Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

09 Apr 2026
• అమెరికా

Ontario warehouse: కింబర్లీ-క్లార్క్ గోదాంకి నిప్పు పెట్టిన ఉద్యోగి .. వీడియో ఇదిగో!

అమెరికాలో ఓ ఉద్యోగి చేసిన నిర్లక్ష్య చర్యతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

09 Apr 2026
• ఇజ్రాయెల్

Israel: పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంపై నమ్మకం లేదు: ఇజ్రాయెల్‌ రాయబారి

అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్థాన్‌ పాత్రపై ఇజ్రాయెల్‌ అనుమానం వ్యక్తం చేసింది.

Trump: 'రియల్‌ అగ్రిమెంట్‌' అయ్యే వరకు ఇరాన్‌ చుట్టూ బలగాలు: ట్రంప్‌ కీలక పోస్ట్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, కొన్ని ప్రాంతాల్లో దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

09 Apr 2026
• లెబనాన్

Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 250 మంది మృతి

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే కొత్త ఉద్రిక్తతలు చెలరేగాయి.

09 Apr 2026
• ఇరాన్

JD Vance: ఇరాన్‌ ప్రతిపాదనలపై వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు.. 'చాట్‌జీపీటీ రాసినట్టు' విమర్శ

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

09 Apr 2026
• ఇరాన్

Iran: సీమైన్స్ భయం.. హర్మూజ్‌లో కొత్త మార్గాలపై ఇరాన్ ప్రకటన

హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) అంశంలో ఇరాన్ మరో కీలక ప్రకటన చేసింది.

09 Apr 2026
• ఇరాన్

Strait of Hormuz: కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ యూటర్న్.. హార్ముజ్ బంద్

ఇరాన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకుంది.

08 Apr 2026
• అమెరికా

Pete Hegseth: అమెరికా రక్షణ మంత్రి షాకింగ్ కామెంట్స్.. ఇరాన్‌ ప్రాధేయపడితే ట్రంప్‌ దయ చూపారని వెల్లడి!

అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ ఇరాన్‌పై "ఆపరేషన్‌ ఎఫిక్‌ ఫ్యూరీ" విజయవంతమైందని తెలిపారు.

08 Apr 2026
• లెబనాన్

ISRAEL : లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల దాడులు.. 10 నిమిషాల్లో 100కి పైగా వైమానిక శ్రేణులు

లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మళ్లీ విరుచుకుపడింది. హెజ్బొల్లా సంబంధిత లక్ష్యాలను కేంద్రంగా పెట్టి భారీ వైమానిక దాడులు జరిపింది.

08 Apr 2026
• ఇరాన్

Us-Iran: కాల్పుల విరమణకు అంగీకారం.. గంటల్లోనే లావన్ ద్వీపం చమురు కేంద్రంపై దాడి

కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందనే వార్తలు వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్‌లోని లావన్ ద్వీపంలోని చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది.

08 Apr 2026
• హైదరాబాద్

Iran's Farsi ceasefire plan: అణు అంశంపై డబుల్ గేమ్? ఇంగ్లీష్ వెర్షన్‌లో కనిపించని కీలక షరతు.. ఇరాన్ ప్లాన్‌పై సందేహాలు

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంపై ఇప్పుడు కొత్త వివాదం తలెత్తుతోంది.

08 Apr 2026
• అమెరికా

US or Iran: అమెరికా లేదా ఇరాన్.. కాల్పుల విరమణ తర్వాత పైచేయి ఎవరిది?

అమెరికా-ఇరాన్ మధ్య ఆరు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

08 Apr 2026
• ఇజ్రాయెల్

Netanyahu: ఇరాన్‌తో యుద్ధ విరమణ.. నెతన్యాహు నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం

ఇరాన్‌తో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్రమైన రాజకీయ ఇబ్బందుల్లోకి నెట్టింది.

08 Apr 2026
• ఇరాన్

Iran-US, Israel Conflict: వారికి అలర్ట్.. ఇరాన్‌ను తక్షణమే విడిచి వెళ్లాలని కేంద్రం సూచన

ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి బయలుదేరాలని, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా సూచనలు విడుదల చేసింది.

08 Apr 2026
• ఇరాన్

Toll on Hormuz Strait: ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన.. హర్మూజ్‌పై టోల్ వసూళ్లకు ఇరాన్ సిద్ధం?

ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా రెండు వారాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రకటించారు.

Trump: దాడులకు విరామం.. ప్రపంచ శాంతికి గొప్ప రోజు: 'సీజ్‌ఫైర్‌'పై ట్రంప్‌ పోస్ట్

గత నలభై రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్నతీవ్రమైన దాడులకు తాత్కాలికంగా విరామం లభించింది.

08 Apr 2026
• ఇరాన్

Mojtaba Khamenei: యుద్ధానికి బ్రేక్.. కానీ ఎండ్ కాదు: మొజ్తబా ఖమేనీ

అమెరికా-ఇరాన్ మధ్య గత 39 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.

Shehbaz Sharif: "పాక్ 'కాపీ-పేస్ట్' దౌత్యం".. 'డ్రాఫ్ట్ ట్వీట్'తో షరీఫ్ బొక్కబోర్లా.. పాక్ దౌత్యంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ!

పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై విమర్శల పాలైంది. ఈసారి కారణం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన చిన్న పొరపాటు.

Iran-Usa: రెండు వారాల టైమ్‌ ఇచ్చిన ట్రంప్‌.. హర్మూజ్‌పై కీలక షరతు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కీలక గడువు పొడిగింపు ప్రకటించారు.

08 Apr 2026
• ఇరాన్

Trump: ఇరాన్‌పై అణు బాంబ్..వణుకుపుట్టిస్తున్న ట్రంప్

పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించిన గడువు ముగిసింది.

07 Apr 2026
• అమెరికా

IRAN : షాకింగ్.. ద్వారాలు మూసేసిన ఇరాన్..ఇక చర్చల్లేవ్..చర్చించుకోవడాల్లేవ్!

హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన గడువు సమీపిస్తున్న సమయంలో, ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

IRAN: రాబోయే 48 గంటలు జాగ్రత్త.. ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై నేటి రాత్రి దాడులు జరగనున్నట్టు, ప్రపంచ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిపోవచ్చని హెచ్చరికలు జారీ చేశారు.

Trump warns Iran: 'ఈ రాత్రితో నాగరికత అంతమవొచ్చు'.. ఇరాన్‌కు అమెరికా ఫైనల్ వార్నింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

07 Apr 2026
• ఇరాన్

Kharg Island: డెడ్‌లైన్‌కు గంటల ముందు ఖార్గ్ దీవిపై అమెరికా దాడులు.. మధ్యప్రాచ్యంలో హై టెన్షన్!

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

'Smart Lockdown': పెట్రోల్ రేట్ల దెబ్బ.. పాకిస్తాన్‌లో లాక్‌డౌన్..

ఇరాన్,ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి.

07 Apr 2026
• టర్కీ

Istanbul: ఇస్తాంబుల్‌లో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పులు.. ఇద్దరు దుండగులు మృతి

టర్కీ దేశంలోని ఇస్తాంబుల్‌లో ఉన్న ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం బయట మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది.

07 Apr 2026
• ఇరాన్

Masoud Pezeshkian: ప్రాణాలు అర్పించేందుకు 1.4 కోట్ల ఇరానీయులు సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా విధించిన గడువు ముగియడానికి సమయం దగ్గరపడుతున్న వేళ, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ కీలక ప్రకటన చేశారు.

07 Apr 2026
• ఇజ్రాయెల్

Israel warns Iranians: రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి: ఇరాన్‌ ప్రజలకు ఇజ్రాయెల్‌ హెచ్చరికలు

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.

Mushahid Hussain: యూఏఈకి పాక్ మంత్రి హెచ్చరిక.. అఖండ భారత్‌లో చేరొద్దని సూచన

భారతదేశంపై పాకిస్థాన్ మంత్రి ముషాహిద్ హుస్సేన్ తీవ్ర విమర్శలు చేశారు.

LNG shortage : ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లకు అడ్డుకట్ట.. ఇరాన్ నిర్ణయంతో కలకలం

పశ్చిమ ఆసియాలో పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.

07 Apr 2026
• ఇరాన్

Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమం.. కోమాలో ఖమేనీ.. ఖోమ్‌లో అత్యవసర చికిత్స

ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికైన ఆయతొల్లా మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని 'ది టైమ్స్' నివేదిక వెల్లడించింది.

Bangladesh: బంగ్లాదేశ్ తొలి మహిళా స్పీకర్ అరెస్ట్

బంగ్లాదేశ్‌లో తొలి మహిళా స్పీకర్‌గా చరిత్ర సృష్టించిన షిరిన్ షర్మిన్ చౌధురిను మంగళవారం అరెస్ట్ చేశారు.

07 Apr 2026
• అమెరికా

Donald Trump: ట్రంప్ హెచ్చరికలతో పెరిగిన టెన్షన్ .. విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం

అమెరికా,ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి.

Trump: హర్మూజ్‌పై రేపు తెల్లవారుజాముతో ముగియనున్న ట్రంప్‌ గడువు.. యుద్ధం ఏ మలుపు తీసుకునేనో..

హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువు ముగియడానికి కొద్ది గంటలే మిగిలి ఉండడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉత్కంఠగా మారాయి.

Trump: అమెరికా ఆపరేషన్‌ వివరాల లీక్‌పై ట్రంప్‌ ఆగ్రహం.. మాలోనే ఒక గూఢచారి ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ వ్యవస్థలోనే ఒక గూఢచారి ఉన్నాడని పేర్కొంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

06 Apr 2026
• ఇరాన్

Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ ప్రత్యక్షం.. వార్ రూమ్‌లో ఎంట్రీపై సందేహాలు, ఏఐ వీడియోనా?

ఇరాన్ యుద్ధ పరిస్థితులు చివరి దశకు చేరాయా? ఆ దేశ సుప్రీం నేతగా భావిస్తున్న ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ఎక్కడ ఉన్నారు? గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్నలు చర్చకు దారితీశాయి.

06 Apr 2026
• అమెరికా

Seal Team 6: బిన్ లాడెన్ హత్య నుంచి ఇరాన్ రక్షణ మిషన్ వరకు… సీల్ టీమ్ 6 సాహసాలు

చీకటితో కప్పుకున్న పర్వత ప్రాంతం... చుట్టూ ప్రమాదకర పరిస్థితులు.