Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

13 Jun 2026
• ప్రపంచం

MrBeast: 13 ఏళ్ల వయసులో మొదలైన ప్రయాణం.. 50 కోట్ల సబ్‌స్క్రైబర్లతో మిస్టర్‌ బీస్ట్‌ సంచలనం

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్‌ మిస్టర్‌ బీస్ట్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యూట్యూబ్‌లో 50 కోట్ల (500 మిలియన్‌) సబ్‌స్క్రైబర్లను దాటిన తొలి కంటెంట్‌ క్రియేటర్‌గా చరిత్ర సృష్టించాడు.

13 Jun 2026
• అమెరికా

US Strikes: ఒకప్పుడు 290 మంది.. ఇప్పుడు ముగ్గురు భారతీయులు.. గల్ఫ్‌లో అమెరికా చర్యలపై పెరుగుతున్న ఆందోళన

అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి.. 1988లో ఆకాశం నుంచి కూలిపోయిన విమానంలో మరో 290 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మళ్లీ చర్చలోకి వచ్చింది.

Donald Trump: 'ఎక్కడున్నా వేటాడుతాం'.. అమెరికా దాడుల్లో డ్రగ్స్‌ డాన్‌ హతం

వెనెజువెలాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై అమెరికా కీలక ఆపరేషన్‌ చేపట్టింది.

NATO-USA: నాటోకు అమెరికా షాక్.. యుద్ధ విమానాలు,నౌకలకు కత్తెర!

అమెరికా-ఐరోపా దేశాల మధ్య మరోసారి విభేదాలు ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

12 Jun 2026
• అమెరికా

US-Iran Deal: ఇరాన్‌తో ట్రంప్‌ భారీ ఒప్పందం.. ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు ఇవే..

అమెరికా-ఇరాన్‌ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు త్వరలో ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది.

12 Jun 2026
• చైనా

China: సముద్ర జీవులతో గూఢచర్యం.. చైనా సంచలన ఆరోపణలు

తమ దేశానికి సంబంధించిన కీలక రహస్యాలను సేకరించేందుకు విదేశీ శక్తులు సముద్ర జీవులను వినియోగిస్తున్నాయని చైనా ఆరోపించింది.

South Korea: దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌కు మరో 30 ఏళ్ల జైలు.. డ్రోన్ వ్యవహారంలో కోర్టు తీర్పు

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యేల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

12 Jun 2026
• అమెరికా

Us-Iran War: ఇరాన్ యురేనియం నిల్వలపై ట్రంప్ యూటర్న్?.. చర్చల్లో కీలక పరిణామం

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి భారీ విగ్రహ నిర్మాణానికి బ్రేక్.. మతపరమైన వ్యతిరేకతే కారణమా?

బంగ్లాదేశ్‌లో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహ ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

12 Jun 2026
• రష్యా

Jaishankar: రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికాపై ఫైర్

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడంపై విమర్శలు చేస్తున్న అమెరికా, యూరప్‌ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు.

Trump Tariffs: ట్రంప్‌కు భారీ ఊరట.. 10% గ్లోబల్ సుంకాల వసూలుకు కోర్టు గ్రీన్ సిగ్నల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు టారిఫ్‌ల వ్యవహారంలో కీలక ఊరట లభించింది.

Trump: అణ్వస్త్రాలకు ఇరాన్‌ గుడ్‌బై?.. యూరప్‌లో సంతకాలు జరుగుతాయని ట్రంప్‌ వెల్లడి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

12 Jun 2026
• అమెరికా

Pentagon: పెంటగాన్‌లో హైఅలర్ట్.. ప్రమాదకర పదార్థాల అనుమానంతో లాక్‌డౌన్!

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

12 Jun 2026
• సూడాన్

Sudanese: సూడాన్‌లో డ్రోన్ దాడి.. 15 మంది మృతి,భయాందోళనలో ప్రజలు

సూడాన్‌లో సైన్యం, పారా మిలటరీ బలగం ఆర్‌ఎస్‌ఎఫ్‌ (రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్) మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న అధికార పోరు సామాన్య ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది.

Trump: ట్రంప్‌ యూటర్న్‌..ఇరాన్‌పై దాడుల విరమణ

ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా తన వైఖరిలో అనూహ్య మార్పు చూపించారు.

11 Jun 2026
• ఇరాన్

US Strikes on Iran: అమెరికా దాడులతో ఇరాన్‌లో తాగునీటి సంక్షోభం.. 20 వేల మందిపై ప్రభావం

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

11 Jun 2026
• పాలస్తీనా

Fact Check: 7 నెలల పాలస్తీనా చిన్నారి హత్య కేసులో కొత్త ట్విస్ట్.. వీడియోతో ఐడీఎఫ్‌కు షాక్!

వెస్ట్ బ్యాంక్‌లో ఏడు నెలల పాలస్తీనా చిన్నారి సామ్ ఫహద్ అబు హైకల్ మృతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

11 Jun 2026
• చైనా

Neet vs Gaokao: నీట్ వివాదం మధ్య చైనా ఎంట్రీ.. గావ్‌కావో పరీక్షను ప్రపంచం ఎందుకు గౌరవిస్తుంది?

భారత్‌లో నీట్ (NEET) పరీక్ష వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, చైనా భారత పరీక్షా వ్యవస్థపై పరోక్షంగా సెటైర్లు వేసింది.

11 Jun 2026
• ఇరాన్

Oman Coast: ఒమన్ తీరంలో మరో నౌక ఘటన.. అప్రమత్తమైన భారత్..

ఒమన్‌లోని షినాస్ పోర్టు సమీప సముద్ర జలాల్లో ఓ నౌకకు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది.

Donald Trump: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. 'ద్రవ్యోల్బణం అంటే ఇష్టం' అంటూ కొత్త చర్చ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Chinese Spy: యూకే ప్రధాని కారులో చైనా గూఢచర్యం.. నాలుగేళ్లుగా సీక్రెట్ ట్రాకింగ్ డివైజ్!

యునైటెడ్ కింగ్డమ్‌లో భారీ భద్రతా వైఫల్యం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

Trump: హోర్ముజ్‌లో అమెరికా రహస్య ఆపరేషన్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు తరలింపు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు.

11 Jun 2026
• అమెరికా

Drone Boat: ఇరాన్ దాడిలో చిక్కుకున్న అమెరికా పైలట్లకు ప్రాణదాతగా నిలిచిన డ్రోన్ బోట్.. తయారీలో భారతీయుడి పాత్ర

ఇరాన్ దాడిలో ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను మానవ రహిత డ్రోన్ బోట్ సురక్షితంగా రక్షించి చరిత్ర సృష్టించింది.

11 Jun 2026
• ఒమన్

Oman: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు గల్లంతు, భారత్ తీవ్ర ఆగ్రహం

ఒమన్‌ తీర ప్రాంతంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న 'సెటెబెలో' అనే వాణిజ్య ట్యాంకర్‌పై అమెరికా సైన్యం జరిపిన దాడి తీవ్ర కలకలం రేపింది.

11 Jun 2026
• అమెరికా

Iran War: ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్ళీ భీకర దాడులు.. హర్మూజ్ జలసంధి మూసివేత

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

10 Jun 2026
• ఐర్లాండ్

Ireland: ఐర్లాండ్‌ బెల్‌ఫాస్ట్‌లో చెలరేగిన హింస.. కార్లు,ఇళ్లకు నిప్పు

ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో భారీ అల్లర్లు చోటుచేసుకున్నాయి.

Pakistan: పాకిస్థాన్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. Mi-17 కూలి 21 మంది మృతి

పాకిస్థాన్ సైన్యానికి చెందిన Mi-17 ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది.

Trump's 'Naruto': 'నరుటో'గా ట్రంప్‌.. జపాన్‌లో ఆగ్రహం..ఆన్‌లైన్ పిటిషన్‌కు 20వేల మంది మద్దతు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్‌హౌస్ సోషల్ మీడియా ఖాతాల్లో జపాన్‌కు చెందిన ప్రముఖ మాంగా, అనిమే పాత్రలను ఉపయోగించడంపై జపాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

10 Jun 2026
• కెనడా

Tarun Bali: కెనడాలో విషాదం.. డ్యూటీలోనే ప్రాణాలు కోల్పోయిన భారత సంతతి పోలీస్ అధికారి

కెనడాలో భారత సంతతికి చెందిన పోలీస్ అధికారి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

10 Jun 2026
• ఇరాన్

Iran: అమెరికా దాడులతో తాగునీటి సరఫరాకు అంతరాయం

అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో తీర ప్రాంత నగరమైన సిరిక్‌లోని రెండు నీటి నిల్వ ట్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఆరోపించింది.

10 Jun 2026
• ఇరాన్

Iran Retaliates: ఇరాన్ ప్రతీకార దాడులు.. అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్‌పై క్షిపణుల వర్షం!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

10 Jun 2026
• అమెరికా

Neeraj Sharma: అమెరికా పౌరసత్వం కోల్పోనున్న నీరజ్ శర్మ ఎవరు? బయటపడ్డ వీసా స్కామ్

అమెరికాలో అక్రమ మార్గాల్లో పౌరసత్వం పొందిన వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.

Afghanistan: అఫ్గాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారులతో సహా పలువురు మృతి

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Trump: హెచ్‌1బీ వీసాపై కోర్టు తీర్పు.. జడ్జీలపై ట్రంప్‌ తీవ్ర విమర్శలు

హెచ్‌1బీ వీసా ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయించిన ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని బోస్టన్‌ ఫెడరల్‌ కోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

10 Jun 2026
• అమెరికా

US: అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులు

అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసినందుకు ప్రతీకారంగా అమెరికా బలగాలు ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించాయి

09 Jun 2026
• ఉక్రెయిన్

Russia: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల ప్రభావం.. రష్యాలో ఇంధన కొరత, చమురు ఎగుమతులకు కోత!

ఉక్రెయిన్‌ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని రష్యా ప్రభుత్వం తొలిసారిగా అంగీకరించింది.

09 Jun 2026
• కాంగో

Ebola Virus: కాంగోలో ఎబోలా కలకలం.. 101 మంది మృతి.. ,550 దాటిన కేసులు

మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్‌ వేగంగా వ్యాపిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Iran deal: 3 నెలల్లో 37 సార్లు అదే మాట.. ఇరాన్‌ డీల్‌పై ట్రంప్‌ ప్రకటనలు ఫలించాయా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో శాంతి ఒప్పందం త్వరలోనే కుదురుతుందని వరుసగా ప్రకటిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఫలితం కనిపించలేదు.

09 Jun 2026
• ఫ్రాన్స్

European fighter jet: ఫ్రాన్స్-జర్మనీ ఫైటర్ జెట్ కలకు బ్రేక్.. రూ.10 లక్షల కోట్ల FCAS ప్రాజెక్టుకు గుడ్‌బై!

యూరప్ రక్షణ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ (FCAS) ప్రాజెక్టును ఫ్రాన్స్, జర్మనీ దేశాలు నిలిపివేయాలని నిర్ణయించాయి.