Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

26 Mar 2026
• ఇరాన్

IRGC Navy chief: ఇజ్రాయెల్ దాడిలో IRGC నేవీ చీఫ్ టాంగ్సిరీ హతం

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (IRGC) నేవీ చీఫ్ అలిరెజా టాంగ్సిరీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి.

26 Mar 2026
• అమెరికా

Usa Population: అమెరికా పట్టణాల్లో జనాభా వృద్ధి తగ్గుదల.. కారణాలు ఇవే..

అమెరికాలో పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గిందని యూఎస్ సెన్సస్ బ్యూరో తాజా గణాంకాలు వెల్లడించాయి.

26 Mar 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్ముజ్ జలసంధిలో నౌకలకు ఇరాన్‌ 'టోల్‌ ఫీజులు'

పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని భారత్‌ సహా ఐదు మిత్ర దేశాల కోసం తెరిచినట్లు ఇరాన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

26 Mar 2026
• ఇరాన్

Iran: పర్షియన్ గల్ఫ్‌లో టెన్షన్.. ఖర్గ్‌ ద్వీపంలో ఇరాన్‌ మందుపాతరలు

పర్షియన్ గల్ఫ్‌లో అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ఖర్గ్‌ ద్వీపంను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా బలగాలు మోహరిస్తోందన్న వార్తలు బయటకు వచ్చాయి.

26 Mar 2026
• రష్యా

Iran-Russia: ఇరాన్‌కు రష్యా డ్రోన్ల సరఫరా? అంతర్జాతీయంగా చర్చ

అమెరికా-ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సహాయం అందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తున్నాయి.

26 Mar 2026
• ఇరాన్

US F-18 Fighter Jet: ఇరాన్ సంచలన ఆరోపణ.. ఎఫ్-18 ఫైటర్ జెట్ కూల్చేశామంటూ ట్వీట్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇరాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Bangladesh Bus Accident: బంగ్లాదేశ్‌లో విషాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు.. 23 మంది మృతి.. వీడియో ఇదిగో

బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని విషాదాన్ని మిగిల్చింది.

Trump: 'నాకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవి ఆఫర్ చేశారు.. కానీ తిరస్కరించాను': ట్రంప్ షాకింగ్ కామెంట్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

26 Mar 2026
• ఇరాన్

Iran: అమెరికాతో చర్చలు లేవు.. మధ్యవర్తుల ద్వారానే సందేశాలు..: ఇరాన్ క్లారిటీ

అమెరికాతో తమకు ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు.

26 Mar 2026
• ఇరాన్

Hormuz: హర్మూజ్‌లో భారత్‌ నౌకలకు అనుమతి.. ఇరాన్‌ కీలక నిర్ణయం

భారత్‌ సహా తమకు మిత్రదేశాలుగా ఉన్న ఐదు దేశాల నౌకలకు హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది.

25 Mar 2026
• ఇరాన్

World Trade Organization: మధ్యప్రాచ్య యుద్ధం వేళ.. ఎరువుల కొరత: ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరిక

ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.

25 Mar 2026
• ఇరాన్

Hormuz Strait: హర్మూజ్‌లో కఠిన నిబంధనలు.. పాక్ కంటైనర్ నౌకను వెనక్కి రప్పించిన ఇరాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేస్తోంది.

25 Mar 2026
• ఇరాన్

Abbas Araghchi: ఇరాన్‌ హెచ్చరికలు తీవ్రం.. ప్రతీకార దాడులు ఆగవన్న అరాగ్చీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యుద్ధాన్ని ముగించే దిశగా చర్చలు సాగుతున్నాయని చెబుతున్న వేళ.. ఇరాన్ అధికారుల నుంచి మాత్రం భిన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

25 Mar 2026
• రష్యా

Russia: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం.. 24 గంటల్లో 1000 డ్రోన్లు ప్రయోగం

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ స్థాయిలో గగనతల దాడులకు దిగింది.

25 Mar 2026
• అమెరికా

15-point Iran plan: ఇరాన్‌కు అమెరికా 15 పాయింట్ల ప్రణాళిక.. యుద్ధానికి ముగింపు సంకేతాలు

ఇరాన్‌తో దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా కీలక అడుగు వేసింది.

25 Mar 2026
• అమెరికా

Markwayne Mullin: హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా మార్క్‌వేన్ ముల్లిన్

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) కొత్త కార్యదర్శిగా సెనేటర్ మార్క్‌వేన్ ముల్లిన్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయించారు.

25 Mar 2026
• ఇరాన్

Kuwait: కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం

గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి.

Trump: ఇరాన్ నుంచి 'విలువైన బహుమతి'.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా జరుగుతున్న చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Pakistan: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య పాక్ మధ్యవర్తిత్వం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్

ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే ప్రయత్నంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించేందుకు ముందుకొచ్చింది.

25 Mar 2026
• అమెరికా

Iran War: ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ .. గల్ఫ్, ఇజ్రాయెల్‌లపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకీ మరింత ఉదృతమవుతోంది.

Trump's 'TACO' Moment: ఇరాన్ వార్‌లో ట్రంప్ యూ-టర్న్.. మళ్లీ ట్రంప్ 'టాకో'..!

ఇరాన్ యుద్ధ పరిణామాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెక్కలు తప్పినట్టుగా కనిపిస్తున్నాయి.

Iran-Israel: ట్రంప్ బ్రేక్ చెప్పినా.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగలేదు

ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ సమాజం కొంత ఊపిరి పీల్చుకుంది.

24 Mar 2026
• జపాన్

Tokara Leaf Warbler: 45 ఏళ్ల తర్వాత జపాన్‌లో కొత్త పక్షి జాతి గుర్తింపు..

జపాన్‌లో తాజాగా జరిగిన ఒక శాస్త్రీయ ఆవిష్కరణ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

24 Mar 2026
• అమెజాన్‌

Amazon: డ్రోన్ల కలకలం.. మళ్లీ అమెజాన్ AWS సేవలకు అంతరాయం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో బహ్రెయిన్‌లో అమెజాన్‌కు చెందిన వెబ్ సర్వీసెస్‌ (AWS)లో అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ వెల్లడించింది.

Imran Khan: 'నా భార్యను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు': ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు.

24 Mar 2026
• అమెరికా

Newyork: న్యూయార్క్‌లో విమాన ప్రమాదం.. 100 మీటర్లు ఎగిరి పడినా ప్రాణాలతో బయటపడిన ఎయిర్‌హోస్టెస్

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న లాగార్డియా విమానాశ్రయంలో ఎయిర్‌ కెనడా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి సంభవించిన ప్రమాదం తీవ్ర కలకలం రేపింది.

24 Mar 2026
• ఇరాన్

Iran: 'అమెరికా మా డిమాండ్లు ఒప్పుకుంటేనే యుద్ధ విరమణ': ఇరాన్ సంచలన ప్రకటన

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇంధన వనరులపై చేపట్టాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే.. ఇరాన్ నుంచి మరో కీలక హెచ్చరిక వెలువడింది.

24 Mar 2026
• ఇరాన్

Iran War: ఇరాన్ యుద్ధం: అమెరికాకు సౌదీ, యూఏఈ మద్దతు.. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా?

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో అమెరికాకు మద్దతుగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక చర్యలు తీసుకుంటున్నట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ (డ‌బ్ల్యూఎస్‌జే) వెల్లడించింది.

24 Mar 2026
• అమెరికా

Donald Trump: 'నువ్వే కదా యుద్ధంచేద్దాం అన్నావు'.. రక్షణ మంత్రిపై ట్రంప్ నిందలు

పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అమెరికా రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది.

24 Mar 2026
• ఉక్రెయిన్

Zelenskyy: ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ మద్దతు? జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

24 Mar 2026
• అమెరికా

US, Iran Talks: ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు? కీలక పరిణామాలు వెలుగులోకి..

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి.

24 Mar 2026
• టెక్సాస్

Valero refinery explosion: టెక్సాస్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

టెక్సాస్‌లోని ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

23 Mar 2026
• ఇరాన్

Donald Trump: చమురు ధరల తగ్గింపు కోసమే ఈ నాటకాలు.. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఘాటు స్పందన...

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల పోరు తీవ్రంగా మారింది. ఇరాన్‌పై సైనిక దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఆ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Trump: అమెరికా-ఇజ్రాయెల్ కీలక నిర్ణయం.. ఇరాన్ ఎనర్జీ సదుపాయాలపై దాడులకు బ్రేక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

23 Mar 2026
• జర్మనీ

Germany: కార్మికుల కొరతతో కష్టాల్లో జర్మనీ.. భారత్ వైపు మళ్లడానికి కారణం ఇదే!

యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జర్మనీ ప్రస్తుతం తీవ్ర నైపుణ్య కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది.

23 Mar 2026
• ఇరాన్

Sea Mines: దాడి చేస్తే.. పర్షియన్ గల్ఫ్‌లో సీమైన్స్.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్..

ఇరాన్‌పై అమెరికా భూదాడులు జరగొచ్చనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

Trump Visa Policies: ట్రంప్ కఠిన వీసా విధానాలు: భారత్‌, చైనాపై భారీ ప్రభావం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానాల కారణంగా భారత్‌, చైనా దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది.

23 Mar 2026
• ఇజ్రాయెల్

Iran War: పశ్చిమ ఆసియా యుద్ధం.. 40కి పైగా ఇంధన క్షేత్రాలు ధ్వంసం: ఐఈఏ చీఫ్ కీలక హెచ్చరిక

కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ కనిపించని స్థాయిలో ఇంధన సంక్షోభం ముప్పు ప్రపంచాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) అధిపతి ఫాతిహ్‌ బిరోల్‌ హెచ్చరించారు.