Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

08 Mar 2026
• నేపాల్

Balendra Shah: నేపాల్‌లో సంచలన ఫలితం.. నాలుగుసార్లు ప్రధానిగా చేసిన ఓలీపై బాలేంద్ర షా ఘన విజయం

నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో సంచలన ఫలితం వెలువడింది. ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చిన బాలెన్ షా (35) నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కె. పి. శర్మ ఓలిను ఓడించి రాజకీయాల్లో తన ప్రభావాన్ని మరోసారి చాటుకున్నారు.

08 Mar 2026
• ఇరాన్

Donald Trump: యూకేపై ట్రంప్ ఫైర్.. స్టార్మర్ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం యూఎస్, యూకే సంబంధాలపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది.

08 Mar 2026
• అమెరికా

US embassy: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద భారీ పేలుడు

ఐరోపా దేశమైన నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు సంభవించింది.

08 Mar 2026
• ఇరాన్

Iran: ఇజ్రాయెల్ దాడిలో గాయపడ్డ ఖమేనీ కుమారుడు

ఇజ్రాయెల్‌ వాయుసేన ఇరాన్‌ నాయకత్వంపై మొదటి దాడి మరిన్ని వివరాలతో వెలుగులోకి వచ్చింది.

07 Mar 2026
• ఇజ్రాయెల్

Iran: యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలన ప్రకటన.. పొరుగు దేశాలకు క్షమాపణ

మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మసౌద్ పెజెష్కియన్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అధ్యక్షుడైన ఆయన టెలివిజన్ ద్వారా దేశ ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించారు.

07 Mar 2026
• దుబాయ్

Dubai International Airport: ఉద్రిక్తతల మధ్య దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అలర్ట్.. గగనతలంలో చక్కర్లు కొట్టిన విమానాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ పలు దేశాలపై దాడులను పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Trump: మరో దేశంపై ట్రంప్ కన్ను.. నెక్ట్స్ టార్గెట్ ఇదేనంటూ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇటీవల అంతర్జాతీయ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది.

07 Mar 2026
• ఇరాన్

Tehran Airport: టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు.. మెహ్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మంటలు

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భారీ వైమానిక దాడులు జరిగినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

07 Mar 2026
• ఇరాన్

Israel-Iran war: పశ్చిమాసియాలో దాడులు ఉద్ధృతం.. టెహ్రాన్‌పై 50 యుద్ధవిమానాలతో ఇజ్రాయెల్ దాడి

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో ఆరిపోయే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో యూఎస్, ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నాయి.

07 Mar 2026
• ఇజ్రాయెల్

Israel-Iran: ఖమేనీ బంకర్లపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు.. టెహ్రాన్‌లో భీకర పేలుళ్లు.. వీడియో వైరల్

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రతరం అవుతున్నాయి. గత నెల 28న ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు భారీ దాడులు-ప్రతిదాడులతో పశ్చిమాసియాను కుదిపేస్తోంది.

06 Mar 2026
• రష్యా

Iran War : రష్యా ఇంటెలిజెన్స్‌తో ఇరాన్ దాడులు.. అమెరికా సంచలన ఆరోపణలు

ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారని నివేదికలు వెల్లడించాయి.

Donald Trump: వెలుగులోకి వచ్చిన కొత్త ఎప్‌స్టీన్‌ ఫైళ్లు.. ట్రంప్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని ఫైళ్లను (Epstein Files) అమెరికా న్యాయశాఖ (DOJ) తాజాగా విడుదల చేసింది.

Israel: ఖమేనీ మరణం వెనుక ఇజ్రాయెల్ గుప్త ఆపరేషన్.. అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన 'బ్లూ స్పారో' క్షిపణులు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం వెనుక ఇజ్రాయెల్ అమలు చేసిన ఆపరేషన్ గురించి ఆసక్తికర వివరాలు బయటకు వస్తున్నాయి.

06 Mar 2026
• ఇరాన్

Operation Epic Fury: ఇరాన్‌లో బాలికల పాఠశాలపై భయంకర దాడి.. 150 మందికిపైగా చిన్నారులు మృతి, అమెరికా పాత్రపై అనుమానాలు

ఇరాన్‌లో జరిగిన మినాబ్ బాలికల పాఠశాలపై దాడి వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

06 Mar 2026
• ఇరాన్

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని మూసే యోచన లేదు: ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి

అమెరికా,ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేశాయి.

06 Mar 2026
• ఇజ్రాయెల్

Dimona nuclear site: ఇజ్రాయెల్‌ డిమోనా అణుకేంద్రంపై ఇరాన్ గురి..

ఇజ్రాయెల్‌ ఒక్క అణు రియాక్టర్‌ కోసం గతంలో అమెరికానే మోసం చేసింది. అది దాని అణు కార్యక్రమానికి గుండెకాయ వంటిది

06 Mar 2026
• ఇజ్రాయెల్

Israel: ఖమేనీని తొలగించాలని నవంబర్‌లోనే నిర్ణయించుకొన్నాం… ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రివర్గం కీలక వ్యాఖ్యలు

అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.

06 Mar 2026
• ఉక్రెయిన్

Ukrainian interceptor Drones: పేట్రియట్‌ క్షిపణులకంటే చవక.. ఉక్రెయిన్‌ యాంటీ డ్రోన్లపై అమెరికా ఆసక్తి

నాలుగేళ్ల క్రితం రష్యా భారీ దాడులతో ఉక్రెయిన్‌ దేశం అంతా భయాందోళనలకు గురైంది.

Trump: ఇరాన్ తర్వాత క్యూబా టార్గెట్.. ట్రంప్ తాజా హెచ్చరికలతో ప్రపంచంలో టెన్షన్

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతుండగా,మరోవైపు పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని మరింత పెంచుతున్నాయి.

06 Mar 2026
• ఇరాన్

Iranian drone carrier ship : ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై అమెరికా దాడి.. మంటల్లో భారీ యుద్ధనౌక

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.బాంబుల శబ్దాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది.

06 Mar 2026
• చమురు

Russina Oil: రష్యా చమురు దిగుమతులకు భారత్‌కు అమెరికా మినహాయింపు.. 30 రోజుల ప్రత్యేక అనుమతి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాపై ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే.

05 Mar 2026
• ఇరాన్

Mark-48 torpedo: హిందూ మహాసముద్రంలో 'నిశ్శబ్ద మృత్యువు'.. మార్క్‌-48 టోర్పిడో ఇదే..!

కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న ఇరాన్‌ యుద్ధ నౌకను అమెరికా ముంచేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.

05 Mar 2026
• కువైట్

Kuwait: కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్‌పై దాడి.. సముద్రంలోకి ఇంధనం లీక్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కువైట్‌ (Kuwait) సమీప జలాల్లో ఒక చమురు ట్యాంకర్‌పై దాడి జరిగినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది.

05 Mar 2026
• ఇరాన్

Israel: టెహ్రాన్‌లో భారీ వైమానిక దాడులు.. 5వేల బాంబులతో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి

ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ చేపట్టిన సంయుక్త దాడులు ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

US tests doomsday missile: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. మినిట్‌మ్యాన్-3 అణు క్షిపణిని పరీక్షించిన అమెరికా

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

05 Mar 2026
• అమెరికా

B-52 Stratofortress: అమెరికా బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ బాంబర్‌: గాల్లో ఎగిరే ఉక్కు డేగ శక్తి ఏమిటి?

అది ఒక భారీ ఉక్కు డేగలా కనిపించే యుద్ధ విమానం. ఒకసారి గాల్లోకి ఎగిరితే శత్రు ప్రాంతాలపై సుమారు 38 టన్నుల బాంబులను కురిపించే సామర్థ్యం దీనికుంది.

05 Mar 2026
• నేపాల్

Nepal: జెన్‌జెడ్ ఉద్యమాల తర్వాత నేపాల్‌లో తొలి ఎన్నికలు

నేపాల్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

05 Mar 2026
• అమెరికా

USA: ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యకు అమెరికా సెనెట్ మద్దతు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్‌,ఇరాన్‌ మధ్య తీవ్ర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒక కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

Trump: ట్రంప్ సుంకాల సొమ్ము రిఫండ్ చేయాలి: వాణిజ్య న్యాయస్థానం

టారిఫ్‌ల అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగానికి మరోసారి చట్టపరమైన ఎదురుదెబ్బ తగిలింది.

Impact of Modern Wars: గల్ఫ్‌ నుంచి గాజా వరకు… యుద్ధాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం?

ఏ కారణంతో జరిగినా యుద్ధాలు మిగిల్చే విషాదం మాటల్లో చెప్పలేనిది. రణరంగంలో పోరాడే సైనికులే కాకుండా అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.

04 Mar 2026
• ఇరాన్

Iran Attack on Saudi: రాస్ తనురా రిఫైనరీపై మరోసారి దాడి.. ఇరాన్ చర్యలతో గల్ఫ్ లో ఉద్రిక్తత

ఇరాన్ తాజాగా తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా వంటి దేశాలపై ప్రతీకార దాడులకు దిగుతోంది.

04 Mar 2026
• శ్రీలంక

Srilanka: శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ మునక.. 100 మంది గల్లంతు!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో శ్రీలంక సముద్రతీరానికి సమీపంలో ఒక అనూహ్య ఘటన జరిగింది.

04 Mar 2026
• అమెరికా

Kuwait: అమెరికా జెట్లను కూల్చిన కువైట్ ఫైటర్ జెట్.. దర్యాప్తులో సంచలన విషయాలు

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన మూడు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు ఇటీవల కువైట్‌లో కూలిపోవడం సంచలనం రేపింది.

04 Mar 2026
• ఇరాన్

Helpline Numbers: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు: భారతీయుల కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌.. హెల్ప్‌లైన్‌ నంబర్‌లు ఇవే..

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి.

04 Mar 2026
• చమురు

Donald Trump: హర్మూజ్‌ జలసంధి మూసివేతపై ట్రంప్‌ కీలక ప్రకటన.. చమురు ట్యాంకర్లకు అమెరికా రక్షణ!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.

04 Mar 2026
• అమెరికా

Mojtaba Khamenei: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌లో కొత్త లీడర్.. ముజ్తబా ఎవరు?

అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు సమాచారం వెలువడడంతో, దేశంలో తదుపరి నాయకత్వంపై అనిశ్చితి నెలకొంది.

04 Mar 2026
• ఇరాన్

Irans secret nuclear facility: ఇరాన్ రహస్య అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి.

Trump: ట్రంప్‌ మెడపై ఎర్రటి మచ్చలు ఎందుకు? వైట్ హౌస్ సమాధానం ఇదే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (79) మెడపై కనిపించిన ఎర్రటి మచ్చలు ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Pak: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై పాక్ ఆందోళన.. భారత్‌పై ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా స్పందించారు.

04 Mar 2026
• ఇరాన్

Mojtaba: అలీ ఖమేనీ మరణం తర్వాత కీలక నిర్ణయం.. మొజ్తబాకు అధికారం

ఇరాన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.దివంగత అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ దేశ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికైనట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.