Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Kailash Mansarovar Yatra: ముదిరిన లిపులేఖ్‌ సరిహద్దు వివాదం.. మానస సరోవర్‌ యాత్రపై నేపాల్‌ అభ్యంతరం

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని లిపులేఖ్‌ కనుమ మార్గంగా నిర్వహించే కైలాశ్‌ మానస సరోవర్‌ యాత్రపై నేపాల్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలను భారత్‌ ఖండించింది.

05 May 2026
• అమెరికా

Latin America: యుద్ధం అక్కడ… కష్టాలు ఇక్కడ.. దారుణ స్థితిలో దేశాలు

ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన మరో ప్రాంతంపై ప్రభావం చూపడం ఎలా ఉంటుందో ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది.

05 May 2026
• చైనా

China: చైనా హునాన్‌లో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 21 మంది మృతి, 60 మందికి పైగా గాయాలు

చైనాలోని హునాన్ ప్రావిన్స్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

05 May 2026
• అమెరికా

Hormuz: హర్మూజ్‌ జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తతలు

హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి.

05 May 2026
• నేపాల్

Nepal: నేపాల్‌లో షాకింగ్ నిర్ణయం.. 1,500 నియామకాలు రద్దు

నేపాల్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వాల కాలంలో జరిగిన దాదాపు 1,500 రాజకీయ నియామకాలను రద్దు చేస్తూ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఉత్తర్వులు జారీ చేశారు.

05 May 2026
• ఇరాన్

Iran: 30 రోజుల్లో యుద్ధం ముగింపుకు ఇరాన్‌ 14 అంశాల ప్రణాళిక

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులకు ముగింపు పలకాలని దౌత్య ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి.

White House: వైట్ హౌస్ సమీపంలో మళ్లీ కాల్పుల కలకలం .. మరోసారి బయటపడ్డ భద్రతా లోపం

వైట్ హౌస్ సమీపంలో మరోసారి భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది.

05 May 2026
• జర్మనీ

Germany: జర్మనీలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

జర్మనీ దేశంలోని లైప్‌జిగ్‌ నగరంలో సోమవారం మధ్యాహ్నం విషాదకర ఘటన చోటుచేసుకుంది.

05 May 2026
• చైనా

China: చైనా ఈస్టర్న్‌ విమాన ప్రమాదంపై కొత్త అనుమానాలు.. అమెరికా సంచలన ఆరోపణలు

కరోనా పుట్టుక విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది.

05 May 2026
• ఇరాన్

West Asia: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. యూఏఈపై 12 క్షిపణుల దాడి

పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Pakistan: పాకిస్థాన్'లో ఇంధన సంక్షోభం తీవ్రం.. కార్లకు బ్రేక్, గాడిద బండ్లకు గ్రీన్ సిగ్నల్

పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో పాకిస్థాన్‌లో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది.

04 May 2026
• ఇరాన్

Iran: పాకిస్తాన్ మార్గంగా 14 పాయింట్ల ప్లాన్.. అమెరికా రిప్లైపై ఇరాన్ సమీక్ష

పాకిస్థాన్ ద్వారా అమెరికాకు పంపిన 14 పాయింట్ల ప్రణాళికపై వచ్చిన స్పందనను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి వెల్లడించారు.

Hantavirus: క్రూయిజ్ నౌకలో 'హాంటావైరస్' వ్యాప్తి.. ముగ్గురు మృతి

అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ క్రూయిజ్ నౌకలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ నౌకలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ ఆదివారం వెల్లడించింది.

Pakistan: ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం.. భారత్‌పై మునీర్ కొత్త కుట్ర

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌పై ఆరోపణల మోత పెంచుతూ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

04 May 2026
• అమెరికా

United Airlines Flight: ల్యాండింగ్ సమయంలో ట్రక్‌ను ఢీకొట్టిన విమానం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

అమెరికాలో ఒక విమానం ల్యాండింగ్ సమయంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పిన ఘటన చోటుచేసుకుంది.

04 May 2026
• కెనడా

Canada's Intel agency: దేశ భద్రతకు సవాల్‌గా ఖలిస్తానీ తీవ్రవాదులు.. కెనడా ఇంటెలిజెన్స్ హెచ్చరిక

కెనడాకు చెందిన గూఢచారి సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) విడుదల చేసిన 2025 పబ్లిక్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగుచూశాయి.

04 May 2026
• ఇరాన్

Iran: అమెరికా జోక్యం చేసుకుంటే కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లే : ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి సోమవారం ఓ కీలక హెచ్చరిక జారీ చేశారు.

04 May 2026
• అమెరికా

Meenu Batra immigration case: అమెరికాలో ఐస్ నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీను బాత్రా విడుదల

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ-ఐస్) అధికారులచే అరెస్ట్ అయి, దాదాపు ఏడు వారాలుగా నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీను బాత్రాకు ఊరట లభించింది.

Project Freedom: హార్ముజ్‌లో చిక్కుకున్న ఓడలకు రక్షణ.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రకటించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' పేరుతో కొత్త కార్యాచరణను ప్రకటించారు.

03 May 2026
• అమెరికా

West Asia War: తాము ఓడుతూ… ప్రపంచాన్నీ ఓడిస్తున్న యుద్ధం!

పశ్చిమాసియాలో ప్రారంభమైన యుద్ధానికి రెండు నెలలు పూర్తయ్యాయి.

03 May 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్‌పై ఇరాన్ గట్టి పట్టు.. కీలక ప్రకటన

పర్షియన్ గల్ఫ్‌, హర్మూజ్ జలసంధి విషయంలో కొత్త దశ ప్రారంభమవుతుందని ఇరాన్ అత్యున్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

03 May 2026
• బ్రిటన్

Tampa: 107 ఏళ్ల తర్వాత సముద్ర గర్భంలో బయటపడిన తొలి ప్రపంచ యుద్ధ నౌక శిథిలాలు

మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన ఒక యుద్ధ నౌక శిథిలాలు 107 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చాయి.

03 May 2026
• ఇరాన్

LPG Vessel: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్‌ వైపు ఎల్పీజీ నౌక ప్రయాణం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, వాయువు సరఫరాలు అంతరాయానికి గురవుతున్నాయి.

03 May 2026
• ఇరాన్

Iran: యుద్ధం నిలిపేందుకు ఇజ్రాయెల్‌, అమెరికాలపై ప్రపంచ ఒత్తిడి అవసరం: ఇరాన్ ప్రతినిధి

భారత్‌లో ఉన్న ఇరాన్ సుప్రీం నాయకుడి ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు.

03 May 2026
• అమెరికా

US Aircraft Carrier: పశ్చిమాసియాను వీడిన అమెరికా విమాన వాహక నౌక జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌..

అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన విమాన వాహక నౌక జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌(Gerald R. Ford) యుద్ధ రంగం నుంచి వెనక్కి వెళ్లింది.

Dutch Princesses: డచ్ యువరాణులపై హత్యాయత్నం కుట్ర.. నిందితుడి వద్ద గొడ్డళ్లు, నాజీ చిహ్నం లభ్యం

నెదర్లాండ్స్‌లో డచ్ రాజ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని పన్నిన భయానక కుట్రపై కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

03 May 2026
• ఇరాన్

Iran: మా అనుమతి లేకుండా ఒక్క నౌకకు కూడా హర్మూజ్'లో ప్రవేశం లేదు: ఇరాన్ హెచ్చరిక

హర్మూజ్ జలసంధిపై తమకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని ఇరాన్ సైన్యం స్పష్టంగా వెల్లడించింది.

Trump: ఇరాన్ కొత్త శాంతి ప్రతిపాదనపై సమీక్ష… ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సమర్పించిన 14 అంశాల శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తానని ప్రకటించారు.

02 May 2026
• ఇండియా

China-Pakistan: పాక్‌కు చైనా J-35AE జెట్‌లు.. భారత్‌కు కొత్త సవాల్

చైనా మరోసారి తన మిత్రదేశం పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తోంది. తాజాగా తన అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్ J-35A స్టెల్త్ ఫైటర్ జెట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేసింది.

02 May 2026
• ఇరాన్

Iran: అమెరికాతో మరోసారి యుద్ధం జరిగే అవకాశం.. ఇరాన్ సైనికాధికారి హెచ్చరిక

కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరాన్-యూఎస్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అమెరికాతో మరోసారి యుద్ధం జరిగే అవకాశం ఉందని ఇరాన్‌ సైనికాధికారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

02 May 2026
• అమెరికా

Donald Trump: మేం సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తున్నాం.. దిగ్బంధనంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధనం కొనసాగుతోంది. ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు నౌకలను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

02 May 2026
• ఇరాన్

USA: ఇరాన్ ఉద్రిక్తతల మధ్య.. పశ్చిమాసియాకు అమెరికా భారీ ఆయుధాల డీల్

ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పశ్చిమాసియాలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

02 May 2026
• అమెరికా

White House: ఇరాన్‌తో యుద్ధం ఆగిపోయింది.. కాంగ్రెస్‌కు తెలిపిన ట్రంప్‌ ప్రభుత్వం

ఇరాన్‌తో జరిగిన సైనిక చర్యకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

01 May 2026
• ఇరాన్

UAE: యూఏఈ కీలక నిర్ణయం..ఇరాన్, లెబనాన్, ఇరాక్‌కు వెళ్లొద్దని సూచన

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది.

Donald Trump: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోకపోవడానికి కారణం ఇదే : డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

White House Dinner Shooting: వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు.. నిందితుడి సీసీటీవీ వీడియో రిలీజ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Imran Khan: 85శాతం చూపు కోల్పోయిన మాజీ ప్రధాని.. విడుదల కోసం కోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న నేపథ్యంలో తన ఆరోగ్యం క్షీణిస్తున్నదని పేర్కొంటూ విడుదల చేయాలని కోరారు.

Donald Trump: నోబెల్‌ రేసులో ట్రంప్‌ పేరు.. ఈసారైనా కల నిజమవుతుందా?

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే నోబెల్ శాంతి బహుమతి-2026కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

01 May 2026
• ఇరాన్

Mojtaba Khamenei: సముద్ర గర్భంలో పాతిపెడతాం.. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ఘాటు హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్ ప్రాంత భద్రతను ఇకపై ఇరాన్ స్వయంగా చూసుకుంటుందని, ఈ కీలక సముద్ర మార్గంలో శత్రు దేశాల జోక్యాన్ని అస్సలు సహించమని స్పష్టం చేశారు.

Al-Qaeda: పాకిస్థాన్‌కు అల్ ఖైదా సంచలన వార్నింగ్.. తాలిబాన్ ప్రభుత్వానికే మా మద్దతు

గత కొంతకాలంగా పాకిస్థాన్-అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్నాయి.