Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

01 Jun 2026
• ఇరాన్

Iran: ఇరాన్‌ కొత్త వ్యూహం.. మళ్లీ తెరుచుకుంటున్న భూగర్భ క్షిపణి టన్నెల్లు!

కాల్పుల విరమణ ఒప్పందాలు, శాంతి చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాలతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని ప్రపంచ దేశాలు భావించాయి.

01 Jun 2026
• కాంగో

Ebola: కాంగోలో ఎబోలా కలకలం.. రెండు రోజుల్లో రెట్టింపైన కేసులు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది.

Putin: మరణాన్ని జయించే దిశగా.. పుతిన్‌ యాంటీ ఏజింగ్‌ ప్రాజెక్ట్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గత కొన్ని సంవత్సరాలుగా మానవ జీవిత కాలాన్ని పెంచడం, వృద్ధాప్యాన్ని నియంత్రించడం వంటి అంశాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.

01 Jun 2026
• అమెరికా

Cuba: క్యూబాపై ఒత్తిడి పెంచిన అమెరికా.. కరీబియన్‌లో సైనిక కదలికలు ముమ్మరం

అమెరికా, క్యూబా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.

01 Jun 2026
• ఇరాన్

US vs Iran: అమెరికా డ్రోన్‌ను కూల్చేశాం.. ఇరాన్ సంచలన ప్రకటన

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రతరం అవుతున్నాయి.

01 Jun 2026
• గూగుల్

Google: కాలిఫోర్నియా,ఫ్లోరిడాలో 3.2 కోట్ల దోమల విడుదలకు గూగుల్‌ ప్రణాళిక

దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించేందుకు గూగుల్‌ వినూత్న ప్రణాళికతో ముందుకొచ్చింది.

01 Jun 2026
• లెబనాన్

Israel: లెబనాన్‌లోని బ్యూఫోర్ట్ క్యాజిల్‌ను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్

దక్షిణ లెబనాన్‌లోని కీలక వ్యూహాత్మక ప్రాంతమైన బ్యూఫోర్ట్ కోటను ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన గోలానీ బ్రిగేడ్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Trump: ఇరాన్‌తో ఒప్పందానికి చేరువలో ఉన్నాం: ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

Trump: అమెరికా న్యాయ వ్యవస్థ అవినీతిమయంగా మారింది: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశ న్యాయ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

01 Jun 2026
• మయన్మార్

Myanmar: మయన్మార్‌లో భారీ పేలుడు.. 55 మంది మృతి, 74 మందికి పైగా గాయాలు

అంతర్యుద్ధ పరిస్థితులతో అల్లకల్లోలంగా ఉన్న మయన్మార్‌లో భారీ విషాదం చోటుచేసుకుంది.

01 Jun 2026
• అమెరికా

US: ఇరాన్ రాడార్, డ్రోన్ కేంద్రాలపై అమెరికా 'ఆత్మరక్షణ దాడులు'

అమెరికా ఇరాన్‌లోని గొరుక్ ప్రాంతం, ఖెష్మ్ దీవిలో ఉన్న రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై "ఆత్మరక్షణ దాడులు" నిర్వహించినట్లు ప్రకటించింది.

01 Jun 2026
• నేపాల్

Nepal PM:భారత్ భూభాగాన్ని నేపాల్ ఆక్రమించింది.. నేపాల్ ప్రధాని వ్యాఖ్యలతో పార్లమెంటులో తీవ్ర గందరగోళం

భారత్-నేపాల్ మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది.

Zelensky: అమెరికా యాంటీ-బాలిస్టిక్ క్షిపణులు చాలడం లేదు: జెలెన్‌స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ అమెరికాలో యాంటీ-బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి తగిన స్థాయిలో లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

01 Jun 2026
• అమెరికా

Helicopter Crash: పెళ్లైన కొన్ని గంటలకే విషాదం..హెలికాప్టర్ ప్రమాదంలో వరుడు మృతి

వందలాది మంది బంధుమిత్రుల ఆశీర్వాదాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి వేడుక.. కొద్ది గంటల్లోనే తీవ్ర విషాదంగా మారింది.

01 Jun 2026
• ఇరాన్

Iran: ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ రాజీనామా..? అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.

Brahmos: చైనాకు మరో షాక్‌.. వియత్నాం తర్వాత ఇండోనేషియాకూ బ్రహ్మోస్ క్షిపణులు!

భారత్‌ అభివృద్ధి చేసిన 'బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్'కు అంతర్జాతీయ స్థాయిలో భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది.

31 May 2026
• సింగపూర్

Singapore: కేబుళ్లు, పైప్‌లైన్ల రక్షణ కోసం అండర్‌వాటర్‌ డ్రోన్‌ ప్రాజెక్టు.. ఆకస్‌ కీలక నిర్ణయం

సముద్రగర్భ కేబుళ్ల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు తమ రక్షణ సామర్థ్యాలను పెంచుకునేందుకు అండర్‌వాటర్‌ డ్రోన్ల అభివృద్ధికి ఆకస్‌ కూటమి (అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా) నిర్ణయం తీసుకుంది.

31 May 2026
• లెబనాన్

IDF: 44 ఏళ్ల తర్వాత మళ్లీ బ్యూఫోర్ట్‌ కోటపై ఇజ్రాయెల్‌ ఆధిపత్యం

దక్షిణ లెబనాన్‌లోని వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన బ్యూఫోర్ట్‌ క్యాజిల్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన గోలానీ బ్రిగేడ్‌ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

Donald Trump: 80 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా ట్రంప్‌.. అమెరికా వైద్యుల నిర్ధారణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, దేశానికి సేవలందించేందుకు అన్ని విధాలుగా సమర్థులని శ్వేతసౌధం వైద్య బృందం వెల్లడించింది.

Donald Trump: కీలక ఒప్పందంపై ట్రంప్ మౌనం.. హర్మూజ్ జలసంధి అంశంలో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన

ఇరాన్‌తో యుద్ధ విరమణను మరో 60 రోజులపాటు పొడిగించడం, అలాగే హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది.

30 May 2026
• అమెరికా

Green Card Rules: గ్రీన్‌కార్డ్ నిబంధనలపై అమెరికా యూటర్న్‌.. వలసదారులకు భారీ ఊరట!

అమెరికాలో శాశ్వత నివాస హక్కు (గ్రీన్‌కార్డ్‌) నిబంధనల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Donald Trump: ట్రంప్‌ నిర్ణయంతో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌ డీల్‌కు బ్రేక్

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు.

30 May 2026
• అమెరికా

Mount McKinley: మౌంట్‌ మెకిన్లీపై విషాదం.. జారిపడి ముగ్గురు పర్వతారోహకుల మృతి

అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

Trump Daughter Tiffany: ట్రంప్‌ కుమార్తె టిఫానీ భారత్‌లో సందడి.. సోషల్‌ మీడియాలో ఫోటోలు వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీ ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె దిల్లీకి చేరుకున్నారు.

29 May 2026
• అమెరికా

Trump: ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసేలా ఒప్పందానికి తుది నిర్ణయం తీసుకునే ముందు తాను 'సిట్యుయేషన్ రూమ్'లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

29 May 2026
• అమెరికా

Iran: అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్‌ 'అరాశ్‌ ఇ కమాన్‌గీర్‌''.. ఈ కొత్త గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యేకతలేంటి?

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో సైనిక రంగంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

29 May 2026
• కెనడా

Lawrence Bishnoi: కెనడాకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక.. 1,000 మంది షూటర్లు సిద్ధంగా ఉన్నారంటూ లేఖ!

కెనడాలో పెరుగుతున్న వసూళ్ల (ఎక్స్‌టార్షన్) సంక్షోభం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తాజాగా మరోసారి సంచలనానికి కారణమైంది.

UN: హమాస్‌తో పాటు ఇజ్రాయెల్‌నూ లైంగిక హింస బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన ఐక్యరాజ్యసమితి

యుద్ధాలు, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో లైంగిక హింసకు పాల్పడిన లేదా బాధ్యత వహించిన పక్షాల జాబితాలో ఇజ్రాయెల్‌ను కూడా ఐక్యరాజ్య సమితి (UN) చేర్చింది.

29 May 2026
• అమెరికా

National Spelling Bee 2026: అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా ఇండో-అమెరికన్‌ శ్రేయ్‌ పరేఖ్

అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారతీయ మూలాలు కలిగిన విద్యార్థి శ్రేయ్‌ పరేఖ్‌ విజేతగా నిలిచాడు.

29 May 2026
• అమెరికా

CIA: మాజీ గూఢచారి అధికారి ఇంట్లో 300 కిలోల బంగారం.. సీఐఏనే దోచిన ఘనుడు

అమెరికాకు చెందిన ప్రముఖ గూఢచర్య సంస్థలో పనిచేసిన మాజీ అధికారి డేవిడ్ రష్ వ్యవహారం సంచలనంగా మారింది.

29 May 2026
• అమెరికా

Rebuilding U.S. Missile Inventory:ఇరాన్ యుద్ధం ప్రభావం.. అమెరికా క్షిపణి నిల్వలు తగ్గుదల,పునరుద్ధరణకు నాలుగేళ్ల సమయం!

ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికా విస్తృత స్థాయిలో క్షిపణులు, రక్షణ వ్యవస్థలను వినియోగించడం వల్ల ఆ దేశ ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గిపోయినట్లు తాజా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.

29 May 2026
• ఇజ్రాయెల్

Haifa: హైఫా భూగర్భ ఆస్పత్రి.. యుద్ధ ముప్పుల మధ్య వేలాది ప్రాణాలకు రక్షాకవచం

హైఫా నగరం చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. తొలి ప్రపంచ యుద్ధ సమయంలో భారత సైనికుల సహకారంతో విముక్తి పొందిన ఈ నగరం ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో మూడో అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది.

29 May 2026
• కాంగో

Uganda: కాంగోలో ఎబోలా భయం.. సరిహద్దు మూసివేసిన ఉగాండా

ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో అరుదైన ఎబోలా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

29 May 2026
• అమెరికా

US-Iran: శాంతి ఒప్పందంపై కొత్త వివాదం.. ఇరాన్‌ వాదనలను ఖండించిన అమెరికా

శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రతిపాదనల విషయంలో అమెరికా,ఇరాన్‌ దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ చర్చలను కొనసాగిస్తున్నాయి.

UN: కాలానుగుణంగా ఐరాసలో సంస్కరణలు తప్పనిసరి.. భద్రతామండలిలో దేశాలు పెరగాలి: భారత్

ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే చరిత్రలో మిగిలిపోయిన శిలాజంలా మారిపోతుందని భారత్ హెచ్చరించింది.

29 May 2026
• కొలంబియా

Viral video: విమానంలో భయానక క్షణాలు.. ల్యాండింగ్‌ విఫలం కావడంతో ప్రయాణికుల్లో ఆందోళన

కొలంబియాలో ఓ ప్రయాణికుల విమానం ల్యాండింగ్ సమయంలో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి.

29 May 2026
• ఇజ్రాయెల్

Netanyahu : గాజాలో 70 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని సైన్యానికి ఆదేశాలు: నెతన్యాహు

గాజా ప్రాంతంలో 70శాతం కంటే ఎక్కువ భూభాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకురావాలని ఇజ్రాయెల్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆ దేశ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.

29 May 2026
• అమెరికా

US-Iran: తాత్కాలిక ఒప్పందం?.. 60 రోజుల కాల్పుల విరమణ,అణు చర్చలకు అమెరికా,ఇరాన్‌ అంగీకారం!

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

29 May 2026
• అమెరికా

US-Iran War: ఇరాన్-అమెరికా సీజ్‌ఫైర్‌ మరోసారి పొడిగింపు?

ఇరాన్‌-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామాలు వెలుగుచూస్తున్నాయి.

29 May 2026
• అమెరికా

Us-Iran War: అమెరికా విమానాన్ని కూల్చేశామన్న ఇరాన్.. ఖండించిన అగ్రరాజ్యం

తమ గగనతలంలోకి చొరబడ్డ అమెరికా విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.