Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

23 Apr 2026
• అమెరికా

Phelan: యుద్ధ ఉద్రిక్తతల నడుమ అమెరికా కీలక నిర్ణయం.. నేవీ కార్యదర్శి ఫెలాన్ తొలగింపు

అమెరికా నేవీ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను హఠాత్తుగా పదవి నుంచి తొలగించారు.

Trump: శుక్రవారం నాటికి ఇరాన్ చర్చలపై శుభవార్త.. ట్రంప్‌ కీలక ప్రకటన

అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోయిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

23 Apr 2026
• ఇరాన్

Iran: చమురు తర్వాత ఇప్పుడు డేటా యుద్ధం?.. సముద్ర గర్భ కేబుళ్లపై పెరుగుతున్న ముప్పు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌కు అనుకూలంగా భావించే మాధ్యమాల నుంచి కొత్త హెచ్చరిక వెలువడింది.

22 Apr 2026
• ఇరాన్

Staight of Hormoz: హర్మూజ్‌లో ఉద్రిక్తతలు: నౌకలపై కాల్పులు, రెండింటిని స్వాధీనం చేసుకున్న ఇరాన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇరాన్‌ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

22 Apr 2026
• ఇరాన్

Iran-Iraq: ఇరాన్‌ నుంచి ఇరాక్‌కు భారీగా నగదు.. విమానాన్ని అడ్డుకున్న అమెరికా?

ఇరాన్‌ నుంచి ఇరాక్‌కు భారీ మొత్తంలో నగదు తీసుకెళ్తున్న విమానాన్ని అమెరికా అడ్డుకున్నట్లు సమాచారం వెలువడింది.

22 Apr 2026
• నేపాల్

Nepal: నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు.. హోంమంత్రి సుదన్ గురుంగ్ రాజీనామా..

అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా పూర్తికాకముందే నేపాల్‌లో బాలెన్ షా ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

22 Apr 2026
• అమెరికా

Iran War: ఇరాన్ యుద్ధంలో 50 శాతం క్షీణించిన అమెరికా పేట్రియాట్,థాడ్‌ క్షిపణుల నిల్వలు

ఆయతుల్లా ఖమేనీ ను అంతం చేస్తే అక్కడి పాలన కూలిపోతుందనే అమెరికా అంచనాలు తారుమారవడంతో ఇరాన్‌తో సుదీర్ఘంగా యుద్ధం నడుస్తోంది.

22 Apr 2026
• జపాన్

Japan: జపాన్ సంచలన నిర్ణయం… 80 ఏళ్ల ఆయుధ నిషేధానికి ముగింపు

జపాన్ ప్రధాన మంత్రి సనాయే తకైచీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

22 Apr 2026
• నేపాల్

Nepal: ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజులకోసారి జీతం చెల్లింపు.. నేపాల్‌ కీలక నిర్ణయం

నేపాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతాల విధానంలో మార్పులు చేసింది.

22 Apr 2026
• ఇరాన్

Iran: చమురు ఉత్పత్తి లేకుండా చేస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

22 Apr 2026
• ఇరాన్

Hormouz: హర్మూజ్‌లో నిలిచిన నౌకలే లక్ష్యంగా.. డబ్బులు దోచేస్తున్న మోసగాళ్లు

హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌కు చెందిన నౌకల రాకపోకలపై అమెరికా కట్టుదిట్టమైన దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది.

22 Apr 2026
• ఇరాన్

Iran: హర్మూజ్ జలసంధిలో కంటైనర్‌ నౌకపై ఇరాన్ కాల్పులు..

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్నిపొడిగించిన కొన్ని గంటలకే కీలకపరిణామం చోటుచేసుకుంది.

22 Apr 2026
• ఇరాన్

Iran War Impacts: ఇరాన్ యుద్ధ ప్రభావం.. కండోమ్‌లకుపెరిగిన డిమాండ్.. 20-30% ధరలు పెరిగే అవకాశం

ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా కండోమ్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

22 Apr 2026
• ఇరాన్

Kharg Island:'చమురుతో ఖర్గ్ ద్వీప నిల్వలు నిండిపోతాయి': అమెరికా మంత్రి హెచ్చరికలు

ఇరాన్‌ను ఒప్పందంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో అమెరికా గట్టి చర్యలు చేపడుతోంది.

