LOADING...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Donald Trump: మోదీ స్నేహితుడే అయినా.. రష్యా యుద్ధాన్ని ఆపడానికే భారత్‌పై సుంకాలు : ట్రంప్‌ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ప్రకటించారు.

19 Sep 2025
భూకంపం

Earthquake: రష్యాలో 7.8, ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. గురువారం అర్ధరాత్రి తర్వాత పెట్రోపావ్లోవ్స్‌-కామ్చాట్‌స్కీ ప్రాంతంలో భూమి కంపించింది.

18 Sep 2025
బోయింగ్

Air India: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం.. బోయింగ్‌పై అమెరికాలో దావా

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

Trump: చార్లీ కిర్క్ హత్య.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్‌.. 'ఉగ్రవాద' గ్రూపుగా ఎంటిఫా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Air Force One: ట్రంప్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌కు దగ్గరగా..  స్పిరిట్ ప్రయాణికుల విమానం! 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), ఆయన భార్య మెలానియా (Melania) ఇటీవల యూకే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

18 Sep 2025
అమెరికా

Pennsylvania Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం.. ముగ్గురు పోలీసులు మృతి

అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. పెన్సిల్వేనియాలోని (Pennsylvania) నార్త్‌ కొడోరస్‌ టౌన్‌షిప్‌లో ఒక దుండగుడు పోలీసులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు.

Pak-Saudi Deal: 'ఒకరిపై దాడి.. ఇరువురి పోరాటం'.. భద్రతా ఒప్పందంపై సంతకం చేసిన పాకిస్తాన్, సౌదీ అరేబియా 

పాకిస్థాన్‌-సౌదీ అరేబియా దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది.

Donald Trump: స్నేహితుడంటూనే డ్రగ్స్‌ జాబితాలోకి భారత్‌ను చేర్చిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌తో పాటు మొత్తం 23 దేశాలు అక్రమంగా మత్తు పదార్థాలు (డ్రగ్స్‌) తయారు చేసి, వాటిని రవాణా చేసే కేంద్రాలుగా మారాయని ఆరోపించారు.

Pakistan: అమెరికా రాజకీయ నాయకులే అవినీతిపరులు : పాక్ మంత్రి

ఓ వైపు పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటుంటే, మరో వైపు ఆయన కేబినెట్‌ మంత్రులు మాత్రం అగ్రరాజ్యాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారు.

17 Sep 2025
జార్జియా

Georgia: ఆహారం లేదు,వాష్‌రూమ్ లేదు: జార్జియాలో భారతీయులపై అమానవీయ ప్రవర్తన

జార్జియాకు సరైన వీసా, అన్ని పత్రాలతో వెళ్లిన భారతీయులపై అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని ఒక భారతీయ మహిళ ఆరోపించింది.

17 Sep 2025
ఖతార్

US-Israel: దోహా దాడి గురించి అమెరికాకు ముందుగానే తెలుసు.. వెలుగులోకి కీలక రిపోర్ట్!

ఖతార్‌లోని హమాస్ నాయకులే లక్ష్యంగా గత వారం ఇజ్రాయెల్ తీవ్ర వేగంతో దాడులు నిర్వహించింది.

Donald Trump: యూకే పర్యటనలో ట్రంప్.. ఎప్స్టీన్ తో కలిసి ఉన్న చిత్రాల ప్రదర్శన.. నలుగురు అరెస్టు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూకే (UK)పర్యటనలో ఉన్న సమయంలో ఒక చేదు పరిణామం చోటుచేసుకుంది.

17 Sep 2025
ఖలిస్థానీ

Khalistani Groups: వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను సీజ్‌ చేస్తాం: ఖలిస్థానీల బెదిరింపులు 

కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్‌లోని భారతీయ కాన్సులేట్‌ను సీజ్ చేయనున్నట్టు, బెదిరించారు.

Ishaq Dar: భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ ప్రచారానికి తెర.. మధ్యవర్తిత్వం వాదనను పరోక్షంగా ఖండించిన పాక్ మంత్రి

భారత్, పాకిస్థాన్‌ల మధ్య తాను మధ్యవర్తిత్వం నెరిపి యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ చేసుకునే ప్రచారంలో వాస్తవం లేదని మరోసారి స్పష్టమైంది.

Pakistan: వచ్చే వారం ట్రంప్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భేటీ.. ప్రధాని వెంట వెళ్లనున్న ఆర్మీ చీఫ్ 

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యే అవకాశం ఉందని పాక్ మీడియా పేర్కొంది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబాన్ని భారత్ చంపేసింది.. జైషే ఉగ్రవాది..

కుటుంబ సభ్యుల్ని చంపితే ఎలా ఉంటుందో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసి వస్తోంది.

Pakistan-China: చైనా పర్యటనలో పాకిస్థాన్ అధ్యక్షుడు జార్దారీ … రక్షణ బంధం మరింత బలపడుతుందా?

పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జార్దారీ చైనానాకు 10 రోజుల పర్యటనను ప్రారంభించారు.

Donald trump: 'దశాబ్దాలుగా నాపై అసత్య ప్రచారం'.. న్యూయార్క్‌ టైమ్స్‌పై ట్రంప్ దావా 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ న్యూయార్క్‌ టైమ్స్‌పై తీవ్ర విమర్శలు చేసారు.

Navarro: SCO సమ్మిట్‌లో జి జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ అసౌకర్యంగా ఉన్నారు.. నవారో సరికొత్త వాదన..!

తియాంజిన్‌లోని షాంఘై సహకార సంస్థ (SCO) సమ్మేళనంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసౌకర్యంగా ఉన్నారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

16 Sep 2025
అమెరికా

USA: కరేబియన్ సముద్రంలో వెనెజువెలా పడవపై అమెరికా దాడి

కరేబియన్ సముద్రంలో మాదక ద్రవ్యాల చొరబడుదలను అడ్డుకోవడానికి అమెరికా సైన్యాలు వెనెజువెలాకు చెందిన మరో పడవపై దాడి చేశాయి.

16 Sep 2025
అమెరికా

USA: అక్రమ వలసదారులు అమెరికాలో ప్రవేశిస్తే శిక్ష తప్పదు.. అమెరికా హెచ్చరిక 

అమెరికాలోని డాలస్‌లోని ఓ మోటెల్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్యను క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు యోర్డానిస్ కోబోస్ మార్టినెజ్ దారుణంగా హత్య చేశాడు.

Donald Trump: ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడికి ముందు నెతన్యాహు నాకు సమాచారం ఇవ్వలేదు: మాట మార్చేసిన ట్రంప్‌

హమాస్‌ నేతలే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇటీవల ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

Donald Trump: విదేశీ ఉద్యోగులపై ట్రంప్ యూ-టర్న్.. వారిని నియమించుకోండంటూ పోస్ట్

అమెరికా పరిశ్రమలలో విదేశీ కార్మికుల అవసరం ఉందని యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

15 Sep 2025
అమెరికా

Harjit Kaur: అమెరికాలో 73 ఏళ్ల భారత సంతతి మహిళ అరెస్ట్.. స్థానికుల నిరసన

అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Trump: ఇజ్రాయెల్‌ ఆచితూచి వ్యవహరించాలి.. అది మా మిత్ర దేశం: నెతన్యాహూకు ట్రంప్ వార్నింగ్‌

గత వారం గాజాలో కాల్పుల విరమణపై అమెరికా చేసిన ప్రతిపాదనలను చర్చించేందుకు దోహాలో హమాస్‌ నేతలు సమావేశమయ్యారు.

15 Sep 2025
అమెరికా

Howard Lutnick: భారతదేశంలో 1.4 బిలియన్ల జనాభా ఉంది కానీ మా మొక్కజొన్నను కొనుగోలు చేయరు: హోవార్డ్ లుట్నిక్

భారతదేశం 140 కోట్ల ప్రజలున్నట్లు గొప్పలు చెప్పుకొంటుందని, కానీ అమెరికా నుంచి మాత్రం బుట్టెడు మొక్కజొన్న పొత్తులు కొనదని ఆ దేశ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు.

Trump: అక్రమ వలసదారులను ఉపేక్షించం.. భారతీయుడి హత్యపై స్పందించిన ట్రంప్

అక్రమ వలసలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు

Keir Starmer: జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న అతివాదులకు బ్రిటన్ ఎప్పటికీ లొంగదు: బ్రిటన్‌ ప్రధాని

బ్రిటన్‌లో వలసల వ్యతిరేకతకు సంబంధించి భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే.

14 Sep 2025
ఇజ్రాయెల్

Israel: ఇజ్రాయెల్ తర్వాత టార్గెట్ తుర్కీనా?.. విశ్లేషకుల అభిప్రాయం ఇదే!

ఖతార్‌లో హమాస్ నాయకత్వం సమావేశం జరిగిన భవనంపై ఇజ్రాయెల్ చేసిన మెరుపు దాడి ప్రపంచాన్ని షాక్‌లోకి నెట్టింది.

14 Sep 2025
భూకంపం

Earthquake: అస్సాంలో భూకంపం.. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌లో ప్రకంపనలు

అస్సాంలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.9గా నమోదయింది.

14 Sep 2025
చైనా

Taiwan: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తత.. నౌకలను అడ్డుకొన్న తైవాన్‌

తైవాన్‌ కోస్ట్‌గార్డ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (CGA) శనివారం చైనా నౌకలను డాంగ్‌షా ద్వీపం సమీపంలో అడ్డుకొంది.

14 Sep 2025
రష్యా

Russia: ధ్వని వేగం కంటే 10 రెట్లు వేగం.. రష్యా 'కింజల్' దూకుడు ప్రపంచానికి సవాల్

ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేస్తూ రష్యా తన అత్యంత ప్రమాదకరమైన హైపర్సోనిక్ క్షిపణి 'కింజాల్' ను విజయవంతంగా పరీక్షించింది. 'జపాడ్-2025' సైనిక విన్యాసాల సమయంలో ఈ ప్రయోగం జరిగింది.

Elon Musk: బ్రిటన్‌లో వలసల వ్యతిరేక నిరసనలపై ఎలాన్ మస్క్ మద్దతు

బ్రిటన్‌లో వలసలకు వ్యతిరేకంగా జరుగుతున్న భారీ నిరసనలకు టెస్లా సీఈఓ, ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు.

14 Sep 2025
అమెరికా

Most Powerfull Military Forces: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి ఉన్న దేశం ఇదే.. భారత్ స్థానం ఎంతంటే?

తాజా అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, పోలాండ్ రష్యాపై డ్రోన్ దాడి జరిగిందని ఆరోపిస్తోంది, అదే సమయంలో అరబ్ ప్రపంచం ఖతార్‌పై ఇజ్రాయెల్ ఇటీవల వైమానిక దాడి చేసినట్లు తెలిపింది.

14 Sep 2025
లండన్

UK: అక్రమ వలసలపై ఆగ్రహం.. లండన్‌లో అల్లర్లకు దారితీసిన నిరసనలు

యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) రాజధాని లండన్‌ వలస వ్యతిరేక నిరసనలతో ఉద్రిక్తంగా మారింది.

13 Sep 2025
జపాన్

Japan Centenarians 2025: జపాన్‌లో 100 ఏళ్ల క్లబ్ రికార్డు.. 90శాతం మంది మహిళలే!

జపాన్‌లో వృద్ధుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారి సంఖ్య దాదాపు 100,000కి చేరిందని శుక్రవారం దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.

13 Sep 2025
నేపాల్

Discord App: నేపాల్ యువత నిర్ణయాలన్నీ ఇప్పుడు ఈ యాప్‌లోనే.. ఏమిటి దాని ప్రత్యేకత?

నేపాల్‌లో ఇటీవల కాలంలో అవినీతి వ్యతిరేక నిరసనలు వేగం పుంజుకున్నాయి.

13 Sep 2025
అమెరికా

Charlie Kirk: చార్లీ కిర్క్ హత్య కేసు.. నిందితుడు ఎలా దొరికాడంటే? 

ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ హత్య అమెరికాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న సమయంలో ఒక్క తూటాకు చార్లీ కిర్క్ కుప్పకూలిపోయాడు.

13 Sep 2025
పాలస్తీనా

Palestine statehood: ఇండియా కీలక నిర్ణయం.. పాలస్తీనా ప్రత్యేక దేశ ప్రతిపత్తికి సానుకూల ఓటు!

పాలస్తీనా కు ప్రత్యేక దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ అనేక ఏళ్లుగా ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ, ఐక్యరాజ్యసమితి సర్వసభా తాజాగా తీర్మానం చేపట్టింది.

13 Sep 2025
చైనా

Trump Tariffs: భారత్‌, చైనా దిగుమతులపై సుంకాల విధింపునకు జీ7 గ్రీన్‌సిగ్నల్‌

ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే దిశగా రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది.