అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Trump-Mexico: విదేశీ విమానయాన సంస్థలకు FAA హెచ్చరిక.. ట్రంప్ మాదక ద్రవ్యాల యుద్ధ ప్రస్తావన!
అమెరికా విమానయాన సంస్థలకు అగ్రరాజ్య ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.
Israel: గాల్లో కేబుల్స్ తెగి కొండపై కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్.. వీడియో వైరల్
ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ రికవరీ ఆపరేషన్ సమయంలో కొండపై కూలిపోయింది.
Putin-Netanyahu: ఇరాన్ ఘర్షణలపై రష్యా-ఇజ్రాయెల్ నేతల కీలక ఫోన్ కాల్
ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కాల్‌లో పరిస్థితులపై చర్చించారు.
India: జమ్ముకశ్మీర్‌పై అసత్య ఆరోపణలు వద్దు.. పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక
అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా చూపించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.
US-Iran: ఇరాన్‌పై దాడుల నుంచి వెనక్కి అమెరికా.. తెరుచుకున్న గగనతలం
ఇరాన్ విషయంలో అమెరికా తన దూకుడును కొంత తగ్గించినట్లుగా కనిపిస్తోంది.
Donald Trump: ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మచాడో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో వెనెజువెలా విపక్ష నేత, కొరీనా మచాడో (Maria Corina Machado) భేటీ అయ్యారు.
Iran: అమెరికా బెదిరింపుల మధ్య నిరసనకారులను అణిచివేయడానికి ఇరాన్ 'ఇరాక్ మిలీషియా'?
ఇరాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఇప్పటివరకు రెండువేల మందికిపైగా మృతి చెందగా, వేలాది మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.
Russia: గూఢచర్య ఆరోపణలతో బ్రిటిష్ దౌత్యవేత్త మాస్కో నుంచి బహిష్కరణ
మాస్కోలోని బ్రిటిష్ దౌత్యవేత్తను గూఢచర్య ఆరోపణల కారణంగా రష్యా దేశం నుంచి బహిష్కరించినట్లు రష్యా భద్రతా అధికారులు ప్రకటించారు.
Nasa: అంతరిక్ష కేంద్రంలో మెడికల్ ఎమర్జెన్సీ.. భూమి పైకి సురక్షితంగా వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి చేరారు.
Iran: 24 గంటల్లో ఇరాన్‌పై సైనిక చర్య.. అమెరికా దాడులకు దిగొచ్చని కథనాలు
దాదాపు రెండు వారాలుగా హింసాత్మక నిరసనలతో ఉప్పొంగిపోతున్న ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది.
Donald Trump: గ్రీన్‌లాండ్ విషయంలో వెనక్కి తగ్గను: ట్రంప్
మరో మాటకు తావులేకుండా గ్రీన్‌లాండ్ తమకే దక్కాలన్న పట్టుదలతో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
USA: అమెరికా కీలక నిర్ణయం.. 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత
వలసదారుల అంశంలో ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Indians In Iran: ఇరాన్ విడిచిపోవాలని భారత పౌరులకు సూచన.. భారతీయులకు విదేశాంగశాఖ సూచన
ఇరాన్‌లో కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులను భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది.
Iran protests: ఇరాన్ నిరసనలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'సేవ్ ఎర్ఫాన్ సోల్తానీ' హ్యాష్‌ట్యాగ్
ఇరాన్‌లో 2026 ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో తొలి నిరసనకారుడికి ఉరిశిక్ష విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో "Save Erfan Soltani" హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Indian students: 'పాలక్ పనీర్' వివాదం.. భారత విద్యార్థులకు రూ.1.8 కోట్ల పరిహారం
అగ్రరాజ్యం అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ఎదుర్కొన్న వివక్షకు వ్యతిరేకంగా చేసిన దీర్ఘ న్యాయపోరాటం చివరకు విజయం సాధించింది.
Iran Protests: ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ సమయంలో ఇరాన్‌లో కనీసం 12,000 మంది మృతి?
ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసనల్లో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందుతోంది.
Bankong: థాయ్‌లాండ్‌లో ఘోర రైలుప్రమాదం: 22 మంది మృతి
థాయిలాండ్‌లో తీవ్ర రైలుప్రమాదం సంభవించింది. రైలుపై ఓ క్రేన్ జారిపడి పట్టాలు తప్పింది.
Donald Trump: సుంకాలను ఆపితే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతాం:సుప్రీం తీర్పునకు ముందు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన టారిఫ్ విధానాలపై అక్కడి సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది.
Iran Protests: ఇరాన్ రక్తసిక్తం.. ఆందోళనల్లో ఇప్పటిదాకా 2,003 మంది మృతి..
ఇరాన్‌లో ఆందోళనల నేపథ్యంలో తీవ్ర హింస కొనసాగుతోంది.ఈ దేశంలో జరుగుతున్న సంఘటనల సమాచారం కొంతమంది స్థానికులు,మీడియా ప్రతినిధుల ద్వారా బయటకు రావడం ప్రారంభమైంది.
Trump: నిరసనకారులను ఉరితీస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Shaksgam Valley: షాక్స్‌గామ్ వ్యాలీపై చైనా అక్కసు.. భారత్‌తో మరో వివాదం
జమ్ముకశ్మీర్‌లో కీలక వ్యూహాత్మక ప్రాంతంగా భావించే షాక్స్‌గామ్ వ్యాలీపై చైనా మరోసారి తన వైఖరిని బయటపెట్టింది.
Greenland: 'గ్రీన్‌లాండ్ విలీనం,రాష్ట్ర హోదా: కొత్త బిల్లును ప్రవేశపెట్టిన అమెరికా చట్టసభ్యుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు.
Canada Biggest Gold Heist: కెనడా టొరంటో ఎయిర్‌పోర్ట్‌లో భారీ బంగారం దోపిడి.. కీలక నిందితుడు భారత్‌లో..!
కెనడా టొరంటో ఎయిర్‌పోర్టులో మూడు సంవత్సరాల క్రితం చోటుచేసుకున్న పెద్ద బంగారం దోపిడి కేసులో (Canada Biggest Gold Heist) కెనడా పోలీసులు తాజాగా ఓ నిందితుడిని అరెస్టు చేశారు
Ayatollah Ali Khamenei: ఇరాన్‌పై ట్రంప్ 25% సుంకాల వేళ.. అమెరికాకు ఖమేనీ హెచ్చరికలు
ఇరాన్‌తో వ్యాపారం చేసే అన్ని దేశాలపై 25 శాతం పన్నులు ధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.
Bangladesh: బాంగ్లాదేశ్'లో మరో హిందువుపై దారుణం.. ఆటో డ్రైవర్‌ను కొట్టి చంపి దుండగులు!
బంగ్లాదేశ్‌లో హింసాకాండ కొనసాగుతూ,మరో హిందూ యువకుడు దారుణహత్యకు గురయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Donald Trump: అమెరికాలో ఏడాదిలోనే రికార్డు స్థాయిలో వీసాల రద్దు.. లక్ష మందికి పైగా బహిష్కరణ!
అమెరికా ప్రభుత్వం 2025 సంవత్సరంలో విపరీతంగా విదేశీ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది.
America: "ఇప్పుడే ఇరాన్‌ను వదిలేయండి": ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో యూఎస్ అలర్ట్..
ఇరాన్ వ్యాప్తంగా సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వ్యతిరేకంగా నిరసనలు ఆందోళన తీవ్రం అవుతున్నాయి.
Iran: ఖమేనీకి వ్యతిరేక ఉద్యమాన్ని అణచడానికి ఉరిశిక్షలు.. 26 ఏళ్ల నిరసనకారుడికి మరణశిక్ష విధింపు..
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా అణచిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
Iran Crisis: అమెరికా షాక్.. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25% సుంకాలు
తీవ్ర ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఇరాన్‌కు అమెరికా నుంచి షాక్ ఇచ్చే ప్రకటన వెలువడింది.
Pakistan Bomb Blast: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. ఆరుగురు పోలీసులు మృతి
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో తీవ్ర బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.
Elon Musk: డీప్‌ఫేక్ దెబ్బకు బ్రేక్.. గ్రోక్‌పై తాత్కాలిక నిషేధం.. ఎలాన్ మస్క్ కు భారీ షాక్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన xAIసంస్థ రూపొందించిన ప్రముఖ AI చాట్‌బాట్ గ్రోక్ (Grok) మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది.
F-16: ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాం.. ప్రకటించిన రష్యా
అమెరికా తయారీ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తాము కూల్చివేశామని రష్యా సైనిక కమాండర్ ప్రకటించారు.
China cargo ship: తైవాన్ టెన్షన్ మధ్య చైనా సంచలన అడుగు.. కార్గో నౌకలకు డ్రోన్లు, క్షిపణి లాంచర్లు..?
చైనా తన సాధారణ కార్గో నౌకలను డ్రోన్లు, క్షిపణి లాంచర్లతో యుద్ధ అవసరాలకు సిద్ధం చేస్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
US: లాస్‌ఏంజిల్స్‌లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. దూసుకొచ్చిన వ్యతిరేక ట్రక్కు.. పలువురికి గాయాలు
ఇరాన్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోయాయి. డిసెంబర్ 28న ప్రారంభమైన నిరసనలు తాజాగా మరింత తీవ్రతరం అయ్యాయి.
Iran: ఇరాన్‌లో భారతీయుల అరెస్టుల వార్తలు అబద్ధం: స్పష్టం చేసిన టెహ్రాన్
ఇరాన్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అక్కడ ఆరుగురు భారతీయులను అరెస్టు చేశారన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది.
Trump-Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు.
Iran: ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్.. 538కి చేరిన మృతులు
ఇరాన్ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి.
Iran: ట్రంప్ పోస్టుతో వేడెక్కిన పశ్చిమాసియా.. హైఅలర్ట్‌లో ఇజ్రాయెల్
ఇరాన్‌లో (Iran Protests) గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన సోషల్ మీడియా పోస్టు తీవ్ర దుమారం రేపింది.
Iran Warns Protests: ఇరాన్‌లో ఉక్కుపాదం.. నిరసనకారుల్ని 'మొహారెబ్'గా ప్రకటించిన ప్రభుత్వం
ఇరాన్‌లో రెండు వారాలుగా కొనసాగుతున్న భారీ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తోంది.
Syria: సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు
సిరియాలో స్థిరపడిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద ముఠాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా అమెరికా సైన్యం భారీ స్థాయిలో దాడులు చేపట్టింది.