Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

18 Mar 2026
• పెట్రోల్

Chinese Petrol: గాలితోనే పెట్రోల్ తయారీ?.. చైనా కంపెనీ సంచలన ప్రకటన

పెట్రోల్ కోసం ఇక భూమిలో తవ్వాల్సిన అవసరం లేకపోవచ్చా?

18 Mar 2026
• అమెరికా

USA: అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. అమెరికాను స్వ‌చ్ఛందంగా వీడితే రూ.2,600 డాలర్లు

స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లే అక్రమ వలసదారులకు (self-deportation) 2,600 డాలర్ల (సుమారు రూ.2,40,329) ఎగ్జిట్ బోనస్ ఇవ్వనున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది.

18 Mar 2026
• ఉక్రెయిన్

Zelenskyy: ఇరాన్ డ్రోన్ల ముప్పు.. గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ సైనిక నిపుణుల సాయం

ఇరాన్ తయారుచేస్తున్న డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ సాయం కోరుతున్నాయని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు.

18 Mar 2026
• అమెరికా

Iran War: హర్మూజ్ వద్ద 5,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

Donald Trump : ఇరాన్‌పై దాడులు ఆగవు.. ట్రంప్ హెచ్చరిక!

ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులు ఇప్ప‌ట్లో ఆగే పరిస్థితి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పష్టం చేశారు.

18 Mar 2026
• అమెరికా

Joe Kent: ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ఇరాన్ యుద్ధం.. అమెరికా కీలక అధికారి రాజీనామా

ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

17 Mar 2026
• ఇజ్రాయెల్

Israel: ఇరాన్ అగ్ర భద్రతా అధిపతి లారిజాని, బసిజ్ అధిపతి సోలేమానిలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య, మంగళవారం (మార్చి 17) ఇజ్రాయెల్ మీడియా కీలక సమాచారం వెల్లడించింది.

17 Mar 2026
• రష్యా

Russian Fuel Tanker: నడి సముద్రంలో 'రష్యా చమురు బాంబ్‌'.. ఇటలీ, మాల్టాలో ఆందోళన

నడి సముద్రంలో రష్యా వదిలేసిన ఓ 'చమురు బాంబ్‌' ప్రస్తుతం రెండు దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

17 Mar 2026
• ఇరాన్

Trump: హర్మూజ్ సంక్షోభం: మిత్ర దేశాలపై ట్రంప్ అసహనం

ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, హర్మూజ్ జలసంధిని బలప్రయోగంతో తెరవాలని అమెరికా చేసిన యత్నాలు ఫలించలేదు.

17 Mar 2026
• అమెరికా

Fire aboard USS Gerald R Ford: జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌకలో అగ్నిప్రమాదం.. 30 గంటల పాటు మంటలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా కొనసాగిస్తున్న ఆపరేషన్‌లో భాగంగా అమెరికాకు చెందిన విమాన వాహక నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌ ఎర్ర సముద్రంలో కీలకంగా వ్యవహరిస్తోంది.

UAE Gas Field: యూఏఈలో గ్యాస్‌ క్షేత్రంపై ఇరాన్‌ డ్రోన్‌ దాడి.. నిలిచిన కార్యకలాపాలు

పర్షియన్‌ గల్ఫ్‌ పరిసరాల్లో ఉన్న ఇంధన మౌలిక వసతులపై ఇరాన్‌ దాడులను మరింత తీవ్రం చేసింది.

17 Mar 2026
• దుబాయ్

Emirates: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. ఖాళీగా నడుస్తున్న దుబాయ్‌ విమానాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం విమాన ప్రయాణాలపై స్పష్టంగా కనిపిస్తోంది.

JD Vance: ట్రంప్‌తో విభేదాలపై వాన్స్ క్లారిటీ.. ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు విభేదాలు ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.

Donald Trump: 'క్యూబాను స్వాధీనం చేసుకుంటా'.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలిచారు.

17 Mar 2026
• ఇరాన్

Mojtaba Khamenei: క్షిపణి దాడి నుంచి తృటిలో తప్పించిన మొజ్తబా ఖమేనీ

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడిలో ఆయన కుమారుడు, ప్రస్తుతం నాయకత్వ బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ అతి స్వల్ప వ్యవధిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం బయటపడింది.

17 Mar 2026
• శ్రీలంక

Sri Lanka: శ్రీలంకలో వారానికి నాలుగే పనిదినాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా లోపాలు తీవ్రంగా మారాయి.

Pakistan Airstrikes in Afghanistan: పాక్‌ వైమానిక దాడులు.. కాబుల్‌ ఆస్పత్రిపై దాడి, 400 మంది మృతి

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

West Asia conflict: హర్మూజ్‌ రక్షణపై చైనాకు ట్రంప్‌ పిలుపు.. సైనిక చర్యలు ఆపాలని బీజింగ్‌ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ యుద్ధం ప్రభావంతో హర్మూజ్‌ జలసంధి భద్రత దెబ్బతినడంతో, అక్కడ ఇంధన రవాణా అంతరాయం లేకుండా కొనసాగేందుకు పలు దేశాలు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు.

16 Mar 2026
• అమెరికా

Forbes Billionaires List 2026: ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎక్కడంటే?

ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారు? వారి మొత్తం సంపద ఎంత? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా '2026 బిలియనీర్ల జాబితా'ను విడుదల చేసింది.

16 Mar 2026
• ఇరాన్

Iran: ఎర్ర సముద్రంలో అమెరికా క్యారియర్‌ గ్రూప్‌ కదలికలు.. సపోర్ట్‌ సంస్థలను టార్గెట్‌ చేస్తామన్న ఇరాన్

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా కొనసాగిస్తున్న ఆపరేషన్‌లో అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యుఎస్‌ఎస్‌ జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ ఎర్ర సముద్ర ప్రాంతంలో తన పాత్ర పోషిస్తోంది.

Donald Trump: హర్మూజ్ వద్ద యుద్ధ నౌకలు పంపాలన్న ట్రంప్ విజ్ఞప్తి.. ఆస్ట్రేలియా, జపాన్ నో

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో హర్మూజ్ జలసంధి వద్ద ఇంధన రవాణా తీవ్ర అంతరాయానికి గురవుతోంది.

16 Mar 2026
• దుబాయ్

Dubai: దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడి.. విమానాలు తాత్కాలికంగా నిలిపివేత

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ, పలు దేశాలపై ఇరాన్‌ దాడులను ముమ్మరం చేస్తోంది.

16 Mar 2026
• ఇరాన్

Iran: సెజ్జిల్‌-2తో షాక్‌ ఇచ్చిన ఇరాన్‌.. అమెరికా, ఇజ్రాయెల్‌లో ఆందోళన

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

16 Mar 2026
• దుబాయ్

Dubai Airport: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. తాత్కాలికంగా విమాన సర్వీసులు నిలిపివేత

యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున డ్రోన్ ఘటన కలకలం రేపింది.

UAE: యూఏఈలో ఫేక్ వీడియోల కేసు.. 19 మంది భారతీయుల అరెస్ట్

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

North Korea: కిమ్‌ పర్యవేక్షణలో అణ్వస్త్ర సామర్థ్య రాకెట్‌ పరీక్షలు.. ఉత్తర కొరియాపై ప్రపంచ దృష్టి!

ఉత్తర కొరియా మరోసారి అత్యాధునిక ఆయుధాలను పరీక్షిస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

15 Mar 2026
• అమెరికా

Strait of Hormuz: అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే హర్మూజ్ జలసంధి మూసివేత

హార్ముజ్ జలసంధి అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ కీలక వ్యాఖ్యలు చేశారు.

15 Mar 2026
• ఇరాన్

Iran War: నెతన్యాహూను వెంటాడి చంపుతాం.. ఇరాన్ తీవ్ర హెచ్చరిక

ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రరూపం దాల్చుతోంది.

15 Mar 2026
• ఇరాన్

Iran: హర్మూజ్ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సంచలనం.. భూగర్భ 'మిస్సైల్ సిటీ' వీడియో విడుదల

హర్మూజ్‌ జలసంధి మీదుగా నౌకా రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో ఇరాన్‌ సైన్యం ఒక సంచలన వీడియోను విడుదల చేసింది.

14 Mar 2026
• ఇజ్రాయెల్

Netanyahu: నెతన్యాహూ మ‌ర‌ణించారా.? అనుమానాలు పెంచుతున్న వీడియో ఇదే!

ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ ఈ వీడియో నెటిజన్లలో అనుమానాలను రేకెత్తించింది.

14 Mar 2026
• అమెరికా

US Drones: ఇరాన్ దాడులకు కౌంటర్.. పశ్చిమాసియాలో 10 వేల అమెరికా డ్రోన్లు

అమెరికా-ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌ పై దాడులను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.

14 Mar 2026
• ఇరాన్

Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెప్తే రూ.93 కోట్లు.. అమెరికా భారీ బహుమతి ప్రకటన!

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మోజ్తాబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా భారీ బహుమతిని ప్రకటించింది.

14 Mar 2026
• ఇరాక్

Iran-US war: పశ్చిమాసియాలో టెన్షన్ వాతావ‌ర‌ణం.. ఇరాక్‌ లోని అమెరికా ఎంబసీపై దాడి

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి.

14 Mar 2026
• అమెరికా

US: యూఎస్‌ కీలక నిర్ణయం.. మధ్యప్రాచ్యానికి 2,500 మెరైన్స్‌, భారీ యుద్ధనౌక!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో యూఎస్‌ తన సైనిక బలగాలను మరింతగా మోహరించేందుకు చర్యలు చేపట్టింది.

14 Mar 2026
• ఇరాన్

iran: భారత్‌ మా మిత్రదేశం.. హర్మూజ్‌ జలసంధి గుండా ఎల్పిజీ ట్యాంకర్లకు ఇరాన్‌ గ్రీన్‌ సిగ్నల్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది.

14 Mar 2026
• ఇరాన్

Kharg Island: పశ్చిమాసియాలో పెరుగుతున్న‌ ఉద్రిక్తతలు.. ఇరాన్‌ కీలక ద్వీపంపై అమెరికా దాడి

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.

13 Mar 2026
• ఇరాన్

Global Oil Crisis: ఇరాన్‌ యుద్ధ ప్రభావం: చమురు సరఫరా నిలిచిపోవడంతో దేశాల అత్యవసర చర్యలు

ఇరాన్‌ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ చమురు సరఫరాపై భారీ ప్రభావం పడింది.

13 Mar 2026
• ఇరాక్

Ali Jafari: అమెరికా వ్యూహాలకు అడ్డుకట్ట వేసిన 'మొజాయిక్‌ డిఫెన్స్‌'.. ఎవరీ వ్యూహకర్త జఫారీ?

దాదాపు 23 సంవత్సరాల క్రితం ఇరాక్‌పై యుద్ధం చేసిన అమెరికా,కేవలం నెలరోజుల్లోనే సద్దాం హుస్సేన్‌ సైన్యాన్ని పూర్తిగా ఓడించింది.

13 Mar 2026
• దుబాయ్

Dubai: దుబాయ్ సెంట్రల్‌లో పేలుళ్లు.. భవనానికి స్వల్ప నష్టం

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో దుబాయ్‌లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.