Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

'f(f(O))>f(O)': అమెరికాకు ఇరాన్‌ గణిత హెచ్చరిక.. దాని అర్థమేంటో..?

అమెరికాతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి.

Saudi Arabia: హజ్ యాత్రపై కఠిన నియమాలు.. అనుమతి లేనివారికి మక్కాలోకి నో ఎంట్రీ

హజ్ యాత్ర నిర్వహణలో క్రమబద్ధత కోసం సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది.

13 Apr 2026
• ఇరాన్

Iran: గాంధీ ఆసుపత్రి ధ్వంసం వీడియో విడుదల చేసిన ఇరాన్

చర్చలు విఫలమవడంతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలువడుతోంది.

13 Apr 2026
• అమెరికా

US Aircraft: ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న అమెరికా విమానం.. కేసీ-135 వీడియో వైరల్

ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికాకు చెందిన అనేక విమానాలు దెబ్బతిన్నట్లు సమాచారం వెలువడుతోంది.

13 Apr 2026
• ఇరాన్

Iran: అమెరికా-ఇజ్రాయెల్ దాడులు: 3375 మంది పౌరులు మృతి

దాదాపు నలభై రోజులుగా కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 3375 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ వెల్లడించింది.

13 Apr 2026
• ఉగాండా

Uganda Army Chief: తుర్కియేపై ఉగాండా సేనాధిపతి సంచలన డిమాండ్లు.. ప్రపంచవ్యాప్తంగా చర్చ

ఉగాండా రక్షణ దళాల అధిపతి, దేశాధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడు ముహూజీ కైనెరుగబా తుర్కియే ముందు కొన్ని సంచలన, విచిత్రమైన డిమాండ్లను ఉంచారు.

13 Apr 2026
• అమెరికా

Iran-Us War: చర్చలు విఫలం.. మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్న ట్రంప్‌, ఇజ్రాయెల్‌..!

అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.

Trump: యేసు అవతారంలో ట్రంప్.. AI చిత్రంతో మరింత హీట్.. సోషల్ మీడియాలో చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కేథలిక్ చర్చ్‌పై, అలాగే పోప్ పోప్ లియో XIV పై తీవ్ర విమర్శలు చేశారు.

Netanyahu: నెతన్యాహు ఫోన్‌తో అమెరికా-ఇరాన్ చర్చలకు బ్రేక్: టెహ్రాన్ ఆరోపణ

అమెరికా,ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరిగిన కీలక చర్చలు చివరికి ఫలితం లేకుండానే ముగిశాయి.

13 Apr 2026
• అమెరికా

US-Iran War: హర్మూజ్‌లో ఉద్రిక్త పరిస్థితి.. ఇరాన్‌ను చుట్టుముట్టిన అమెరికా

హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

Trump: 'ఇరాన్ చర్చలకు రాకపోయినా, నాకేమీ అభ్యంతరం లేదు': డొనాల్డ్ ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

IRGC: శత్రువులు ఎలాంటి చిన్న తప్పు చేసినా ప్రాణాంతక పరిణామాలు.. అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధించాలని తమ నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై ఇరాన్‌ సైనిక విభాగం తీవ్రంగా స్పందించింది.

Trump warns China: ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే చైనాపై 50% పన్ను: ట్రంప్ హెచ్చరిక

పాకిస్థాన్ ఆతిథ్యంలో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.

12 Apr 2026
• అమెరికా

Donald Trump: ప్రపంచ వాణిజ్యానికి షాక్.. హర్మూజ్‌ను బ్లాక్ చేయాలని ట్రంప్ ఆదేశాలు

ఇరాన్‌తో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని తెరుస్తామని ఇరాన్ వాగ్దానం చేసినప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపించారు.

Pakistan: పశ్చిమాసియాలో టెన్షన్.. సౌదీలో పాక్ యుద్ధ విమానాల మోహరింపు

అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమైనట్లు సమాచారం. ఈ చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగినప్పటికీ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదని తెలుస్తోంది.

12 Apr 2026
• ఇరాన్

Iran: చర్చల పేరుతో ఒత్తిడి.. అమెరికా డిమాండ్లను తిప్పికొట్టిన ఇరాన్

అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ తమ షరతులను అంగీకరించకపోవడంతో ఒప్పందం కుదరలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.

12 Apr 2026
• చైనా

Trump: ఇరాన్‌కు ఆయుధాలు ఇస్తే తీవ్ర పరిణామాలు.. చైనాకు ట్రంప్ హెచ్చరిక

యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వచ్చిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు.

USA- Iran: 21 గంటల చర్చలకు బ్రేక్‌.. ఒప్పందం లేకుండానే వెనక్కి అమెరికా ప్రతినిధులు

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా-ఇరాన్‌ (USA-Iran peace talks) శాంతి చర్చలు విఫలమయ్యాయి.

US-Iran: ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన అమెరికా-ఇరాన్ చర్చలు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని లక్ష్యంగా అమెరికా,ఇరాన్ దేశాల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి.

11 Apr 2026
• అమెరికా

Hunter Biden: అప్పుల భారంతో అమెరికాను వీడిన జో బైడన్ కుమారుడు

అమెరికా (US) మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్(Hunter Biden)దేశాన్ని వీడినట్లు సమాచారం.

11 Apr 2026
• అమెరికా

US-Iran Talks: చర్చలకే ముందే ఇరాన్ సక్సెస్.. నిధుల విడుదలకు అమెరికా గ్రీన్ సిగ్నల్

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడేలా ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.

