్కని చోటు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి గానూ తన "మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్" జాబితాను విడుదల చేసింది.
Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌లతో అమెరికాలో తీవ్ర పరిణామాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్యంలో భారీ సుంకాల విధానం ద్వారా ఓ పెద్ద యుద్ధానికి నాంది పలికారు.
Trump: హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ సర్కార్ భారీ షాక్.. పన్ను మినహాయింపు రద్దు చేయాలని నిర్ణయం!
హార్వర్డ్ యూనివర్శిటీపై చర్యలు తీసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Donald Trump: ట్రంప్ కీలక నిర్ణయం.. చైనా దిగుమతులపై 245 శాతం టారిఫ్ విధింపు
అమెరికా, చైనా మధ్య కొనసాగుతోన్న వాణిజ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Israel-Hamas: గాజా సరిహద్దు సమీపంలో ఇజ్రాయెల్ మిస్‌ఫైర్.. సొంత ప్రజల మీద బాంబు
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) దళం గాజాలోని హమాస్‌పై జరిపే దాడుల భాగంగా, ఇటీవల ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
Indian student: అమెరికాలో వీసా రద్దు కలకలం.. భారత విద్యార్థికి కోర్టులో ఊరట
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు అక్కడ నివసిస్తున్న విదేశీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
China: ఉత్తర చైనాలో కార్చిచ్చు బీభత్సం.. మంటల అదుపుకు రంగంలోకి 3వేల మంది!
చైనాలో కార్చిచ్చు మహా బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఉత్తర చైనాలోని షాన్షీ ప్రావిన్స్‌లో ఉన్న లింగ్‌చౌన్ కౌంటీలో మంగళవారం ఉదయం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది.