LOADING...
H-1B Visa: హెచ్‌-1బీ వీసా విధానంలో నూతన మార్పులు : అమెరికా మంత్రి
హెచ్‌-1బీ వీసా విధానంలో నూతన మార్పులు : అమెరికా మంత్రి

H-1B Visa: హెచ్‌-1బీ వీసా విధానంలో నూతన మార్పులు : అమెరికా మంత్రి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

తాజాగా అమెరికా హెచ్‌-1బీ వీసాల (H-1B Visa) ఫీజుల విషయంలో కఠిన విధానాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. గతంలో 215 డాలర్లు ఉన్న ఫీజును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో లక్ష డాలర్ల వరకు పెంచారు. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన 2026 ఫిబ్రువరి వరకు ఈ వీసాల జారీ ప్రక్రియలో గణనీయమైన మార్పులు చేయబడతాయని తెలిపారు. పాత విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు.