LOADING...
Gen Z protests: 2నెలల తరువాత.. నేపాల్‌లో మళ్లీ జెన్‌-జడ్‌ ఆందోళనలు.. 
2నెలల తరువాత.. నేపాల్‌లో మళ్లీ జెన్‌-జడ్‌ ఆందోళనలు..

Gen Z protests: 2నెలల తరువాత.. నేపాల్‌లో మళ్లీ జెన్‌-జడ్‌ ఆందోళనలు.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో మరోసారి జెన్‌-జడ్‌ యువత ఆందోళనలు ఉధృతమయ్యాయి. గతంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుచరులుగా ఉన్న గుంపులు, యువ నిరసనకారుల మధ్య పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోట చేరడాన్ని కూడా నిషేధించింది. ఇటీవల జెన్‌-జడ్‌ ఉద్యమాల ప్రభావంతో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేపాల్‌లో మళ్లీ జెన్‌-జడ్‌ ఆందోళనలు..