అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Nepal: నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేత..హోంమంత్రి రాజీనామా
నేపాల్ ఇప్పుడు అట్టుడుకుతోంది. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధానికి వ్యతిరేకంగా పెద్ద తరహా ఆందోళనలు మొదలయ్యాయి.
Terror attack: జెరూసలెంలో ఉగ్రదాడి.. ఐదుగురి మృతి
ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెం నగరంలోని రామోట్ ప్రాంతంలో దారుణమైన దాడి చోటుచేసుకుంది.
Nepal: సోషల్ మీడియా నిషేధంపై నేపాల్‌లో తీవ్ర ఆందోళనలు.. 16 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు
నేపాల్‌లో సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన నిషేధం తీవ్ర నిరసన , హింసాత్మక సంఘటనలకు దారి తీసింది.
US immigration: వీసాదారులకు హెచ్చరిక.. సైడ్ ఇన్‌కమ్‌పై ట్రంప్ యంత్రాంగం దృష్టి!
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. అనేక వీసాదారులను దేశం నుండి తీసివేసే ప్రయత్నంలో విస్తృత అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Zelensky: భారత్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమేనని కామెంట్స్..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైనదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.
PNB Scam case: మెహుల్ చోక్సీకి కేంద్రం కీలక హామీలు.. జైలులో ప్రత్యేక వసతుల హామీ!
దేశవ్యాప్తంగా హల్‌చల్ సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్‌లోకి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం శక్తివంతమైన చర్యలు చేపట్టింది.
America: అమెరికాలో ఉద్యోగాల వృద్ధి క్షీణిస్తోంది.. జాబ్ మార్కెట్‌పై మూడీస్ ఆందోళన
అమెరికాలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితి ఆందోళనకర దిశగా వెళ్తోందని ప్రముఖ ఆర్థిక సంస్థ 'మూడీస్ అనలిటిక్స్' హెచ్చరించింది.
Musk: నవారోపై 'ఎక్స్' ఫ్యాక్ట్ చెక్.. మస్క్ ఏమన్నారంటే..?
భారత దేశాన్ని బెదిరించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఏ ప్రయత్నాన్ని విడిచిపెట్టడం లేదు.
KP Fabian: భారత్‌పై సుంకాల బెదిరింపులు ఫలించలేదని ట్రంప్ గ్రహించారు: మాజీ దౌత్యాధికారి కేపీ ఫాబియన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో తమ సంబంధాల విషయంలో ఇటీవల మెత్తబడినట్లు కనిపించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు మాజీ దౌత్య నిపుణుడు కేపీ ఫాబియన్ విశ్లేషించారు.
Trump Tariffs: రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై 'మరిన్ని'ఆంక్షలు.. అప్పుడే మాస్కో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది : యుఎస్ ట్రెజరీ చీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessen) ఇటీవల రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
Donald Trump-Russia : రష్యాపై రెండో విడత సుంకాలు.. మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందంటూ హెచ్చరిక !
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాపై రెండో విడత సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
US :అమెరికాలో ఉక్రెయిన్ శరణార్థి దారుణ హత్య.. వెలుగులోకి హత్య దృశ్యాలు
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ శరణార్థిని ఒక మానవ దుండగుడు అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు.
Russia Attack on Ukraine: 800కి పైగా డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి
రష్యా, ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో 800కు పైగా డ్రోన్లు, క్షిపణులు ఉపయోగించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇంత పెద్దగా గగనతల దాడులు మొదటిసారి జరుగుతున్నాయి.
Japan PM: జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా
జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు తీసుకున్న ఒక చర్యగా తెలుస్తోంది.
India-US: భారత్‌పై మళ్లీ ఆరోపణలు చేసిన నవారో.. వాస్తవాలు బయటపెట్టిన 'ఎక్స్'!
రష్యాతో భారత్ కొనసాగిస్తున్న సంబంధాలపై డొనాల్డ్ ట్రంప్ మాజీ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro) పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు.
Japan: జపాన్ ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పనున్న షిగేరు ఇషిబా
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు.
Zelensky: స్వదేశీ ఆయుధాలతోనే రష్యాపై దాడి : జెలెన్‌స్కీ
రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ తన దేశీయ ఆయుధ ఉత్పత్తిని గణనీయంగా పెంచింది.
Donald Trump: దక్షిణ కొరియా పర్యటనలో జిన్‌పింగ్‌తో సమావేశానికి ట్రంప్ సిద్ధం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Donald Trump: మోదీ గొప్ప నాయకుడు.. కానీ భారత్‌పై అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారీ సుంకాల విధింపుతో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజా వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: భారత్- అమెరికా సంబంధాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారత్-అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Anutin Charnvirakul: థాయ్‌లాండ్‌లో కొత్త ప్రధానిగా అనుతిన్ చార్న్‌విరకూల్ ఎంపిక
థాయిలాండ్ లో అనుతిన్ చార్న్‌విరాకుల్ (Anutin Charnvirakul)ను కొత్త ప్రధానిగా ఎంపిక చేసింది పార్లమెంట్.
Mount Rushmore: వాషింగ్టన్, లింకన్‌ల సరసన ట్రంప్ శిల్పం?
అమెరికా (USA) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు తనకు తానే ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
Trump Modi Relations: మోదీ-ట్రంప్ అనుబంధం మాయమైంది.. అమెరికా-భారత్ సంబంధాలపై జాన్ బోల్టన్ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు గతంలో వ్యక్తిగతంగా సన్నిహిత అనుబంధం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ బంధం మాయమైందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ (John Bolton) తెలిపారు.
US: ట్రంప్ కీలక నిర్ణయం.. అమెరికాలో ఇక 'యుద్ధ మంత్రిత్వ శాఖ'
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్, దేశ పరిపాలన, అంతర్జాతీయ సంబంధాలు, పన్నుల విషయాలలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
Nepal: నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం
నేపాల్‌లో ప్రాచుర్యం పొందిన అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పూర్తిగా నిషేధం విధించింది.
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌ను తాకిన వరుస భూకంపాలు.. గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు
ఆఫ్ఘనిస్తాన్ వరుస ప్రకంపనలతో వణికిపోతోంది.ఆదివారం రాత్రి సంభవించిన భూకంప ప్రభావం ఇంకా తగ్గకముందే, మరోసారి భూమి కంపించింది.
Donald Trump: జపాన్ ఆటోలపై సుంకాలను 15%కి తగ్గిస్తూ ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంతో జపాన్‌పై విధిస్తున్న సుంకాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
Trump: వైట్ హౌస్'లో అమెరికా టెక్ సీఈవోలకు ట్రంప్ విందు.. కనిపించని ఎలాన్ మస్క్ విందు
డొనాల్డ్ ట్రంప్-ఎలాన్ మస్క్ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
USA: చైనా చేతిలో అమెరికా పౌరుల డేటా.. భయపెడుతున్న'సాల్ట్ టైఫూన్'.. ఏమిటిది..?
టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో ముందున్నామని చెప్పుకొనే అమెరికా, చైనాకు చెందిన ఒక హ్యాకింగ్ ముఠా కారణంగా మత్తులో పడింది.
Trump: సుప్రీంకోర్టు సుంకాలను తగ్గిస్తే.. అమెరికా పేద స్థితికి వెళ్లిపోతుంది: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు సుంకాలు చట్ట విరుద్ధమని సంచలన తీర్పును ఇచ్చింది.
Kim Jong-un: పుతిన్-కిమ్ జోంగ్-ఉన్ సమావేశం తర్వాత.. కూర్చున్న కుర్చీని తుడిచేసిన కిమ్ సిబ్బంది.. ఎందుకంటే?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ చైనా రాజధాని బీజింగ్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Yacht Sink: $1 మిలియన్ విలువైన నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక.. వీడియో
ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఉత్తర తుర్కీ లోని జోంగుల్డాక్ తీరంలో ఒక లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయింది.
Nigeria: నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం.. 60 మంది మృతి
ఉత్తర మధ్య నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది.
Putin: భారత్, చైనాలపై అమెరికా వైఖరి సరైంది కాదు: పుతిన్
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో గణనీయంగా క్షీణించాయి.కారణం అమెరికా విధించిన భారీ సుంకాలే.
Donald Trump: రష్యా చమురు కొంటున్న భారత్‌పై సెకండరీ సుంకాలే విధించా.. రెండు, మూడు విడతలను ఇంకా చేపట్టలేదు: ట్రంప్
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
Donald Trump: 'భారత్ సుంకాలతో చంపుతోంది': ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడం వల్ల తమ దేశం నష్టపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
Donald Trump: జిన్‌పింగ్,పుతిన్,కిమ్ అమెరికాపై కుట్రలు: ట్రంప్ ఆరోపణలు
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తరకొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Pakistan: పాకిస్థాన్ క్వెట్టాలో బీఎన్‌పీ రాజకీయ సమావేశంలో ఆత్మాహుతి దాడి..14 మంది మృతి,30 మందికి గాయాలు
పాకిస్థాన్‌లో మంగళవారం రాత్రి ఘోరమైన ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు.
Donald Trump: భారత్‌పై మరోసారి బురద జల్లిన ట్రంప్.. టారిఫ్‌ల వేళ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్‌పై విమర్శలు గుప్పించారు.
Pakistan Floods: నీటిని వృథా చేయకుండా టబ్స్,కంటెయినర్లలో నిల్వ చేయండి: పాక్ రక్షణ మంత్రి
పాకిస్థాన్‌లో వరదలు తీవ్ర సమస్యగా మారాయి.లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్నాయి.