22 Apr 2026
• ఇరాన్

Iran: 'ఓడినవారు షరతులు విధించలేరు': ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపుపై ఇరాన్

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

22 Apr 2026
• ఇరాన్

Iran-IRGC: ఇరాన్ పాలనలో మార్పులు.. పెరుగుతున్నసైనిక ఆధిపత్యం.. సైనిక వలయంలో ఖమేనీ

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖమేనీ మరణించినట్టు వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

22 Apr 2026
• ఇరాన్

Iran: 'మరోసారి తప్పుదారి పట్టించారు': నిరసనల్లో అరెస్టయిన 8 మంది మహిళల ఉరిశిక్షపై ఇరాన్ క్లారిటీ

ఇరాన్‌లో ఈ ఏడాది ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సందర్భంగా అరెస్టయిన 8 మంది మహిళలకు ఉరిశిక్ష విధించే అవకాశముందని వెలువడిన వార్తలను ఆ దేశ న్యాయవ్యవస్థ మంగళవారం ఖండించింది.

22 Apr 2026
• అమెరికా

JD Vance: అమెరికా షరతులను తిరస్కరించని ఇరాన్.. జేడీ వాన్స్ బృందం పాక్ పర్యటన వాయిదా..!

అమెరికా- ఇరాన్‌ మధ్య ఇప్పట్లో చర్చలు జరిగే సూచనలు కన్పించట్లేదు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ బృందం పాకిస్థాన్‌ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం.

Pakistan airspace: పాక్‌ గగనతల నిషేధం మే 24 వరకు పొడిగింపు

పాకిస్థాన్ తన గగనతలంలో భారత విమానాల ప్రయాణంపై ఏడాది క్రితం విధించిన నిషేధాన్ని మరో నెలపాటు పొడిగించింది.

Iran-US Ceasefire: ఇరాన్‌-అమెరికా కాల్పుల విరమణ పొడిగింపు : ట్రంప్

ఇరాన్‌తో రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోయిన పరిస్థితిలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

21 Apr 2026
• అమెరికా

UN: అమెరికా-ఇరాన్ యుద్ధ ఖర్చులతో 8.7 కోట్ల ప్రాణాలు కాపాడొచ్చు.. యూఎన్ హెచ్చరిక

అమెరికా .. ఇరాన్‌పై యుద్దానికి సంబంధించి ఖర్చు చేస్తున్న డబ్బుతో కోట్లాది ప్రాణాలను కాపాడవచ్చని ఐక్యరాజ్య సమితి (UN) మానవతా విభాగం అధిపతి టామ్ ఫ్లెచర్ తెలిపారు.

21 Apr 2026
• అమెరికా

Trump screamed at aides: ఇరాన్‌లో యుద్ధ విమానం కూలిన ఘటనపై ట్రంప్ ఆగ్రహం.. వార్ రూమ్‌కు దూరంగా అనుచరులు..

ఇరాన్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమానం కూలిన ఘటన అనంతరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Trump: ఇరాన్‌తో ఒప్పందం కోసం పాకిస్థాన్‌కు ట్రంప్?

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు ప్రస్తుతం తీవ్ర ప్రతిష్ఠంభనలో చిక్కుకున్నాయి.

21 Apr 2026
• జపాన్

Japan megaquake: జపాన్‌ను వణికించిన భూకంపం.. ఇంకా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక

జపాన్‌లో భారీ భూకంప భయం నెలకొంది. ఉత్తర ప్రాంతంలోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దేశం ఒక్కసారిగా వణికిపోయింది.

21 Apr 2026
• బ్రెజిల్

Brazilian beauty queen: గుండెపోటుతో బ్రెజిల్ బ్యూటీ క్వీన్ మృతి

బ్రెజిల్‌కు చెందిన యువ బ్యూటీ క్వీన్ మయ్యారా క్రిస్టినా డి లిమా ఫియేల్(31)గుండెపోటుతో ఆకస్మికంగా మరణించింది.

21 Apr 2026
• ఇరాన్

Iran: హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దిగ్బంధనాన్ని దాటిన ఇరాన్ చమురు నౌక

హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు అమెరికా కఠిన దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న వేళ ఒక కీలక పరిణామం వెలుగుచూసింది.

21 Apr 2026
• కెనడా

Canada: భారతీయ వీసా దరఖాస్తుదారులకు కెనడా ఊరట.. ప్రాసెసింగ్ సమయం తగ్గింపు

భారతీయ వీసా దరఖాస్తుదారులకు కెనడా ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది.

US Iran Conflict : ఇరాన్ అణ్వాయుధాలే ప్రధాన అంశం.. డీల్ కుదరకపోతే పరిణామాలు తీవ్రం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

21 Apr 2026
• మలేషియా

Malaysia: మలేసియాలో భారీ అగ్నిప్రమాదం.. నిరాశ్రయులైన 9 వేల మంది

మలేషియాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బోర్నియో దీవి తీర ప్రాంతంలోని ఓ నివాస కాలనీ పూర్తిగా మంటల్లో చిక్కుకుని దాదాపు నాశనమైంది.

21 Apr 2026
• అమెరికా

Nikki Haley: చైనా నుంచి క్షిపణి రసాయనాలా?.. ఇరాన్ నౌకపై నిక్కీ హేలీ సంచలన ఆరోపణలు

అమెరికా,ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

USA-Iran: ట్రంప్‌ తీరు వల్ల అమెరికాకు దౌత్య సమస్యలు..!

అమెరికా-ఇరాన్ మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ గడువు సమీపిస్తోంది. దానికి ఇంకా గంటల సమయమే ఉంది.

21 Apr 2026
• ఇరాన్

Iran: బెదిరింపుల మధ్య చర్చలు అసాధ్యం: ఇరాన్

పాకిస్థాన్‌ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య జరగాల్సిన రెండో విడత చర్చలు కొనసాగుతాయా లేదా అన్నది ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

21 Apr 2026
• జర్మనీ

Germany Gurdwara: జర్మనీ గురుద్వారాలో ఘర్షణ.. 11 మందికి గాయాలు

జర్మనీలోని మోయెర్స్ నగరంలో ఉన్న ఓ గురుద్వారాలో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ చోటుచేసుకుంది.

Trump: అమెరికా-ఇరాన్ చర్చలపై కొనసాగుతున్న అనిశ్చితి .. చమురు నౌకలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

21 Apr 2026
• ఉక్రెయిన్

Ukraine: యుద్ధరంగంలో రోబో సైనికులతో ఉక్రెయిన్ ముందడుగు

యుద్ధరంగంలో తమ సైనికులకు ఎలాంటి ముప్పు లేకుండా ఉండేలా ఉక్రెయిన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

21 Apr 2026
• అమెరికా

US-Iran Talks: అమెరికా-ఇరాన్‌ రెండో విడత చర్చలపై సందిగ్ధత

అమెరికా-ఇరాన్‌ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

20 Apr 2026
• ఇరాన్

Iran: భారత నౌకలపై కాల్పులు ..దర్యాప్తు ప్రారంభించిన ఇరాన్

హర్మూజ్ జలసంధిలో శనివారం రెండు భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనపై ఇరాన్ స్పందించింది.

Russia Oil: చమురు దిగుమతుల కోసం రష్యా బీమా సంస్థలకు భారత్‌ గ్రీన్‌సిగ్నల్

భారత్‌కు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.

20 Apr 2026
• ఇరాన్

Iran rescue mission: అనిశ్చిత ప్రవర్తనతో ట్రంప్‌కు దూరంగా ఉంచిన ఇరాన్ రెస్క్యూ ఆపరేషన్

అమెరికా సైన్యం ఇరాన్‌లో చేపట్టిన హై రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పూర్తి సమాచారం ఇవ్వలేదని తాజా నివేదిక వెల్లడించింది.

20 Apr 2026
• జపాన్

Japan Earthquake: జపాన్‌ను వణికించిన భూకంపం.. సునామీ అలర్ట్ జారీ

జపాన్ ఉత్తర తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు.