Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Pakistan: క్వెట్టాలో బాంబు పేలుడు కలకలం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్ దాడిలో 23 మంది మృతి

పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్ల కలకలం చోటుచేసుకుంది. దేశంలోని బలుచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది.

24 May 2026
• అమెరికా

US-Iran Deal: యురేనియం అంశంలో ఇరాన్ కీలక నిర్ణయం.. అమెరికాతో ఒప్పందం దిశగా అడుగులు!

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు త్వరలో తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

24 May 2026
• అమెరికా

White House: అమెరికాలో హై అలర్ట్.. వైట్ హౌస్ సమీపంలో కాల్పుల కలకలం

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌస్ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Rubio Meets Modi: భారత్‌-అమెరికా సంబంధాలపై చర్చలు.. మోదీని కలిసిన రూబియో

నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌కు చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

23 May 2026
• భారతదేశం

Trump: భారత్ ఒత్తిడికి భయపడ్డ పాక్.. సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

భారతదేశం-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) వెనుక అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగిందనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

23 May 2026
• ఇరాన్

Iran: అమెరికా దాడుల భయం.. ఇరాన్ కీలక నిర్ణయం, గగనతలం మూసివేత!

పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణక్షణాన మారిపోతున్నాయి. ఒకవైపు చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు యూఎష్ మళ్లీ ఇరాన్ పై దాడులకు సిద్ధమవుతోందన్న వార్తలు వెలువడుతున్నాయి.

23 May 2026
• చైనా

China Mine Disaster: చైనాలో ఘోర గని ప్రమాదం.. 80 మంది కార్మికుల మృతి!

చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో భారీ గని ప్రమాదం చోటుచేసుకుంది. చాంగ్జీ నగరంలోని లియుషెన్యు బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో కనీసం 80 మంది కార్మికులు మృతి చెందినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Ivanka Trump: ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర..? అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

23 May 2026
• అమెరికా

USA-Iran: ఇరాన్‌పై మళ్లీ యుద్ధ మేఘాలు.. దాడులకు అమెరికా సిద్ధమా?

అమెరికా-ఇరాన్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

23 May 2026
• అమెరికా

Green Card:యూఎస్‌సీఐఎస్ కీలక నిర్ణయం.. గ్రీన్‌కార్డు ప్రక్రియకు కొత్త కఠిన నిబంధనలు

అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డు) కోరే తాత్కాలిక వలసదారులు ఇకపై దరఖాస్తులు సమర్పించేందుకు తమ స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) స్పష్టం చేసింది.

22 May 2026
• ఫ్రాన్స్

Cannes: కేన్స్‌లో కలకలం.. మిస్ వెనెజువెలాపై కత్తెరతో దాడి

ప్రతిష్ఠాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న వేళ ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.

22 May 2026
• నేపాల్

Rustam Nabiev: కృత్రిమ కాళ్లు లేకుండానే ఎవరెస్ట్ అధిరోహించిన రుస్తామ్ నబీవ్ ఎవరు?

ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని కృత్రిమ కాళ్ల సహాయం లేకుండానే అధిరోహించి చరిత్ర సృష్టించాడు రష్యాకు చెందిన పర్వతారోహకుడు రుస్తామ్ నబీవ్.

22 May 2026
• నేపాల్

Mount Everest: ఒక్కరోజులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన 274 మంది.. నేపాల్‌ మార్గంలో కొత్త రికార్డు

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అయిన మౌంట్ ఎవరెస్ట్(Mount Everest)ఎవరెస్ట్‌పై మరో కొత్త రికార్డు నమోదైంది.

22 May 2026
• అమెరికా

Setback for US: ఇరాన్‌ ఘర్షణల్లో అమెరికాకు భారీ నష్టం.. 30 రీపర్‌ డ్రోన్‌లు ధ్వంసం

ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై సాగించిన యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం.

22 May 2026
• ఇరాన్

USA: ఇరాన్‌పై భారీ దాడులు.. అమెరికా వద్ద తగ్గిన థాడ్‌ క్షిపణులు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచిన అమెరికా భారీ స్థాయిలో తన వాయు రక్షణ క్షిపణులను వినియోగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

22 May 2026
• క్యూబా

Cuba's Raul Castro: క్యూబాపై అమెరికా కొత్త వ్యూహం.. రౌల్‌ క్యాస్ట్రోపై నేరాభియోగాలు

క్యూబాలో కొనసాగుతున్న సామ్యవాద ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి మరింత పెంచుతోంది.

22 May 2026
• ఇరాన్

Iran: అమెరికా డిమాండ్‌కు ఇరాన్‌ నో.. యురేనియం అప్పగించమని స్పష్టం

ఇరాన్‌ వద్ద ఉన్న అత్యంత శుద్ధిచేసిన యురేనియంను తమకు ఎగుమతి చేయాలన్న అమెరికా డిమాండ్‌ను తెహ్రాన్‌ ప్రభుత్వం ఖండించింది.

22 May 2026
• చైనా

Chongqing rail station: రోబోలతో రికార్డు.. 38 నెలల్లోనే భారీ హైస్పీడ్‌ రైల్వే స్టేషన్‌ నిర్మించిన చైనా

ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసే భారీ నిర్మాణాలను అత్యంత వేగంగా పూర్తి చేయడంలో చైనా మరోసారి తన సత్తా చాటింది.

22 May 2026
• అమెరికా

Honduras: హోండూరస్‌లో కాల్పులు.. 25 మంది మృతి

మధ్య అమెరికా దేశం హోండూరస్‌లో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు కలకలం రేపాయి.

22 May 2026
• సింగపూర్

Covid-19 : సింగపూర్‌ను వణికిస్తున్న కరోనా కేసులు.. వారంలో 59% కేసుల పెరుగుదల

సింగపూర్‌లో మరోసారి కరోనా వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది.

Hamza Burhan: పుల్వామా దాడి వెనుక కీలక పాత్ర.. హమ్జా బుర్హాన్ కాల్పుల్లో మృతి

పుల్వామా ఉగ్రదాడి కుట్రదారుల్లో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందిన హమ్జా బుర్హాన్‌ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (PoK)లో హతమయ్యాడు.

21 May 2026
• ఆఫ్రికా

Ebola Cases: ఎబోలా కలకలం.. 600 అనుమానిత కేసులు.. వైరస్ వేగంగా వ్యాపించడానికి కారణాలేంటి?

ఆఫ్రికా దేశాల్లో మళ్లీ ఎబోలా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది.

India raps Pakistan: ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావనతో పాక్‌ రాజకీయం.. తిప్పికొట్టిన భారత్

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు భారత్ తీవ్ర స్థాయిలో సమాధానం ఇచ్చింది.

21 May 2026
• అమెరికా

Trump-Netanyahu: డొనాల్డ్ ట్రంప్ - బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్‌లో విభేదాలు

ఇరాన్ అంశంపై అమెరికా,ఇజ్రాయెల్ దేశాల మధ్య విభేదాలు తాజాగా బహిర్గతమవడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

21 May 2026
• ఇజ్రాయెల్

Israel: ఎడారిలో ద్రాక్ష తోటలు.. ఇజ్రాయెల్‌ మరో అరుదైన ఘనత

వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్‌ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

21 May 2026
• జర్మనీ

world war II: ఒక్కప్పుడు యుద్ధ బంకర్‌.. ఇప్పుడు అద్భుత ఆతిథ్య కేంద్రం

రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన ఓ బంకర్‌ భవనం ఇప్పుడు పర్యాటకులను ఆకట్టుకునే ప్రత్యేక ఆతిథ్య కేంద్రంగా మారింది.

21 May 2026
• ఇరాన్

Iran: ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం.. యుద్ధం విస్తరిస్తుందంటూ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Trump: ఇజ్రాయెల్‌ రాజకీయాలపై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు.

21 May 2026
• అమెరికా

Iran War: బెడిసికొట్టిన అమెరికా ప్లాన్.. అహ్మదీ నెజాద్‌ను అధికారంలోకి తేవాలనే ఇరాన్‌పై దాడి!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్తంగా నిర్వహించిన 'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్ వెనుక అసలు లక్ష్యం యుద్ధం కాదనే అనుమానాలు అంతర్జాతీయ వర్గాల్లో పెరుగుతున్నాయి.

Lithuania: డ్రోన్‌ హెచ్చరికతో బాంబు షెల్టర్‌లోకి లిథువేనియా అధ్యక్షుడు, ప్రధాని

లిథువేనియా సరిహద్దు ప్రాంతాల్లో గుర్తు తెలియని డ్రోన్‌ సంచరిస్తోందన్న సమాచారంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

21 May 2026
• ఇజ్రాయెల్

Meloni: గాజా సాయం అడ్డుకోవడం అమానుషం.. ఇజ్రాయెల్‌పై ఇటలీ ప్రధాని ఆగ్రహం

గాజాలో ఆకలి, దప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మానవతా సాయం అందించేందుకు సముద్ర మార్గంలో ప్రయాణం చేపట్టిన తమ దేశ పౌరులపై ఇజ్రాయెల్‌ బలగాలు అవమానకరంగా ప్రవర్తించడాన్ని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్రంగా తప్పుబట్టారు.

21 May 2026
• చైనా

China-Russia: అమెరికా ఆధిపత్యానికి చెక్‌.. బహుధ్రువ ప్రపంచానికి చైనా-రష్యా మద్దతు

ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తనం పెరుగుతుండడంపై చైనా,రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

21 May 2026
• అమెరికా

America: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసమైనట్లు నివేదిక

ఇరాన్‌తో ఇటీవల జరిగిన యుద్ధంలో అమెరికాకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లినట్లు అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ వెల్లడించింది.

20 May 2026
• ఆఫ్రికా

WHO: ఎబోలా విజృంభణపై WHO ఆందోళన.. వందల కేసులు నమోదు

ఆఫ్రికా దేశమైన కాంగోలో అరుదైన బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Trump: ట్రంప్‌ అల్టిమేటం.. అమెరికాకు ఇరాన్‌ కౌంటర్‌ హెచ్చరిక..

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చుతోంది.

20 May 2026
• ఇరాన్

Persian Gulf island: షిడ్వార్‌ ద్వీపాన్ని మింగేస్తున్న చమురుతెట్టు

ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభమైన తర్వాత హార్మూజ్‌ జలసంధి సమీపంలోని షిడ్వార్‌ ద్వీపం భారీ చమురుతెట్టుతో కప్పుకుపోయింది.

20 May 2026
• ఇరాన్

Saudi Media: రష్యాకు యురేనియం నిల్వలు అప్పగించేందుకు ఇరాన్ సిద్ధం?.. సౌదీ మీడియా కథనం

ఇరాన్ వద్ద భారీ స్థాయిలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్న విషయం తెలిసిందే.

20 May 2026
• ఇరాన్

Iran: ట్రంప్‌,నెతన్యాహు హత్యకు రూ.560 కోట్ల బహుమతి..? ఇరాన్‌లో కొత్త బిల్లుపై చర్చ

ఇరాన్‌ అత్యున్నత నేత అలీ ఖమేనీ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అక్కడి పార్లమెంట్‌లో కీలక చర్చలు సాగుతున్నాయి.

20 May 2026
• అమెరికా

Ebola: ఆరుగురు అమెరికన్లకు ఎబోలా.. ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తోన్న వ్యాధి

ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా తదితర దేశాల్లో ఎబోలా వైరస్‌ వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది.

India-Nordic Nations: హరిత సాంకేతిక రంగంలో భారత్‌-నార్డిక్‌ దేశాల బంధం మరింత బలోపేతం

భారత్‌, నార్డిక్‌ దేశాల మధ్య హరిత సాంకేతికత, నవకల్పనల రంగాల్లో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.