తదుపరి వార్తా కథనం

Myanmar Earthquake: ప్రార్థనల సమయంలో మయన్మార్'లో భూకంపం.. 700 మంది మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 31, 2025
01:20 pm
ఈ వార్తాకథనం ఏంటి
గతవారం మయన్మార్, థాయిలాండ్‌లో సంభవించిన భారీ భూకంపాలు (Earthquake) అపారమైన విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.
ఈ ప్రకంపనల ప్రభావంతో మయన్మార్‌లో భారీగా ప్రాణనష్టం సంభవించింది.
తాజాగా ఈ భూకంపంతో సంబంధమైన మరిన్ని వివరాలు వెలుగు చూస్తున్నాయి.
రంజాన్ శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఈ విపత్తు చోటుచేసుకోవడంతో, దేశవ్యాప్తంగా 700 మంది శిథిలాల కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ విషయాన్ని మయన్మార్‌లోని ముస్లిం ఆర్గనైజేషన్ సోమవారం వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
700 మంది మృతి
ரமலான் தொழுகையில் இருந்த 700 இஸ்லாமியர்கள் பூமிக்குள் புதைந்து மரணம்.#myanmarearthquake #ramadan pic.twitter.com/EgFHOASbdh
— Thanthi TV (@ThanthiTV) March 31, 2025