LOADING...
Earthquake: అస్సాంలో భూకంపం.. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌లో ప్రకంపనలు
అస్సాంలో భూకంపం.. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌లో ప్రకంపనలు

Earthquake: అస్సాంలో భూకంపం.. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌లో ప్రకంపనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అస్సాంలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.9గా నమోదయింది. భూకంప కేంద్రం 'ధెకియజులి ప్రాంతానికి 16 కిలోమీటర్ల' దూరంలో ఉందని అధికారులు తెలిపారు. ఈ భూప్రకంపనల ప్రభావం ఆ ప్రాంతానికి మాత్రమే కాక, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, చైనా వంటి పక్క దేశాలలో కూడా సంభవించాయి. ఈ ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.