11 Apr 2026
• ఇరాన్

USA: యుద్ధంలో భారీ నష్టం.. 39 రోజుల్లో 39 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కోల్పోయిన యూఎస్

ఇరాన్‌పై చేపట్టిన 'ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ'లో యూఎస్ సైన్యానికి భారీ నష్టం జరిగినట్లు సమాచారం. దాదాపు 39 రోజులు కొనసాగిన ఈ యుద్ధంలో అగ్రరాజ్యానికి చెందిన 39 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

11 Apr 2026
• ఇరాన్

Sea Mines: హర్మూజ్‌లో సీమైన్స్ గందరగోళం.. వాటి స్థానం ఇరాన్‌కే తెలియదా?

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు వారాల సీజ్‌ఫైర్ అమల్లో ఉన్నప్పటికీ, ఈ కీలక జలమార్గం ఇప్పటికీ పూర్తిగా తెరుచుకోలేదు.

11 Apr 2026
• చైనా

China: చైనా ఆయుధాలు ఇరాన్‌కు చేరుతున్నాయా.. ఇందులో నిజమెంత?

పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో చైనా, ఇరాన్‌కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు సాగుతున్నాయి.

USA- Iran: ఇరాన్‌తో శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌కు చేరుకున్న జేడీ వాన్స్‌ బృందం

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య కీలక శాంతి చర్చలు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి.

USA- Iran: అమెరికాపై అనుమానం.. పాక్‌కు చేరిన ఇరాన్ ప్రతినిధులు, చర్చలకు షరతులు

పాకిస్థాన్‌లో జరగబోయే అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు సంబంధించి నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.

Pakistan: అమెరికా-ఇరాన్ చర్చలకు ముందు పాకిస్థాన్ ఎందుకు యుద్ధ విమానాలను మధ్యప్రాచ్యానికి పంపింది?

మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఎప్పుడు ముగుస్తాయా అనే ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.

10 Apr 2026
• లెబనాన్

Pakistan: ఇజ్రాయెల్‌పై పాక్‌ మంత్రి వ్యాఖ్యలు.. సైన్యాధిపతి జోక్యంతో పోస్టు తొలగింపు

లెబనాన్‌లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని పేర్కొంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన సామాజిక మాధ్యమ పోస్టు తీవ్ర వివాదానికి దారి తీసింది.

10 Apr 2026
• ఇరాన్

Iran-US war: అమెరికా చర్చల కోసం పాకిస్థాన్'కు ఇరాన్.. వార్తలను ఖండించిన టెహ్రాన్

ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య, తమ దేశానికి చెందిన కీలక నేతలు పాకిస్థాన్‌కు వెళ్లి అమెరికాతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.

10 Apr 2026
• అమెరికా

NATO: అమెరికా కీలక నిర్ణయం.. నాటో,ఐరోపా దేశాల నుంచి అమెరికా బలగాలు వెనక్కి?

నాటో కూటమి, ఐరోపా దేశాల నుంచి అమెరికా బలగాలను వెనక్కి తీసుకునే అవకాశాలపై అంతర్జాతీయ వేదికల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

10 Apr 2026
• వ్యోమగామి

Artemis II astronauts: 'చంద్రునిపై ప్రేమకు గుర్తు': భార్య పేరుతో బిలానికి నామకరణం కోరిన వ్యోమగామి

నిండైన పౌర్ణమి రాత్రుల్లో వెండి వెన్నెల కురిసే వేళ ప్రేమికులు పంచుకునే అనుభూతులు ఎన్నో.

10 Apr 2026
• చమురు

Hormuz: 24 గంటల్లో హర్మూజ్‌ జలసంధి దాటింది కేవలం ఏడు నౌకలే

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై ప్రకటన వెలువడిన తర్వాత ప్రపంచ దేశాలు చమురు సరఫరా మామూలు స్థాయికి చేరుతుందని ఆశించాయి.

Saudi Arabia: రోజుకు 13 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి కోత: సౌదీ

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

Melania Trump: ఎప్స్టీన్ అనుబంధంపై వస్తున్న వార్తలను తిరస్కరించిన మెలానియా

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తనను వివాదాస్పద లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో ముడిపెడుతున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

Israel-Pakistan: ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ దేశంగా అభివర్ణించిన పాక్ మంత్రి.. తీవ్రంగా స్పందించిన నేతన్యాహు

పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతిచర్చలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

Trump: హోర్ముజ్ జలసంధిలో అక్రమ వసూళ్లు ఆపాలి.. లేకపోతే తీవ్రమైన పరిణామాలు: ట్రంప్ హెచ్చరిక

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా చల్లారకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్రంగా స్పందించారు.

10 Apr 2026
• ఇరాన్

Mojtaba Khamenei: హర్మూజ్ నిర్వహణలో మార్పులు తప్పవు: మొజ్తాబా ఖమేనీ

హర్మూజ్ జలసంధి నిర్వహణపై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు.

09 Apr 2026
• ఇరాన్

Iran: హోర్ముజ్ మార్గానికి ఇరాన్ షరతులు.. రోజుకు 15 నౌకలకే అనుమతి

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో, హోర్ముజ్ జలసంధి వినియోగంపై ఇరాన్ కఠినమైన షరతులు విధించింది.

09 Apr 2026
• లెబనాన్

Lebanon: కాల్పుల విరమణ ఒప్పందం నుంచి లెబనాన్‌ను తప్పించడానికి గల కారణాలేమిటి?

మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ శాంతి చర్చల సమయంలో లెబనాన్ కీలక సమస్యగా మారింది.