అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Modi-Trump: గాజా వివాదంలో కీలక మలుపు.. ట్రంప్ నాయకత్వంపై మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసించారు.
USA: 2008 నుండి ఇండో-అమెరికన్లు US విశ్వవిద్యాలయాలకు భారీగా విరాళాలు..!
ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం, ఇండో-అమెరికన్లు (Indian Americans) అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు విస్తృతంగా విరాళాలు అందజేస్తున్నారని వెల్లడైంది.
White House: వేల మంది ఉద్యోగులపై షట్‌డౌన్ ప్రభావం.. శ్వేతసౌధం హెచ్చరిక
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ పరిస్థితి కారణంగా దేశంలో ప్రభుత్వ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
Armenia-Azerbaija: ట్రంప్ గందరగోళం … ఐరోపా నేతల సెటైర్లు,మెక్రాన్ నవ్వులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆర్మేనియా,అజర్బైజాన్ దేశాల మధ్య తాను శాంతి ఒప్పందాన్ని కుదుర్చినట్లు అనేకసార్లు ప్రకటించారు.
Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి బాంబు పేలుడు.. 9 మంది మృతి, నలుగురికి తీవ్రగాయాలు..
పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదం బీభత్సం సృష్టించింది. కైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్‌లో గురువారం చోటుచేసుకున్న బాంబు పేలుడు భారీ ప్రాణనష్టానికి దారితీసింది.
Putin: భారత్ అవమానాన్ని అంగీకరించదు,అమెరికా సుంకాలు విఫలమవుతాయి: ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టిన పుతిన్!
భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీస్థాయి సుంకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.
Morocco: మొరాకోలో జెన్ Z నిరసనలు.. ముగ్గురు మృతి
మొరాకోలో జెన్ Z యువత చేపట్టిన నిరసనల్లో ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, వందలమంది గాయపడ్డారు.
Pak Army chief: 'సేల్స్‌మ్యాన్'.. పాక్ ఆర్మీ చీఫ్‌పై స్వదేశంలో సెటైర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నం చేసిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పన్నిన వ్యూహం పన్నిన వ్యూహం ఆయనకే బెడిసికొట్టింది.
H-1B Visa: హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్‌పై షట్‌డౌన్ ఎఫెక్ట్.. ఇది భారతీయులను ఎలా ప్రభావితం చేస్తుంది
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ నేపథ్యంలో హెచ్-1బీ వీసాల ప్రక్రియపై ప్రభావం పడనున్నది.
LaGuardia Airport crash: న్యూయార్క్‌లో తృటిలో పెను ప్రమాదం మిస్.. లా గార్డియా ఎయిర్‌పోర్టులో రెండు డెల్టా విమానాలు ఢీ
న్యూయార్క్‌లోని లా గార్డియా విమానాశ్రయంలో బుధవారం రాత్రి రెండు డెల్టా ఎయిర్‌లైన్స్ విమానాలు రన్‌వేపై ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి.
Putin India Tour: డిసెంబర్‌లో భారత్‌లో పుతిన్ పర్యటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది డిసెంబర్‌లో భారత్‌కు రానున్నారు.
Donald Trump: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను 4 వారాల్లో కలుస్తా: ట్రంప్
చైనాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న ఈ సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు.
POK: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉధృతమవుతున్న నిరసనలు.. 10 మంది మృతి!
పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో కొనసాగుతున్న నిరసనల్లో విషాదం నెలకొంది. పాక్ సైనిక బలగాల కాల్పుల్లో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు,
US Shutdown: ఇవాళ అమెరికా షట్‌డౌన్.. ఎన్నిసార్లు విధించారంటే?
అమెరికా ప్రభుత్వం ఇవాళ షట్‌డౌన్ (US Shutdown) ప్రకటించింది. రిపబ్లికన్ పార్టీ ప్రవేశపెట్టిన నిధుల బిల్లుకు సెనేట్‌లో ఆమోదం దక్కకపోవడంతో, డెడ్‌లైన్ ముగిసిన వెంటనే వైట్ హౌస్ షట్‌డౌన్ ప్రకటించింది.
US Government Shuts Down: అమెరికాలో షట్‌డౌన్ ప్రారంభం.. అసలు షట్‌డౌన్ వెనుక ఉన్న అర్థమిదే?
అమెరికాలో మరికాసేపట్లో షట్‌డౌన్ ప్రారంభం కానుంది.
Earthquake: ఫిలిప్పీన్స్‌లో 6.9 తీవ్రతతో భూకంపం.. 31 మంది మృతి
ఫిలిప్పీన్స్‌లో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది.
Trump: భారత్‌పై ట్రంప్ సుంకాలు అన్యాయం.. అమెరికా మాజీ సలహాదారు!
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని హెచ్చరించినా పట్టించుకోని భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ప్రారంభించారు.
Pakistan: క్వెట్టాలో ఉగ్రవాద దాడి.. 10 మంది మృతి, 32 మందికి గాయాలు
పాకిస్థాన్‌లో బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో మంగళవారం ఘోర ఘటన చోటుచేసుకుంది.
Population decline: ప్రపంచ జనాభా తగ్గుదల.. 2100 నాటికి 100 మిలియన్ల తగ్గింపు
ప్రపంచ జనాభా వచ్చే దశాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటుంది.
UAE: యూఏఈ కొత్త వీసా రూల్స్.. పర్యాటకులకు నూతన అవకాశాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన వీసా, రిజిడెన్సీ విధానంలో నూతన మార్పులను తీసుకొచ్చింది.
Trump Tariffs: అక్టోబర్ 14 నుంచి అమల్లోకి.. కలప, ఫర్నిచర్‌పై సుంకాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చారు.
School Building Collapses: ఇండోనేసియాలో భారీ ప్రమాదం.. కూలిన పాఠశాల భవనం.. శిథిలాల కింద 65 విద్యార్థులు
ఇండోనేసియాలో (Indonesia) నిర్మాణంలో ఉన్న ఓ పాఠశాల భవనం కుప్పకూలింది.
H-1B Visa: హెచ్-1బీ వీసా విధానంలో నూతన మార్పులు : అమెరికా మంత్రి
తాజాగా అమెరికా హెచ్-1బీ వీసాల (H-1B Visa) ఫీజుల విషయంలో కఠిన విధానాన్ని తీసుకోవాలని నిర్ణయించింది.
Myanmar Earthquake: మయన్మార్‌లో భూకంపం.. మణిపూర్, నాగాలాండ్, అస్సాంలో ప్రకంపనలు!
మయన్మార్‌లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది.
Trump Tariffs: విదేశీ సినిమాలపై ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. 100% సుంకం విధింపు
అగ్రరాజ్యాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనాత్మక నిర్ణయంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
K P Oli : దేశం విడిచి పారిపోను : నేపాలి మాజీ ప్రధాని ఓలీ
తాజాగా నేపాల్‌లో (Nepal) జరిగిన జెన్-జెడ్ ఆందోళనల నేపథ్యంలో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ (K P Sharma Oli) దేశం వీడి వెళ్లబోతున్నారనే వార్తలు వెలువడాయి.
India-China: భారత్-చైనా వ్యాపార సంబంధాలు బలోపేతం.. ఫార్మా ఎగుమతులకు సుంకం 'జీరో'
అమెరికా సుంకాల దాడి, ట్రంప్ నిర్ణయాల మధ్య భారత్-చైనా వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి.
Russia: భారత్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం మా పాలసీ కాదు : రష్యా
ఈ ఏడాది చివర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ వెల్లడించారు.
US : అమెరికాలో రెస్టారెంట్ వద్ద కాల్పులు కలకలం.. ముగ్గురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.
Green Card applicants: అమెరికా శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేస్తున్నారా? ఈ పొరపాట్లను గమనించండి!
విదేశాల నుంచి అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే గ్రీన్ కార్డు (Green Card) అభ్యర్థులు దరఖాస్తు సమర్పించే సమయంలో చిన్న పొరపాటు కూడా తిరస్కరణకు దారితీస్తుందనే హెచ్చరికను అగ్రరాజ్య U.S. Citizenship and Immigration Services (USCIS) తాజాగా ఇచ్చింది.
Khawaja Asif: ప్రజా ప్రభుత్వం కాదు.. ఆర్మీ జోక్యం ఉందని ఒప్పుకున్న రక్షణమంత్రి
దాయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan) ప్రజాస్వామ్య పాలన ఉన్నట్లు బయటకు కనిపించినా.. వాస్తవానికి అన్ని వ్యవహారాలు ఆర్మీ ఆధీనంలోనే సాగుతాయని అందరికీ తెలిసిందే.
Khwaja Asif: అమెరికాతో మంచి సంబంధాలా ఉన్నా.. చైనా పాకిస్థాన్‌కు అగ్ర మిత్రదేశం
అమెరికాతో పాకిస్థాన్‌కు ఉన్న మంచి సంబంధాలపై చైనా ఏ విధంగానూ ఆందోళన చెందడం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు.
Nirav Modi: పీఎన్‌బీ మోసం కేసులో నీరవ్ మోదీ బావకు మయాంక్ మెహతా క్షమాభిక్ష
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)ను రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
Elon Musk: ఎపిస్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్ పేరు
ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బిలయనీర్, టెక్ పరిశ్రమ అధిపతి 'ఎలాన్ మస్క్' పేరు అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది.
India - Pakistan:ఐరాసలో షరీఫ్ సింధూ జలాల ప్రస్తావన.. గట్టిగా బుద్ధి చెప్పిన భారత్
పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భారతదేశం సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేసిన విషయం తెలిసిందే.
China: చైనాలో రోబోట్ల ఆధిపత్యం.. రెండు మిలియన్లకు పైగా యంత్రాలు పనిలో..
ప్రపంచం మొత్తం కంటే ఎక్కువ సంఖ్యలో ఫ్యాక్టరీ రోబోట్లను చైనా ఒంటరిగానే నడుపుతోంది.
Deportation: చేతులకు సంకెళ్లు,నేలపై పడుకోబెట్టి.. అమెరికా నుంచి బామ్మ డిపోర్ట్
అమెరికాలో మూడున్నర దశాబ్దాలుగా జీవనం సాగించిన 73 ఏళ్ల సిక్ వృద్ధురాలు హర్జీత్ కౌర్ జీవితంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.
Russia: ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో సరఫరా కొరత తీవ్రం కావడంతో ఇంధన ఎగుమతులను నిలిపేసిన రష్యా
ఉక్రెయిన్ డ్రోన్ల నిరంతర దాడుల కారణంగా రష్యాలో ఇంధన సరఫరా వ్యవస్థలు ఘోరంగా పాడయిపోయాయి.
Trump-Pak PM Meet: ట్రంప్‌తో భేటీ అయ్యిన పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా
అమెరికా, పాకిస్థాన్ రోజురోజుకీ మరింత చేరువవుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అగ్రరాజ్యంలో పర్యటించిన విషయం తెలిసిందే.
Mexico: 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ.. వారానికే చనిపోయిన బాలిక
మెక్సికోలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 14ఏళ్ల చిన్నారికి బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ శస్త్రచికిత్స నిర్వహించారు.