Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

30 Mar 2026
• ఇజ్రాయెల్

Israeli Bunkers: యుద్ధ భయాల్లో ఇజ్రాయెల్ ప్రజలు: బంకర్లలోనే జీవితం,పెళ్లిళ్లు కూడా అక్కడే!

ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు తీవ్రతరం కావడంతో సాధారణ ప్రజల జీవితం పూర్తిగా మారిపోయింది.

30 Mar 2026
• ఇరాన్

UK: హర్మూజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్‌కు చెక్: అండర్‌వాటర్ డ్రోన్లతో యూకే భారీ ప్లాన్!

హర్మూజ్‌ జలసంధిలో వ్యూహాత్మకంగా శత్రు నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్‌ సముద్ర గర్భంలో 'నేవల్ మైన్స్' (Sea Mines)ను అమర్చిన విషయం తెలిసిందే.

30 Mar 2026
• బహ్రెయిన్

Aluminum plants: గల్ఫ్‌లోని అల్యూమినియం ప్లాంట్లపై ఇరాన్ దాడి

అబుదాబిలో ఉన్న ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం(ఈజీఎ),బహ్రెయిన్‌లోని Aluminium Bahrain (ఆల్బా) అల్యూమినియం ప్లాంట్లపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిన ఘటన కలకలం రేపింది.

30 Mar 2026
• క్యూబా

Donald Trump: రష్యా చమురు సరఫరాకు అనుమతి.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

చమురు కొరతతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్యూబాకు అమెరికా కొంత ఊరటనిచ్చింది. ఆ దేశానికి వెళ్లే రష్యా చమురు నౌకకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

30 Mar 2026
• ఇరాన్

Minab school attack: ఇరాన్‌లో పాఠశాలపై మిసైల్ దాడి… అమెరికా అధికారుల ఫొటోలు విడుదల

ఇరాన్‌లోని ఒక పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.

30 Mar 2026
• చైనా

Beijing : చైనాలో షాకింగ్ ఘటన.. మార్కెట్‌లో బుల్‌డోజర్ బీభత్సం.. 8 మంది మృతి.. వీడియో ఇదిగో!

చైనా రాజధాని బీజింగ్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జనంతో నిండిపోయిన మార్కెట్‌లోకి ఓ వ్యక్తి బుల్‌డోజర్‌తో దూసుకెళ్లి భయానక వాతావరణాన్ని సృష్టించాడు.

30 Mar 2026
• అమెరికా

Donald Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తారాస్థాయికి.. యురేనియంపై సైనిక చర్యకు ట్రంప్ సర్కార్ భారీ వ్యూహం!

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

30 Mar 2026
• ఇరాన్

Iran-Us war: అరాక్ అణు కేంద్రం ధ్వంసం చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ కఠిన హెచ్చరికలు

ఇరాన్‌లోని రెండు కీలక అణు కేంద్రాలపై ఇటీవల జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

30 Mar 2026
• నెస్లే

'Chocolate heist': యూరప్‌లో భారీ చాక్లెట్ దొంగతనం.. 4 లక్షల కిట్‌కాట్ బార్లు మాయం!

యూరప్‌లో భారీ స్థాయిలో చాక్లెట్ దొంగతనం వెలుగులోకి వచ్చింది.

30 Mar 2026
• ఇరాన్

Iran War: కువైట్‌పై ఇరాన్ దాడి.. భారత కార్మికుడు మృతి.. ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య

పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

UAE War Risk: 'యుద్ధంలోకి వస్తే దుబాయ్ ధ్వంసం అయ్యే ప్రమాదం': అమెరికా ఆర్థిక నిపుణుడి సంచలన వ్యాఖ్యలు

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణుడు జెఫ్రీ సాక్స్(Jeffrey Sachs) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) యుద్ధంలో చేరితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Trump: ట్రంప్ అనుమానాల మధ్య ఖమేనీ సందేశం.. నిజంగా బ్రతికే ఉన్నారా?

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం 30వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో, ఇరాన్ అగ్రనేత మొజ్తబా ఖమేనీ చుట్టూ ఉన్న అనిశ్చితి మరింత పెరిగింది.

Trump: ఇరాన్ చమురుపై అమెరికా కన్ను.. ఖర్గ్ ద్వీపం లక్ష్యంగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా,ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులను కొనసాగిస్తున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారి తీశాయి.

29 Mar 2026
• ఇరాన్

Minab school strike: మినాబ్ స్కూల్ దాడి వెనుక వీరే.. ఇరాన్ సంచలన ఆరోపణలు!

ఇరాన్‌లోని ఓ పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది.

29 Mar 2026
• అమెరికా

USA: యుద్ధంలో అమెరికాకు షాక్‌.. అవాక్స్‌ నిఘా విమానం కూల్చివేత

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

29 Mar 2026
• రష్యా

Russia: రష్యా కీలక చమురు పోర్టుపై ఉక్రెయిన్ దాడి.. ఎగుమతులకు భారీ దెబ్బ

రష్యా చమురు ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉస్త్-లుగా నౌకాశ్రయంపై ఉక్రెయిన్ డ్రోన్లు వరుస దాడులు కొనసాగిస్తున్నాయి.

29 Mar 2026
• శ్రీలంక

Sri Lanka: ఇంధన సంక్షోభం వేళ శ్రీలంకకు భారత్ చేయూత.. 38 వేల టన్నుల సరఫరా

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది.

29 Mar 2026
• ఇరాక్

Iraq: కుర్దిస్థాన్ అధ్యక్షుడి నివాసంపై డ్రోన్ దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ అధ్యక్షుడు నెచిర్వాన్ బార్జానీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది.

29 Mar 2026
• ఇరాన్

Iran War: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య యూఎస్ బలగాల భారీ తరలింపు.. వార్ అలర్ట్!

ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో సైనిక శక్తిని భారీగా మోహరిస్తున్నారు.

Qamar Javed Bajwa: పాకిస్థాన్‌ మాజీ సైన్యాధ్యక్షుడు బాజ్వా ఇక లేరు

పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా కన్నుమూశారు. రావల్పిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.

28 Mar 2026
• ప్రపంచం

Bab al-Mandeb: మాండెబ్ జలసంధిపై టెన్షన్.. ప్రపంచ వాణిజ్యానికి గుబులు

హర్మూజ్‌ జలసంధి వద్ద ఇరాన్‌ చేపట్టిన దిగ్బంధనంతో ఇప్పటికే అంతర్జాతీయ నౌకాయానానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

28 Mar 2026
• అమెరికా

Jeffrey Epstein: జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో భారీ సెటిల్మెంట్‌.. బాధితురాలికి రూ.687 కోట్లు

లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్‌కు సహకరించారన్న ఆరోపణలపై దాఖలైన కేసును పరిష్కరించేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందుకొచ్చింది.

28 Mar 2026
• ఇరాన్

Iran: ఇరాన్ దాడుల ప్రభావం.. అబుదాబిలో భారతీయులకు గాయాలు

గల్ఫ్‌ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగిస్తోంది.

Elon Musk: డొనాల్డ్ ట్రంప్-నరేంద్ర మోదీ కాల్‌లో ఎలాన్ మస్క్ ఎంట్రీ..?

ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య ఇటీవల ఫోన్ సంభాషణ జరిగిన విషయం తెలిసిందే.

28 Mar 2026
• నేపాల్

KP Sharma Oli: నేపాల్‌లో మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అరెస్టు

నేపాల్‌లో మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతేడాది దేశంలో జెన్‌జీ (Gen Z) నిరసనలను హింసాత్మకంగా నర్రివేశారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు.

27 Mar 2026
• అమెరికా

Exciting Announcement Tomorrow: ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య వైట్ హౌస్ మిస్టరీ పోస్టులు వైరల్

అమెరికా వైట్ హౌస్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో వచ్చిన కొన్ని విచిత్ర పోస్టులు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీశాయి.

Pentagon Pizza Watch: పెంటగాన్ ప్రాంతంలో పిజ్జా ఆర్డర్లు పెరగడం వెనుక అసలు కారణం ఏమిటి?

హర్మూజ్‌ జలసంధిని తెరవాలంటూ ఇరాన్‌కు విధించిన గడువును మరో 10 రోజుల పాటు పొడిగించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

27 Mar 2026
• అమెరికా

H-1B Visa: హెచ్‌-1బీ వీసా రూల్స్‌ మార్పు.. కనీస వేతనం 14వేల డాలర్లు పెంపునకు ప్రతిపాదనలు

అమెరికాలో టెక్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కీలక చర్యలు చేపడుతున్నారు.

27 Mar 2026
• ఇరాన్

Iran vs Israel War : అమెరికాకు కౌంటర్‌కు ఇరాన్ రెడీ.. 10 లక్షల మంది సైన్యంతో సిద్ధం

పశ్చిమాసియాలో యుద్ధం నిలిపివేత కోసం అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే కొనసాగుతున్నాయి.

27 Mar 2026
• ఇరాన్

Iran: బుషెహర్ అణు ప్లాంట్‌కు ముప్పు.. రేడియేషన్ లీకేజీపై IAEA హెచ్చరిక

ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంలో రేడియేషన్ లీకేజీ ప్రమాదం పొంచి ఉందన్న భయాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

27 Mar 2026
• మెక్సికో

Mexico: సముద్రంలో 600 కి.మీ చమురు తెట్టు.. జలచరాలపై తీవ్ర ప్రభావం

గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సుమారు 600 కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ చమురు తెట్టు ఏర్పడినట్లు మెక్సికో అధికారులు వెల్లడించారు.

27 Mar 2026
• నేపాల్

Balendra Shah: నేపాల్‌ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 35 ఏళ్ల బాలేంద్ర షా

నేపాల్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. దేశ నూతన ప్రధానమంత్రిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) పార్లమెంటరీ నేత బాలేంద్ర షా (బాలేన్ షా) బాధ్యతలు చేపట్టారు.

27 Mar 2026
• ఇరాన్

Iran: హోర్ముజ్ సంక్షోభం.. చమురు ద్వారా ఇరాన్ రోజువారీ ఆదాయం రూ.1310 కోట్లు

అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధం ఇరాన్‌కు అనుకోని లాభాలను తెచ్చిపెడుతోంది.

27 Mar 2026
• వెనిజులా

Nicolas Maduro: అమెరికా కస్టడీలో మదురో.. న్యూయార్క్ కోర్టులో రెండోసారి హాజరు

అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మరోసారి న్యూయార్క్ కోర్టులో హాజరయ్యారు.

27 Mar 2026
• అమెరికా

Iran War: ఇరాన్ టెన్షన్ మధ్య.. పశ్చిమాసియా వైపు మరో 10,000 అమెరికా సైనిక దళాలు

ఇరాన్‌పై యుద్ధ ఉద్రిక్తతలను తగ్గిస్తామని చెబుతున్నప్పటికీ, అమెరికా మాత్రం పశ్చిమాసియా వైపు భారీ స్థాయిలో సైన్యాన్ని తరలిస్తోంది.

27 Mar 2026
• అమెరికా

USA: అమెరికా విమానాశ్రయాల్లో భారీ క్యూలు.. గంటల తరబడి వేచి చూస్తున్న ప్రయాణికులు

అమెరికాలో పాక్షిక ప్రభుత్వ షట్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

27 Mar 2026
• అమెరికా

Trump: 165 ఏళ్ల సంప్రదాయానికి చెక్.. ట్రంప్ సంతకంతో కొత్త కరెన్సీ

అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఇకపై కొత్తగా ముద్రించే డాలర్ నోట్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం కనిపించనుంది.

27 Mar 2026
• అమెరికా

Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్‌కు మరో 10 రోజుల గడువు

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ స్పష్టత మాత్రం కనిపించడం లేదు.

26 Mar 2026
• కెనడా

Canada: కెనడాలో 'కాంబాటింగ్ హేట్' బిల్లుకు ఆమోదం.. ఖలిస్థానీల ఆగడాలకు చెక్‌!

కెనడా చట్టసభ కీలక నిర్ణయం తీసుకుంది. విద్వేషపూరిత చర్యలు, ద్వేష నేరాలను అరికట్టేందుకు రూపొందించిన 'కాంబాటింగ్ హేట్' (సీ-9 బిల్లు)కి ఆమోదం తెలిపింది.

26 Mar 2026
• రష్యా

Attack on Oil Tanker: నల్లసముద్రంలో రష్యా చమురు ట్యాంకర్‌పై దాడి

నల్లసముద్రంలో (Black Sea) రష్యా చమురు తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్‌పై దాడి జరగడం ఉద్రిక్తతలకు దారి తీసింది.