LOADING...
Bankong: థాయ్‌లాండ్‌లో ఘోర రైలుప్రమాదం: 22 మంది మృతి 
థాయ్‌లాండ్‌లో ఘోర రైలుప్రమాదం: 22 మంది మృతి

Bankong: థాయ్‌లాండ్‌లో ఘోర రైలుప్రమాదం: 22 మంది మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్‌లో తీవ్ర రైలుప్రమాదం సంభవించింది. రైలుపై ఓ క్రేన్‌ జారిపడి పట్టాలు తప్పింది. ఈ ఘటనలో స్థానిక మీడియా నివేదికల ప్రకారం సుమారు 22 మంది మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం బ్యాంకాక్‌ నుండి 230 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post

Advertisement