Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

23 Feb 2026
• మెక్సికో

Trump: 'ప్రతి అంశంలోనూ విజయం మా వైపే ఉంది': డ్రగ్‌ మాఫియా డాన్‌ హతంపై ట్రంప్

అంతర్జాతీయంగా అత్యంత వాంటెడ్‌గా పేరొందిన డ్రగ్‌ మాఫియా నాయకుడు నెమెసియో ఒసెగుయెరా, 'ఎల్‌ మెంచో'గా ప్రసిద్ధి చెందిన అతడిని హతమార్చిన క్రెడిట్‌ విషయంలో అమెరికా, మెక్సికో దేశాలు పరస్పరం పోటీపడుతున్నాయి.

America: ట్రంప్‌ నివాసంలోకి సాయుధ దుండగుడి చొరబాటు.. కాల్చిచంపిన భద్రతా సిబ్బంది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోకి ఒక సాయుధ వ్యక్తి చొరబడ్డ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

23 Feb 2026
• నేపాల్

Nepal: నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధాడింగ్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోవడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

23 Feb 2026
• మెక్సికో

Mexico: ప్రపంచాన్ని వణికించిన డ్రగ్‌ డాన్‌ ఎల్‌ మెంచో ఎన్‌కౌంటర్‌లో మృతి

ప్రపంచాన్ని కలవరపరిచిన డ్రగ్‌ మాఫియా నేత ఎల్‌ మెంచో హతమయ్యాడు.

22 Feb 2026
• ఇండియా

IND-US Interim Trade Agreement: సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం.. భారత్-అమెరికా వాణిజ్య చర్చలు వాయిదా

ఇండియా-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US Interim Trade Agreement) ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే.

Pakistan: ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ ఆకస్మిక దాడులు.. 30 మంది మృతి

దాయాది దేశం పాకిస్థాన్, తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత పెరిగింది. ఆప్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను టార్గెట్‌ చేసిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆదివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించింది.

Donald Trump: భారత్‌తో సహా అన్ని దిగుమతులపై 15శాతం సుంకాలను పెంచిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించిన ప్రకారం, ప్రపంచ దేశాలపై ఇప్పటికే విధించిన 10% సుంకాలను 15%కు పెంచుతున్నారు.

21 Feb 2026
• థాయిలాండ్

Tigers death: థాయ్‌లాండ్‌ టైగర్ కింగ్‌డమ్‌లో ప్రాణాంతక వైరస్.. 72 పులులు మృత్యువాత

థాయిలాండ్ లోని ప్రైవేటు టైగర్ కింగ్‌డమ్ పార్కులో ప్రాణాంతక వైరస్‌ కలకలం రేపింది.

21 Feb 2026
• అమెరికా

Neal Katyal: టారిఫ్‌ల కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. షాక్‌ ఇచ్చింది భారత సంతతి న్యాయవాదే!

ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

21 Feb 2026
• అమెరికా

Trump Tariffs: ప్రపంచ దేశాలపై అదనంగా 10% సుంకాలు అమలు : డొనాల్డ్ ట్రంప్

అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

Trump: ట్రంప్‌కు షాక్ ఇచ్చిన అమెరికా సుప్రీంకోర్టు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల అంశంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

20 Feb 2026
• దిల్లీ

Bangladesh: రెండు నెలల విరామం తర్వాత..ఢిల్లీలో బంగ్లాదేశ్ వీసా సేవలు తిరిగి ప్రారంభం

దిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం శుక్రవారం నుండి భారత పౌరులకు అన్ని విభాగాల వీసా సేవలను తిరిగి ప్రారంభించింది.

Bangladesh: ఎన్నికల సమయంలో బీఎన్పీ అవామీ లీగ్‌,భారత్'తో చేతులు కలిపింది: నాహిద్ ఇస్లాం

బంగ్లాదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయంలో అవామీ లీగ్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ విద్యార్థి నాయకులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు.

20 Feb 2026
• ఫ్లోరిడా

Florida Airport: పామ్ బీచ్ ఎయిర్‌పోర్టుకు ట్రంప్ పేరు? రాష్ట్ర శాసనసభ ఆమోదం

ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పేరులో త్వరలో మార్పు జరగనుంది.

Donald Trump : గ్రహాంతర వాసుల ఫైళ్లు బయటపెడతా.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల సమాచారం బహిర్గతం చేయనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

Trump: భారత్-అమెరికా సంబంధాలపై ట్రంప్ తీరుకు 55% వ్యతిరేకత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న విధానాలపై ఇండో-అమెరికన్ సమాజంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Trump: 'అయన చాల పెద్ద తప్పు చేసాడు': రహస్యా సమాచారం బహిర్గతం చేశారని ఒబామాపై ట్రంప్ విమర్శ

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) పై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ఆరోపణలు చేశారు.

20 Feb 2026
• బ్రిటన్

UK: ఇరాన్‌పై దాడులకు నో చెప్పిన బ్రిటన్.. ట్రంప్‌కు షాక్!

బ్రిటన్ ప్రభుత్వం,ఇరాన్‌పై సైనిక దాడుల కోసం తమ ఎయిర్‌బేస్‌లను వినియోగించాలన్న అమెరికా అభ్యర్థనను తిరస్కరించడంతో,ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కొత్త వివాదానికి దారి తీసింది.

Tump: గాజా పునరావాసానికి 700 కోట్ల డాలర్లు: శాంతి మండలిలో నిర్ణయం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గాజా పునరావాసానికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు.

19 Feb 2026
• బ్రిటన్

Andrew Mountbatten-Windsor : బ్రిటన్ రాజకుటుంబంలో కలకలం..ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్‌ అరెస్టు

బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్‌ను సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

Yoon Suk Yeol : దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు జీవిత ఖైదు

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై దేశంలో తిరుగుబాటు చర్యలకు నాయకత్వం వహించినట్లు కోర్టు నిర్ధారించి గురువారం జీవిత ఖైదు శిక్ష విధించింది.

19 Feb 2026
• ఇరాన్

Iran: ఉపగ్రహ చిత్రాల్లో బయటపడిన రహస్య నిర్మాణాలు.. యుద్ధ ముప్పు నేపథ్యంలో అణు కేంద్రాల వద్ద ఇరాన్‌ కట్టుదిట్టమైన చర్యలు

అమెరికాతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ తన సున్నితమైన సైనిక, అణు కేంద్రాల వద్ద భద్రతా చర్యలను వేగవంతం చేసినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

19 Feb 2026
• అమెరికా

MAGA activist: టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై మాగా మద్దతుదారుడి వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఒక హిందూ దేవుడి విగ్రహంపై 'మాగా' (MAGA) అనుబంధ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

19 Feb 2026
• అమెరికా

IRAN -US: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం… భారీ దాడులకు సిద్ధమవుతున్న అమెరికా?

అమెరికా,ఇరాన్ మధ్య అణు ఒప్పందానికి సంబంధించిన చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన విషయం తెలిసిందే.

Nitai roy chowdhury: బంగ్లాదేశ్ కొత్త సర్కార్… మంత్రివర్గంలో ఏకైక హిందూ నేత నితై రాయి

నిన్న మంగళవారం ఢాకాలో బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రి తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.

18 Feb 2026
• అమెరికా

Iran-USA: ఇరాన్‌పై అమెరికా దూకుడు? పశ్చిమాసియాలో 50 ఫైటర్‌ జెట్లు మోహరింపు

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Cuba: ఇంధనం 'సున్నా'.. ఆహారం కొరత.. క్యూబాలో మానవతా సంక్షోభం

లాటిన్ అమెరికాకు చెందిన క్యూబా తన చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది.

Tarique Rahman: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం

బంగ్లాదేశ్‌కు నూతన ప్రధానిగా తారిఖ్‌ రెహ్మాన్‌ మంగళవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Pakistan: పాకిస్తాన్‌లో రక్తపాతం.. వరుస బాంబు దాడులు, కాల్పులు.. 14 మంది మృతి

పాకిస్థాన్ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో సోమవారం వరుసగా జరిగిన బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం రేపాయి.

17 Feb 2026
• చైనా

China: అమెరికా తరహాలో చైనా మెరైన్ కోర్ ఏర్పాటు

అమెరికా మెరైన్‌ కార్ప్స్‌ (USMC)కు సమానంగా, చైనా కూడా తన సైనిక వ్యవస్థలో ప్రత్యేక మెరైన్‌ దళాన్ని రూపొందించింది.

Bangladesh: యూనస్‌ నోటి నుంచి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. సెవెన్‌ సిస్టర్స్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటివరకు తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.

17 Feb 2026
• అమెరికా

Indian Man Arrested:చిన్నారుల లైంగిక వేధింపుల కేసు: అమెరికాలో భారతీయుడి అరెస్ట్

పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో భారత్‌కు చెందిన ఒక వ్యక్తిని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు.

Tarique Rahman: నేడు బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం..

ఈరోజు బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

17 Feb 2026
• అమెరికా

Trump-Iran: జెనీవాలో అమెరికా-ఇరాన్ కీలక చర్చలు: అణు ఒప్పందంపై ఉత్కంఠ

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మంగళవారం మరోసారి కీలకమైన చర్చలు జరగనున్నాయి.

16 Feb 2026
• కర్ణాటక

Israeli Tourist Gang Rape: ఇజ్రాయెల్‌ టూరిస్ట్‌పై ఘోర అత్యాచారం.. ముగ్గురికి మరణశిక్ష

కర్ణాటక రాష్ట్రం కొప్పళ జిల్లాలో జరిగిన ఘోర ఘటనలో ఇజ్రాయెల్ పర్యాటకురి సహా ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించారు.

16 Feb 2026
• ఉక్రెయిన్

Ukraine : ఉక్రెయిన్‌లో అవినీతి కలకలం: దేశ సరిహద్దులో మాజీ ఇంధన మంత్రి అరెస్ట్

దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ మాజీ ఇంధన శాఖ మంత్రి జర్మన్ గలుష్చెంకోను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Kim Jong Un: ఉత్తర కొరియాలో అధికార వారసత్వానికి తెరలేచిన కుటుంబ పోరు

ఉత్తర కొరియాలో అధికార వారసత్వం చుట్టూ కుటుంబ స్థాయిలోనే ఆసక్తికరమైన పోటీకి వాతావరణం ఏర్పడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.

Trump: గాజా పునర్నిర్మాణానికి 5 బిలియన్ డాలర్ల హామీ: ట్రంప్

గాజా పునర్నిర్మాణం,అక్కడి మానవతా సహాయ కార్యక్రమాల కోసం 'బోర్డ్ ఆఫ్ పీస్' సభ్య దేశాలు మొత్తం 5 బిలియన్ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వెల్లడించారు.

16 Feb 2026
• అమెరికా

Obama: గ్రహాంతరవాసులపై ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు

గ్రహాంతరవాసుల ఉనికి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఈ అంశంపై కాలక్రమేణా అనేక ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

15 Feb 2026
• అమెరికా

Obama: ఏలియన్స్‌పై బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు

గ్రహాంతరవాసుల ఉనికి అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఏలియన్స్‌, గుర్తుతెలియని ఎగిరే వస్తువులు వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి.