అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Israel: నెతన్యాహు ఆదేశంతో గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన శాంతి ఒప్పందానికి తూట్లు పడ్డాయి.
Jagdeep Singh Arrest: అమెరికాలో పట్టుబడ్డ ఇండియన్ గ్యాంగ్‌స్టర్
అమెరికాలో భారతీయ గ్యాంగ్‌స్టర్ జగ్గా అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న జగ్దీప్ సింగ్ అలియాస్ జగ్గాను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kenya Plane Crash: కెన్యాలో ఘోర విమాన ప్రమాదం.. టూరిస్టులతో సహా 12 మంది మృతి
కెన్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున క్యాలే కౌంటీలోని డయాని నుండి కిచ్వా టెంబోకు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది.
UAE: యోగా కేవలం సాధన కాదు, స్పోర్ట్స్ కూడా.. యూఏఈ అధికారిక గుర్తింపు దిశగా అడుగు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) యోగా లేదా యోగాసనాన్ని కేవలం ఆరోగ్య సాధన, జీవనశైలిగా కాకుండా పోటీ క్రీడగా (Competitive Sport) గుర్తించే దిశగా అడుగులు వేస్తోంది.
China: చైనాలో ప్రతి రోజూ ఒక కొత్త బిలియనీర‍్.. 30 ట్రిలియన్ యువాన్ లు దాటిన ధనవంతుల ఆస్తులు
చైనాలో ధనవంతుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. హురూన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాజా నివేదిక ప్రకారం, చైనాలో గత ఏడాది దాదాపు ప్రతి రోజూ ఒక కొత్త బిలియనీర్ పుట్టాడు. దీంతో దేశంలో ధనవంతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Canada: కెనడాలో భారత సంతతికి చెందిన మహిళ హత్య.. భారతదేశానికి నిందితుడు
కెనడాలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భారత మూలాలకు చెందిన 27 ఏళ్ల అమన్‌ప్రీత్ సైని అనే మహిళను దారుణ హత్యకు గురైంది.
Hafiz Saeed: బంగ్లాదేశ్‌లో హఫీజ్ సయీద్ సహచరుడు.. నిఘా వర్గాల హెచ్చరిక
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్ (Muhammad Yunus) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశం-భారత్ సంబంధాలు కఠినతరం అవుతున్నాయి.
Hurricane Melissa: జమైకాను భయపెడుతున్న హరికేన్ మెలిసా!
కరేబియన్ ప్రాంతంలోని జమైకా దేశాన్ని హరికేన్ మెలిసా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
Sharif: పొగడ్తలకు ఒలింపిక్స్ పెడితే షెహబాజ్ షరీఫ్'కి స్వర్ణం.. పాక్ మాజీ దౌత్యవేత్త
సమయం దొరికినప్పుడల్లా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై ప్రశంసల వర్షం కురిపించే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) మళ్లీ వార్తల్లో నిలిచారు.
Donald Trump: భారత్ విషయంలో పెద్ద తప్పు చేస్తున్నారు: ట్రంప్ వాణిజ్య విధానాన్ని విమర్శించిన మాజీ వాణిజ్య కార్యదర్శి
అమెరికా మాజీ వాణిజ్య మంత్రి జినా రెమాండో భారత్ పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న విధానం తప్పిదమని తీవ్రంగా విమర్శించారు.
Trump-Putin: పుతిన్ షాక్: అమెరికాతో ప్లుటోనియం ఒప్పందం రద్దు
ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవలంబిస్తున్న వైఖరిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే.
Biden: అమెరికాకు చీకటి రోజులివి.. ట్రంప్ పాలనపై బైడెన్ తీవ్ర విమర్శలు
అమెరికా ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటోందని, కానీ ప్రజలు నమ్మకం కోల్పోకూడదని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
Donald Trump: మూడోసారి అధ్యక్ష పదవికి సై.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Earthquake: పశ్చిమ టర్కీలో 6.1 తీవ్రతతో భూకంపం.. 20 మందికి పైగా గాయాలు
పశ్చిమ టర్కీ ప్రాంతంలో మంగళవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది.
Liechtenstein: సొంత కరెన్సీ, ఎయిర్‌పోర్ట్ లేని దేశం.. కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నం!
ఒక దేశ శక్తిని సాధారణంగా సైనిక బలం, ఆర్థిక స్వాతంత్య్రం వంటి అంశాల ఆధారంగా కొలుస్తారు.
Zakir Naik: భారత్ వాంటెడ్‌గా ఉన్న జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్ అధికారిక ఆహ్వానం!
వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ (Zakir Naik) మళ్లీ అంతర్జాతీయ వేదికపై నిలుస్తున్నారు. తాజాగా ఆయన బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
'World-changing' threat: సముద్రం లోపల UFOలు? అమెరికా తీరాలపై వింత కదలికలు.. శాస్త్రవేత్తలు,నేవీ అధికారులు షాక్!
అమెరికా తీరప్రాంతాల దగ్గర ఇటీవల అనేక రహస్యాత్మక దృశ్యాలు కనిపించడం శాస్త్రవేత్తలతో పాటు రక్షణ శాఖ అధికారుల దృష్టిని ఆకర్షించింది.
Pakistan-Afghanistan: మూడో రోజుకి చేరుకున్న పాక్-అఫ్గాన్ ఘర్షణలు.. ఏకాభిప్రాయం కుదిరేనా..?
టర్కీలో జరుగుతున్న పాకిస్థాన్-తాలిబాన్ చర్చలు సోమవారం మూడో రోజుకి చేరుకున్నా, ఇరువైపులా ఏకాభిప్రాయం కుదరే సూచనలు కనబడటం లేదు.
Bangladesh: పాకిస్తాన్ జనరల్ తో బంగ్లాదేశ్ అధినేత భేటీ.. భారత్‌కి ఆందోళన..
దక్షిణాసియా దేశాల మధ్య సంబంధాలు మారుతున్న తీరును చూస్తే రాజకీయ వాతావరణం వేగంగా మారుతోందని స్పష్టమవుతోంది.
US Flights: అమెరికాలో షట్‌డౌన్ ప్రభావం.. 8000 విమానాలు ఆలస్యం..!
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం విమాన రవాణాపై తీవ్రంగా పడింది.
US Navy: దక్షిణ చైనా సముద్రంలో కూలిన అమెరికా నేవీ హెలికాప్టర్, ఫైటర్ జెట్
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు ఆధునిక యుద్ధ వాహనాలు కేవలం అరగంట వ్యవధిలోనే దుర్ఘటనకు గురయ్యాయి.
Albania: ఏఐ మంత్రి గర్భవతి.. అల్బేనియా ప్రధాని వింత ప్రకటన
ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ మేధస్సుతో (AI) పనిచేసే వ్యవస్థకు "మంత్రి" హోదా ఇచ్చిన అల్బేనియా మరోసారి వార్తల్లో నిలిచింది.
Marco Rubio: పాక్‌తో సంబంధాలు బలోపేతం చేస్తాం.. భారత్‌తో స్నేహాన్ని దెబ్బతీయవు: అమెరికా
పాకిస్థాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించాలన్న ఉద్దేశం అమెరికాకు ఉందని.. అయితే ఈ చర్య భారత్‌తో ఉన్న చారిత్రక, కీలక సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పష్టం చేశారు.
UK: బ్రిటన్‌లో భారతీయ యువతిపై లైంగిక దాడి.. నిందితుడి సీసీటీవీ ఫుటేజ్ విడుదల
ఇంగ్లండ్ ఉత్తర భాగంలోని వాల్‌సాల్ పట్టణంలో 20 ఏళ్ల భారత సంతతికి చెందిన యువతి దారుణమైన ఘటనకు గురైంది.
Bhagavad Gita: భగవద్గీత సమకాలీన ప్రపంచానికి 'జ్ఞాన అమృతం': చైనా పండితులు
భగవద్గీతను జ్ఞానామృతంగా, భారత నాగరికతకు సూక్ష్మరూపంగా పరిగణించవచ్చని ప్రముఖ చైనా పండితులు అభిప్రాయపడ్డారు.
