LOADING...
Howard Lutnick: భారతదేశంలో 1.4 బిలియన్ల జనాభా ఉంది కానీ మా మొక్కజొన్నను కొనుగోలు చేయరు: హోవార్డ్ లుట్నిక్
భారతదేశంలో 1.4 బిలియన్ల జనాభా ఉంది కానీ మా మొక్కజొన్నను కొనుగోలు చేయరు: హోవార్డ్ లుట్నిక్

Howard Lutnick: భారతదేశంలో 1.4 బిలియన్ల జనాభా ఉంది కానీ మా మొక్కజొన్నను కొనుగోలు చేయరు: హోవార్డ్ లుట్నిక్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2025
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం 140 కోట్ల ప్రజలున్నట్లు గొప్పలు చెప్పుకొంటుందని, కానీ అమెరికా నుంచి మాత్రం బుట్టెడు మొక్కజొన్న పొత్తులు కొనదని ఆ దేశ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు. భారత్ సుంకాలను తగ్గించకపోతే, వాషింగ్టన్‌తో వాణిజ్య సంబంధాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశముందని ఆయన హెచ్చరించారు. భారత్ ,కెనడా, బ్రెజిల్ వంటి ముఖ్యమైన వ్యాపార భాగస్వాములతో అమెరికాకు అత్యంత విలువైన సంబంధాల్ని.. భారీ సుంకాల కారణంగా అమెరికా వదులుకుంటోందా అనే ప్రశ్నకు ఒక ఇంటర్వ్యూలో ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న హోవార్డ్ లుట్నిక్