జమైకా: వార్తలు
Hurricane Melissa: 'మెలిసా' భీకర తుపాను ధాటికి జమైకా అతలాకుతలం.. పలువురి దుర్మరణం !
అట్లాంటిక్ మహాసముద్రంలో రూపుదాల్చిన అత్యంత శక్తివంతమైన తుపాన్లలో ఒకటైన 'మెలిసా' మంగళవారం జమైకాపై విరుచుకుపడి తీవ్ర విపత్తును సృష్టించింది.
Hurricane Melissa: జమైకాను భయపెడుతున్న హరికేన్ మెలిసా!
కరేబియన్ ప్రాంతంలోని జమైకా దేశాన్ని హరికేన్ మెలిసా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
కాక్‌టెయిల్స్ ఛాలెంజ్‌లో పాల్గొన్న యూకే వ్యక్తి ; 12 పెగ్గులు తాగిన తర్వాత ఆగిన గుండె
బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి కాక్‌టెయిల్స్ ఛాలెంజ్‌లో పాల్గొని మరణించారు.