Russia: కొత్త అణుశక్తితో నడిచే బ్యూరెవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన రష్యా
ప్రపంచం ఇప్పటివరకు అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణులను మాత్రమే చూసింది.
Louvre jewel heist: లూవ్ర్ మ్యూజియం దోపిడీ కేసు: ఇద్దరు అనుమానితుల అరెస్ట్
ఫ్రాన్స్‌లోని ప్రముఖ లూవ్ర్ మ్యూజియం దోపిడీ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Russia Missile: అణుశక్తితో నడిచే 'బూరెవెస్ట్‌నిక్' పరీక్ష విజయవంతం.. రష్యా చేతిలో నూతన అస్త్రం!
రష్యా సైనిక శక్తిని మరింత బలపరచే దిశగా మరో కీలకమైన అస్త్రం సిద్ధమవుతోంది. అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి 'బూరెవెస్ట్‌నిక్ (Burevestnik)'ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
Salman Khan: సల్మాన్ ఖాన్‌ను 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్థాన్.. ఎందుకంటే?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను పాకిస్థాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది.
Louvre Museum: మ్యూజియంలో దొంగలించిన నగలు.. ఎలా అమ్ముతారో తెలుసా?
ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియాల్లోనుంచి విలువైన నగలు, పెయింటింగ్స్ లాంటి వస్తువులు చోరీ అవుతున్నది చిన్న అంశం కాదు.
Donald Trump: ట్రంప్ ఆగ్రహం.. కెనడాపై సుంకాలను 10 శాతం పెంపు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించారు.
Pakistan: అఫ్గాన్‌తో ఒప్పందం కుదరకపోతే… పాక్ మంత్రి బహిరంగ యుద్ధ హెచ్చరిక!
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Canada Post: దీపావళికి ప్రతీకగా స్టాంప్.. రిలీజ్ చేసిన కెనడా పోస్టు
బహుళ సంస్కృతుల కలయికకు ప్రతీకగా కెనడా దేశ తపాలా శాఖ దీపావళి స్టాంప్‌ను విడుదల చేసింది.
Harvard University: హార్వర్డ్ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన క్యాంపస్‌లో గుర్తుతెలియని ఒక దుండగుడు కాల్పులకు పాల్పడినట్లు తెలిసింది.
FATF: పాక్‌పై ఎఫ్‌ఏటీఎఫ్ ఆగ్రహం.. ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు నిధుల సమకూర్చడంపై గట్టి వార్నింగ్!
ఉగ్రవాద కార్యకలాపాలపై పాకిస్థాన్‌కు ఆర్థిక చర్యల కార్యదర్శి సంస్థ (ఎఫ్‌ఏటీఎఫ్) గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
Amnesty International: బలూచ్ గొంతులను అణచివేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టాలను దుర్వినియోగం చేస్తోంది: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక చట్టాలను తప్పుడు విధంగా దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
Russian Oil: రష్యాపై ఆంక్షల ఎఫెక్ట్.. ఒక్క రోజే 16% పెరిగిన ట్యాంకర్ల ఛార్జీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రధాన చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
Afghanistan: భారత్ దారిలో ఆఫ్ఘనిస్తాన్.. పాక్‌కు నీటి ప్రవాహంపై ఆంక్షలు
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించడం ద్వారా పాకిస్థాన్‌కు నీటిపంపిణీని నియంత్రించాలని యోచిస్తున్నట్లు ఆఫ్ఘన్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 3.7 తీవ్రతతో భూకంపం.. నెల రోజుల్లో నాలుగు భూకంప ప్రకంపనలు.. భయాందోళనల్లో జనం!
వరుస భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్‌ను వణికిస్తున్నాయి.శుక్రవారం ఉదయం (అక్టోబర్ 24) భారత కాలమానం ప్రకారం ఉదయం 6.09 గంటలకు 3.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Pak-Afghan: 400% పెరిగిన కిలో టమోటా ధరలు : అఫ్గాన్-పాక్ బోర్డర్ మూసివేత ఎఫెక్ట్
అక్టోబర్ 11 నుండి పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మూసివేశారు.