రేష్మా కేవల్‌రమణి: వార్తలు
17 Apr 2025
అంతర్జాతీయంReshma Kewalramani: టైమ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నభారత సంతతి బయోటెక్ మార్గదర్శకురాలు రేష్మా కేవల్‌రమణి ఎవరు..?
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే 'టైమ్ మ్యాగజైన్' 2025 సంవత్సరానికి సంబంధించి ప్రభావవంతమైన వందమంది వ్యక్తుల జాబితాను ఇటీవల విడుదల చేసింది.