LOADING...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

17 Dec 2025
అమెరికా

Los Angeles: లాస్ ఏంజెల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ ప్రారంభం

అమెరికాలోని భారతీయులకు, ముఖ్యంగా లాస్ ఏంజెల్స్, దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, వీసాలు, పాస్‌పోర్ట్‌లు, OCI దరఖాస్తులు వంటి కాన్సులర్ సేవల కోసం ఇకపై ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు.

PM Modi: మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం 

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది.

US Travel Ban: 30 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన డొనాల్డ్ ట్రంప్.. పూర్తి జాబితా ఇదే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణ నిషేధాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

17 Dec 2025
అమెరికా

Tulsi Gabbard: ఇస్లామిజం ప్రపంచ భద్రతకు అతి పెద్ద ముప్పు.. ఆస్ట్రేలియాలో ఉగ్ర దాడిపై అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

ఆస్ట్రేలియాలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రవాద దాడిపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Unique gesture: మోదీని స్వయంగా హోటల్‌కు తీసుకెళ్లిన ఇథియోపియా ప్రధాని!

ఇథియోపియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన అనుభవం ఎదురైంది.

Sydney Attack: సిడ్నీ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరి వద్ద భారత పాస్‌పోర్ట్.. 

ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ వద్ద జరిగిన ఘోర హత్యాకాండపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

16 Dec 2025
అమెరికా

Babljeet Kaur:  గ్రీన్ కార్డ్ అపాయింట్‌మెంట్‌లో కలకలం.. 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న బబ్లీజీత్ కౌర్ అరెస్ట్!

అమెరికాలో 30 ఏళ్లు నివసిస్తున్న 60 ఏళ్ల భారతీయ మహిళ బబ్లీజీత్ కౌర్,అలియాస్ బబ్లీ,తన గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా,ఇమ్మిగ్రేషన్ అధికారుల చేతిలో అరెస్ట్ అయ్యారు.

16 Dec 2025
బ్రెజిల్

Statue of Liberty: దక్షిణ బ్రెజిల్‌లో భారీ తుఫాను.. కూలిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం.. వైరల్ అవుతున్న వీడియో 

బ్రెజిల్‌లోని రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలో గ్వాయిబా నగరాన్ని బలమైన తుఫాను తీవ్రంగా ప్రభావితం చేసింది.

16 Dec 2025
వాణిజ్యం

India-EU trade talks: జనవరి 26 నాటికి భారత్-ఈయూ వాణిజ్య చర్చలు

భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు కొత్త ఏడాదిలోకి జరగనున్నాయని, గణతంత్ర దినోత్సవం నాటికి ఒప్పందంపై సంతకాలు అయ్యే అవకాశముందని ఈయూ అగ్ర వాణిజ్యాధికారి తెలిపారు.

PM Modi: జోర్డాన్‌ రాజుతో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్‌కు చేరుకున్నారు.

Donald Trump: క్యాపిటల్‌ హిల్‌పై దాడి ప్రసంగం.. బీబీసీపై ట్రంప్ 10 బిలియన్ డాలర్ల దావా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ప్రసంగాన్ని మార్చి చూపించిన డాక్యుమెంటరీ కారణంగా బ్రిటన్‌కు చెందిన బీబీసీపై భారీ దావా వేశారు.

16 Dec 2025
శ్రీలంక

Arjuna Ranatunga: చమురు కుంభకోణం కేసులో శ్రీలంక 1996 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అరెస్టుకు రంగం సిద్ధం

శ్రీలంక క్రికెట్‌కు 1996 ప్రపంచకప్‌ను అందించిన తొలి కెప్టెన్‌, అలాగే మాజీ పెట్రోలియం మంత్రి అర్జున రణతుంగపై అవినీతి ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

16 Dec 2025
మెక్సికో

Mexico: సెంట్రల్ మెక్సికోలో విమానం కూలి.. 7 మంది మృతి 

మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మధ్య మెక్సికోలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన ఓ చిన్న విమానం కుప్పకూలి కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

New Zealand: భారత్‌లో వీసా సర్వీస్‌ ఫీజులు పెంచిన న్యూజిలాండ్

న్యూజిలాండ్‌ వీసా దరఖాస్తుదారులకు సంబంధించిన సర్వీస్‌ ఫీజులు పెరగనున్నాయి.

Ahmed Al Ahmed: సిడ్నీ ఉగ్రదాడిలో ప్రాణాల్ని పణంగా పెట్టి ఉగ్రవాదిని అడ్డుకున్నఅహ్మద్ అల్ అహ్మద్ ఎవరు? 

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో యూదులపై జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

15 Dec 2025
అమెరికా

Raja Krishnamoorthi: భారత్-అమెరికా సంబంధాలు చల్లబడి గడ్డకట్టాయి: రాజా కృష్ణమూర్తి 

భారత-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు ప్రస్తుతం 'చల్లగా, గడ్డకట్టినట్లుగా' ఉన్నాయని, అమెరికా లోని ప్రముఖ భారత సంతతి కాంగ్రెస్ నేత రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

 Zelensky: భద్రతా హామీలు ఇస్తే నాటో సభ్యత్వాన్ని వదులుకుంటాం: జెలెన్‌స్కీ

పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు పటిష్టమైన భద్రతా హామీలు ఇస్తే, నాటో కూటమిలో సభ్యత్వం పొందే ఆలోచనను తాము వదులుకుంటామని అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ ఆదివారం కీలక ప్రకటన చేశారు.

Australia: ఆస్ట్రేలియా బోండీ బీచ్‌లో ఉగ్రఘాతుకం తండ్రీకొడుకుల పనే..!

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రసిద్ధి చెందిన బోండీ బీచ్ వద్ద యూదుల హనుక్కా పండుగ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటనను పోలీసులు ఉగ్రవాద దాడిగా గుర్తించారు.

15 Dec 2025
అమెరికా

vetting: నేటి నుంచి H-1B US వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించనున్న అమెరికా

హెచ్‌1బీ,హెచ్‌4 వీసాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సోషల్‌ మీడియా ఖాతాలను అమెరికా ప్రభుత్వం పరిశీలించనున్నది.

Australia: సిడ్నీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) భయానక కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

Abdul Rauf: దిల్లీని ఆక్రమిస్తాం.. పాక్‌ ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబాకు సన్నిహితుడైన అబ్దుల్ రవూఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

South Africa: దక్షిణాఫ్రికాలో కూలిన ఆలయం.. భారత సంతతి వ్యక్తి మృతి!

దక్షిణాఫ్రికాలోని క్వాజులు నాటల్‌ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల న్యూ అహోబిలం ఆలయం శుక్రవారం కూలిపోయింది.

Trump vs Democrats: భారత్‌పై 50% సుంకాలు రద్దు చేయాలి.. డెమోక్రటిక్ ఎంపీల డిమాండ్

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్‌లకు వ్యతిరేకంగా అమెరికాలో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది.

Jemima Goldsmith: ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఇమ్రాన్‌ఖాన్‌ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ బహిరంగ లేఖ రాశారు.

12 Dec 2025
ఐఎంఎఫ్

IMF: 18 నెలల్లో 64 షరతులతో పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన IMF .. కొత్తగా మరో 11 షరతులు..

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తన కొనసాగుతున్న 7 బిలియన్ డాలర్ల EFF ప్రోగ్రాం కింద పాకిస్థాన్‌పై మరో 11 కొత్త నిర్మాణాత్మక షరతులు విధించింది.

Austria: పాఠశాలల్లో హిజాబ్‌ను నిషేధించే బిల్లుకు ఆస్ట్రియాన్ పార్లమెంట్ ఆమోదం

ఆస్ట్రియా పార్లమెంట్‌ గురువారం జరిగిన ఓటింగ్‌లో, 14 ఏళ్ల లోపు అమ్మాయిలు పాఠశాలల్లో హిజాబ్‌ ధరించడం నిషేధించే కొత్త చట్టానికి పెద్దఎత్తున మద్దతు తెలిపింది.

12 Dec 2025
ఉక్రెయిన్

Ukraine: రష్యా ఆర్థిక జీవనాడి కాస్పియన్ సముద్రంలో ఉక్రెయిన్‌ డ్రోన్ దాడి

ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపడానికి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజుకోరోజుకు మరింత పెరుగుతున్నాయి.

12 Dec 2025
బల్గేరియా

Bulgarian: జెన్‌-జీ దెబ్బకు కూలిన మరో ప్రభుత్వం.. బల్గేరియా ప్రధాని రాజీనామా! 

జెన్‌-జీ తరహా ఉద్యమాల ప్రభావం కారణంగా బల్గేరియాలో మరో ప్రభుత్వం కూలిపోయింది.

12 Dec 2025
జపాన్

Japan Earthquake: జపాన్‌లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..

జపాన్‌ తీరాన్ని మరోసారి భారీ భూకంపం వణికించింది.

Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగితే..మూడో ప్రపంచ యుద్ధమే: ట్రంప్‌ 

రష్యా-ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న దీర్ఘకాల యుద్ధం నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

12 Dec 2025
బ్రిటన్

Bristol Museum: బ్రిటన్‌లోని బ్రిస్టల్ మ్యూజియంలో భారీ చోరీ .. భారతీయ కళాఖండాలు మాయం! 

బ్రిటన్‌లోని బ్రిస్టల్ నగరంలో ఉన్న ఒక మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది.

12 Dec 2025
అమెరికా

US Tourist Visa: అమెరికాలో ప్రసవం కోసం వెళ్లేవారికి టూరిస్ట్ వీసాపై కీలక ప్రకటన

అమెరికాలో పిల్లలకు జన్మనివ్వడం ద్వారా వారికి అక్కడి పౌరసత్వం వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఆ దిశగా చర్యలు తీసుకునే వారికి, ఆ దేశ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.

Bangladesh: "రాజీనామా ఆలోచనలోనే ఉన్నా": యూనస్‌ ప్రభుత్వంపై బంగ్లా అధ్యక్షుడు షాబుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో మహ్మద్‌ యూనస్‌ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ షాబుద్దీన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.

12 Dec 2025
అమెరికా

Trump's tariff: ట్రంప్‌ విధానాలతో భారత్-అమెరికా బంధాలు దెబ్బతింటున్నాయి 

అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలు విధించడం, హెచ్-1బీ వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమెరికా వ్యాపార వాతావరణం దెబ్బతింటోందని, భారత్-అమెరికా ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలు కూడా బలహీనపడుతున్నాయని అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

11 Dec 2025
అమెరికా

Modi-Putin: అమెరికాలో మోదీ-పుతిన్ సెల్ఫీ వైరల్‌.. భారత్-రష్యా సాన్నిహిత్యంపై అగ్రరాజ్యం ఆందోళన

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన.. అమెరికా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

11 Dec 2025
ఇండిగో

Willie Walsh: భారత్‌ కొత్త విమాన డ్యూటీ నిబంధనలు అత్యంత కఠినం: ఐటా డీజీ విల్లీ వాల్ష్

భారతీయ పైలట్ల కోసం తాజాగా అమల్లోకి తెచ్చిన ఫ్లైట్‌ డ్యూటీ నిబంధనలు ఇతర దేశాలతో పోలిస్తే అత్యంత కఠినంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌ (ఐటా) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ పేర్కొన్నారు.

11 Dec 2025
అమెరికా

Gold Card: 1 మిలియన్‌ డాలర్లు చెలిస్తే అమెరికా నివాసం మీ సొంతం!

అమెరికా పౌరసత్వం పొందాలనుకునే ధనవంతుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన 'గోల్డ్‌ కార్డు' పథకం ఇప్పుడు అధికారికంగా విక్రయానికి వచ్చింది.