NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు.. 
    తదుపరి వార్తా కథనం
    IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు.. 
    యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు..

    IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు.. 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 10, 2025
    12:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్థాన్‌కు తక్షణమే 1 బిలియన్ అమెరికన్ డాలర్ల విడుదలకు ఆమోదం తెలిపిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటించింది.

    ఈ విషయాన్ని ప్రకటించిన ప్రకటనలో, IMF నుండి ఈ మొత్తాన్ని మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆనందం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.

    భారత ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

    వివరాలు 

    పాక్ ఆర్థిక సహాయం.. ఆందోళనలో భారత్ 

    ఇటీవల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుండడంతో, దేశం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని ప్రకటన స్పష్టం చేసింది.

    అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఇటువంటి భారీ ఆర్థిక సహాయం అందడం భారతదేశానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది.

    IMF నుంచి వచ్చిన ఈ నిధులను పాకిస్తాన్ ఆయుధాల కొనుగోలు కోసం వినియోగించవచ్చని భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు 

    STORY | IMF approves USD 1 billion loan for Pakistan: Prime Minister's Office

    READ: https://t.co/0pFqcRZ4xp pic.twitter.com/MwMUrfZOeQ

    — Press Trust of India (@PTI_News) May 9, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు..  పాకిస్థాన్
    Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం.. ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు  భారతదేశం

    పాకిస్థాన్

    Pakistani Ranger: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాక్‌ రేంజర్‌ను పట్టుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు భారతదేశం
    India-Pakistan: భారత నౌకలపై నిషేధం విధించిన పాక్‌.. ప్రతీకార చర్యల ప్రారంభం? భారతదేశం
    Pakistan: నీటి ద్వారా ప్రతీకారం.. బాగ్‌లిహార్‌ డ్యామ్‌ నుంచి నీరు నిలిపివేసిన భారత్ భారతదేశం
    X Handle: పహల్గాం దాడి తర్వాత భారత్‌ కఠిన నిర్ణయం.. ఇమ్రాన్ ఖాన్‌, భుట్టో 'ఎక్స్' ఖాతాలు బ్లాక్‌ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025