LOADING...
Trump-Biden: 'మార్గం సుగమం చేయడం సామాన్యమైన విషయం కాదు': ట్రంప్‌ను పొగిడిన బైడెన్
'మార్గం సుగమం చేయడం సామాన్యమైన విషయం కాదు': ట్రంప్‌ను పొగిడిన బైడెన్

Trump-Biden: 'మార్గం సుగమం చేయడం సామాన్యమైన విషయం కాదు': ట్రంప్‌ను పొగిడిన బైడెన్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక ప్రథమ దశలో భాగంగా, హమాస్ చెరలో బంధిగా ఉన్న 20 మంది ఇజ్రాయెలీులను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చారు. ఈ చర్య ట్రంప్ ప్రయత్నాల కారణంగా ఇజ్రాయెల్,హమాస్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణకు దారితీసింది, దీనికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. చివరకు తన విధానాలను తీవ్రంగా విమర్శించే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Jeo Biden) ట్రంప్‌ను అభినందించారు గాజా డీల్ కుదిరేలా మార్గాన్ని సులభతరం చేయడం అంత సులభం కాదు అని ఆయన చెప్పారు. చివరకు బంధీలు విడుదలైనందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రంప్‌ను పొగిడిన బైడెన్