Page Loader
Earthquake: రష్యాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు 
రష్యాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు

Earthquake: రష్యాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యాలో భూకంపం సంభవించిన ఘటన కలకలం రేపుతోంది.ఈ ప్రకంపనలు కురిల్ దీవుల్లో నమోదు అయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5గా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపిన వివరాల ప్రకారం, ఈ భూకంపం భూమికి 12 కిలోమీటర్ల లోతులో (సుమారు 7.46 మైళ్లు) సంభవించింది. అయితే ఈ ప్రకంపనల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరిగిందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్యాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదు