Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

17 May 2026
• వైరస్

Noro virus: హంటా, నోరో, కోవిడ్.. ఆందోళన కలిగిస్తున్న వైరస్‌లు.. అసలు నిజాలు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల నమోదవుతున్న నోరో వైరస్ కేసులు, విదేశీ ప్రయాణికుల్లో గుర్తించిన అరుదైన హంటా వైరస్ ఘటనలు మళ్లీ ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నాయి.

WHO: కాంగోలో ఎబోలా కలకలం.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

ఎబోలా వైరస్‌ మరోసారి ఆఫ్రికా ఖండాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Donald Trump: 'తుపాను ముందు ప్రశాంతతే'.. ఏఐ ఫొటోతో ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి.

Donald Trump: తైవాన్‌ను మేం కాపాడలేం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశమైన తైవాన్‌కు భారీ షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు.

16 May 2026
• ఇరాన్

US-IRAN WAR: ఇరాన్‌పై మరోసారి యుద్ధ మేఘాలు.. భారీ దాడికి సిద్ధమైన అమెరికా, ఇజ్రాయిల్

యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భారీ దాడికి సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

PM Modi: భారత్‌లో స్టార్టప్ విప్లవం.. 4 యూనికార్న్‌ల నుంచి 100 దాటిన కంపెనీలు: మోదీ

సెమీకండక్టర్ రంగంలో భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని, హేగ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం లభించింది.

Pakistan: ప్రపంచ అప్పుల ప్రభావం.. సంక్షోభంలో పాక్ ఆర్థిక వ్యవస్థ

ఒకవైపు దేశ అప్పులు కొత్త గరిష్టాలను తాకుతుండగా, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

16 May 2026
• ప్రపంచం

Ebola: కాంగోలో మళ్లీ ఎబోలా విజృంభణ.. 65 మంది మృతి

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని మారుమూల ఇటూరి ప్రావిన్స్‌లో ప్రమాదకరమైన ఎబోలా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది.

16 May 2026
• ఇరాన్

Iran on US: ఇరాన్ సమస్యకు సైనిక పరిష్కారం లేదు.. దౌత్యమే మార్గం: అబ్బాస్ అరాగ్చీ

ఇరాన్‌కు సంబంధించిన సమస్యలకు సైనిక పరిష్కారం సాధ్యం కాదని, దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు.

16 May 2026
• బ్రిటన్

Hinduja family: బ్రిటన్‌లో మరోసారి హిందూజాల హవా.. అత్యంత ధనిక కుటుంబంగా టాప్‌లో స్థానం

హిందూజా కుటుంబం మరోసారి బ్రిటన్‌లో అత్యంత సంపన్న కుటుంబంగా తమ స్థానాన్ని నిలబెట్టుకుంది.

16 May 2026
• రష్యా

Russia: కీవ్‌లో మారణహోమం.. రష్యా క్షిపణి దాడిలో 24 మంది దుర్మరణం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది.

16 May 2026
• అమెరికా

Abu-Bilal Al-Minooqi: ఐసిస్‌కు భారీ షాక్.. అగ్ర కమాండర్ అబు బిలాల్ హతం

ప్రపంచంలో అత్యంత క్రియాశీలక ఉగ్రవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థలో రెండో అత్యున్నత కమాండర్‌గా భావిస్తున్న అబు బిలాల్ అల్ మినుకిని అమెరికా సైన్యం హతమార్చింది.

16 May 2026
• అమెరికా

German Chancellor: అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి.. జర్మన్ ఛాన్సలర్ సంచలన వ్యాఖ్యలు

ఫ్రెడ్రిక్ మెర్జ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

UAE: యూఏఈలో ప్రధాని మోదీకి ప్రత్యేక స్వాగతం.. యుద్ధ విమానాలతో ఎస్కార్ట్

ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడ ఆయనకు అరుదైన గౌరవం దక్కింది.

15 May 2026
• ఇరాన్

US Iran Tension: ఇరాన్ 14 పాయింట్ల శాంతి ప్రతిపాదనకు అమెరికా నో.. అణు కార్యక్రమం ఆపాలన్న ట్రంప్

ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు పంపిన 14 పాయింట్ల ప్రతిపాదనను అమెరికా తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

UAE Lucky Day Lottery: యూఏఈ లాటరీలో ఇద్దరికి లక్ష దిర్హమ్‌ల బహుమతి

యూఏఈలో బుధవారం నిర్వహించిన 'లక్కీ డే' లాటరీ డ్రా నంబర్ 260513 ఫలితాలను అధికారులు ప్రకటించారు.

15 May 2026
• దుబాయ్

Dubai: దుబాయ్‌లో ఈద్ అల్ అధా సెలవులు .. మే 25 నుంచి ప్రారంభం

దుబాయ్‌లో ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు 1447 హిజ్రీ సంవత్సరానికి సంబంధించిన ఈద్ అల్ అధా సెలవులను దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం ప్రకటించింది.

Trump: 'ఒంటరిని అయిపోయాను'..విదేశీ పర్యటనలకు ముందు వాన్స్‌కు ట్రంప్‌ రహస్య లేఖ..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రతిసారీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కోసం ప్రత్యేకంగా ఓ రహస్య లేఖ రాసి ఉంచుతారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

15 May 2026
• నేపాల్

Nepal: 'మా ఇల్లు కూల్చేశారు.. ఇప్పుడు ఎక్కడ ఉండాలి?' నేపాల్‌ ప్రధానికి 11 ఏళ్ల చిన్నారి లేఖ

నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలో ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

15 May 2026
• బ్రిటన్

UK: బ్రిటన్‌ ప్రధానిపై సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు.. ఆరోగ్య మంత్రి రాజీనామా

బ్రిటన్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్‌కు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.

15 May 2026
• కువైట్

Kuwait: కువైట్‌లో భవనం పైనుంచి పడి భారతీయ విద్యార్థిని మృతి

కువైట్‌లో నివసిస్తున్న భారతీయ విద్యార్థిని ఎత్తైన నివాస భవనం పైనుంచి కిందపడడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.

UAE: నెతన్యాహు యూఏఈ పర్యటన వార్తలు అవాస్తవం.. స్పష్టంచేసిన ఎమిరేట్స్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రహస్యంగా యూఏఈలో పర్యటించారనే వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.

15 May 2026
• చమురు

Recession: ముందుంది భారీ ఆర్థిక ముప్పు.. ప్రపంచ దేశాలకు మాంద్య హెచ్చరిక

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

15 May 2026
• క్యూబా

Cuba: క్యూబాలో తీవ్ర ఇంధన సంక్షోభం.. దేశవ్యాప్తంగా బ్లాక్‌ అవుట్

అమెరికా విధించిన ఆంక్షల ప్రభావంతో క్యూబా తీవ్ర ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

15 May 2026
• చైనా

Trump's China Tour: ట్రంప్ చైనా పర్యటనలో ఉద్రిక్తతలు.. అమెరికా ప్రతినిధులపై కఠిన ఆంక్షల ఆరోపణలు

చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కొనసాగుతున్న వేళ తెరవెనుక పలు ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

Saudi Arabia: 7,200కు పైగా వర్క్ వీసాలను రద్దు చేసిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియాలో నకిలీ "సౌదీకరణ"(fake saudization)కు పాల్పడుతున్న సంస్థలపై కేంద్ర మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉక్కుపాదం మోపింది.

Fatah-IV cruise missile: ఫతహ్‌-4 క్రూజ్‌ క్షిపణిని పరీక్షించిన పాక్‌

పాకిస్థాన్‌ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫతహ్‌-4 క్రూజ్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది.

Trump: 'అమెరికా పతనమైంది అంటే బైడెన్ పాలనే కారణం': ట్రంప్

అమెరికా క్షీణిస్తున్న దేశంగా మారిందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

Gautam Adani: అమెరికాలో గౌతమ్‌ అదానీపై నమోదైన కేసుల ఉపసంహరణ?

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికాలో నమోదైన కేసులను ఉపసంహరించుకునే దిశగా అక్కడి న్యాయశాఖ చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

14 May 2026
• వైరస్

Hantavirus: కలవరపెడుతున్న హంటా వైరస్‌.. నిధుల కొరతతో ఆగిన టీకా పరిశోధనలు

హంటా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది.

Venezuela As '51st State': వెనిజులాను 51వ రాష్ట్రంగా చూపిస్తూ ట్రంప్ పోస్టు.. ఖండించిన డెల్సీ రోడ్రిగ్జ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో నిలిచారు.

14 May 2026
• అమెరికా

Iran vs US: ఇరాన్‌పై మళ్లీ దాడులకు అమెరికా కొత్త వ్యూహం.. 'ఆపరేషన్‌ స్లెడ్జ్‌ హ్యామర్‌'కు సిద్ధం

ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలకు దిగాల్సి వస్తే కాంగ్రెస్‌ అనుమతి అవసరం లేకుండా ముందుకు సాగేందుకు అమెరికా సైన్యం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Pakistan: పాకిస్తాన్‌లో తీవ్రమైన గ్యాస్ కొరత.. రాత్రి 9 తర్వాత గ్యాస్ బంద్

పాకిస్థాన్‌లో ఇంధన కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది.

14 May 2026
• అమెరికా

US: ఐఆర్‌జీసీ ఆర్థిక వనరుల సమాచారం ఇస్తే.. అమెరికా145 కోట్ల భారీ నగదు బహుమతి

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలితం చూపడం లేదు.

14 May 2026
• ఉక్రెయిన్

Ukraine: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడిన రష్యా.. ఆరుగురు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆగడం లేదు. తాజాగా మరోసారి భారీ స్థాయిలో రష్యా దాడులకు తెగబడింది.

14 May 2026
• రష్యా

Russia: భారత్‌కు ఇంధన సరఫరాలు ఆగవు.. అన్ని ఒప్పందాలు అమలు చేస్తాం: లావ్రోవ్

రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలు మరింత బలపడతాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్(Sergey Lavrov)స్పష్టం చేశారు.

West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. 40 దేశాల్లో పొదుపు మంత్రం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

14 May 2026
• ఉక్రెయిన్

Starving on the front lines: రష్యా దాడులతో పాటు ఆకలితోనూ పోరాడుతున్న ఉక్రెయిన్‌ సైనికులు

ఉక్రెయిన్‌ సైనికులు యుద్ధభూమిలో రష్యా దాడులను మాత్రమే కాదు, తీవ్రమైన ఆకలిదప్పులను కూడా ఎదుర్కొంటున్నారని అంతర్జాతీయ మాధ్యమాలు వెల్లడిస్తున్నాయి.

14 May 2026
• ఐర్లాండ్

France: క్రూజ్‌ నౌకలో నోరోవైరస్‌ కలకలం.. నౌకలో చిక్కుకున్న 1700 మంది..

ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌ నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన 'యాంబిషన్‌' క్రూజ్‌ నౌకలో నోరోవైరస్‌ అనుమానిత లక్షణాలు బయటపడటంతో ఆందోళన నెలకొంది.