LOADING...

బహ్రెయిన్: వార్తలు

10 Jun 2026
ఇరాన్

Iran Retaliates: ఇరాన్ ప్రతీకార దాడులు.. అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్‌పై క్షిపణుల వర్షం!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

03 Jun 2026
అమెరికా

Us-Iran War: ఖేష్మ్‌ దాడికి ప్రతీకారం.. యూఎస్‌ స్థావరాలపై ఇరాన్‌ దాడులు

డ్రోన్‌లు, క్షిపణుల మోతతో పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తతలతో మార్మోగింది.

Abraham Accords: ఇజ్రాయెల్‌తో చేతులు కలిపితే పాక్‌ పాస్‌పోర్ట్‌ మారాల్సిందేనా..?

పాకిస్థాన్‌ పాస్‌పోర్ట్‌పై కనిపించే "ఇజ్రాయెల్‌కు చెల్లదు" అనే నిబంధన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.

23 Apr 2026
ఇరాన్

Iran: చమురు తర్వాత ఇప్పుడు డేటా యుద్ధం?.. సముద్ర గర్భ కేబుళ్లపై పెరుగుతున్న ముప్పు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌కు అనుకూలంగా భావించే మాధ్యమాల నుంచి కొత్త హెచ్చరిక వెలువడింది.

01 Apr 2026
అమెరికా

Iran: గల్ఫ్ దేశాల్లో స్టార్‌లింక్‌పై ఇరాన్ కన్ను.. భారీ దాడుల హెచ్చరిక

అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన దాడుల వ్యూహాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.

Aluminum plants: గల్ఫ్‌లోని అల్యూమినియం ప్లాంట్లపై ఇరాన్ దాడి

అబుదాబిలో ఉన్న ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం(ఈజీఎ),బహ్రెయిన్‌లోని Aluminium Bahrain (ఆల్బా) అల్యూమినియం ప్లాంట్లపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన ఘటన కలకలం రేపింది.

12 Mar 2026
తెలంగాణ

Telangana: బహ్రెయిన్‌ నుంచి 60 మంది భారతీయులు స్వదేశానికి.. కేంద్రం,తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు

బహ్రెయిన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలకు తెలుగు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.

12 Mar 2026
దుబాయ్

Dubai: దుబాయ్ సమీపంలో పేలుళ్లు.. అప్రమత్తమైన యూఏఈ రక్షణ వ్యవస్థలు

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం దుబాయ్ నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

India: బహ్రెయిన్‌లో 4 దశాబ్దాలుగా చిక్కుకున్న భారతీయుడు..ఎట్టకేలకు భారతదేశానికి..

ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం ఎంతోమంది భారతీయులు విదేశాలకు వలస వెళ్తుంటారు.