అంతర్జాతీయం వార్తలు
ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.
Niger:నైజర్‌లో అల్‌ఖైదా ఉగ్రదాడి.. ఎయిర్‌పోర్టు,సైనిక స్థావరాలపై దాడి.. 13 మంది మృతి
నైజర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు.
JD Vance: ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ హెచ్చరిక.. ట్రంప్‌ను విమర్శిస్తే నష్టమే!
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
Pakistan: పాకిస్థాన్‌లో సిక్కు దంపతుల హత్య.. నిందితుడి అరెస్ట్
పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన వృద్ధ సిక్కు దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
New York Times Square: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పులు.. నిక్స్ విజయోత్సవాల వేళ కలకలం
అమెరికాలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో గురువారం మధ్యాహ్నం తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో 60 రోజుల ఉచిత ప్రయాణం.. ప్రపంచ దేశాలకు ఇరాన్ భారీ ఆఫర్ !
అమెరికాతో కుదిరిన 14 సూత్రాల తాత్కాలిక అవగాహన ఒప్పందం అమలులో భాగంగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
Khamenei: ట్రంప్ ఒత్తిడితోనే అమెరికా-ఇరాన్ ఒప్పందం: ఖమేనీ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర నిరాశాజనక పరిస్థితుల్లో ఉండటంతోనే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం అన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు.
UAE: 15 ఏళ్లు దాటితేనే సోషల్ మీడియా అకౌంట్.. యూఏఈలో కొత్త రూల్స్!
పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలు దేశాలు సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.
Trump: ఇరాన్ యుద్ధం ప్రభావం.. ఆయుధాల ఉత్పత్తి పెంచాలని ట్రంప్ కీలక ఆదేశాలు
ఇరాన్‌తో జరిగిన యుద్ధం అమెరికా ఆయుధ నిల్వలపై తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Taliban: స్మార్ట్‌ఫోన్లపై తాలిబన్ల నిషేధం.. వాడితే ఫోన్లు ధ్వంసం, కఠిన శిక్షలు!
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు.
Heavy Rains China: చైనాలో భారీ వర్షాల బీభత్సం.. 37 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు
చైనాలోని దక్షిణ ప్రాంతమైన గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌ను గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లో 81 అడుగుల రాముడి విగ్రహానికి బ్రేక్.. అసలు కారణం ఇదే!
బంగ్లాదేశ్‌లో 81 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహ నిర్మాణం వివాదాస్పదంగా మారింది.
Russia-Ukraine: మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. నిలిచిన విమాన సర్వీసులు
రష్యాపై ఉక్రెయిన్ మరోసారి భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు తెగబడింది.
Khawaja Asif: ఐఎస్‌ఐ గుప్పిట్లో పాక్ పార్లమెంట్.. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్‌లో పౌర ప్రభుత్వాల కంటే సైన్యం, నిఘా సంస్థల ప్రభావమే ఎక్కువగా ఉంటుందనే వాదనకు మరోసారి బలం చేకూరింది.
G7: జీ7లో సభ్యత్వం లేకున్నా భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం.. కారణాలివే!
ఒకప్పుడు ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలపై పశ్చిమ దేశాలదే పూర్తి ఆధిపత్యం ఉండేది.
US-Iran Deal: అమెరికా-ఇరాన్ ఒప్పందంలో ఏముంది? 14 కీలక అంశాలు ఇవే!
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను పొడిగిస్తూ కుదిరిన కీలక ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది.
Trump to Netanyahu: బీబీకి దక్కిన 'బెస్ట్ డీల్' ఇదేనా!?.. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Japan: జపాన్ సంచలన నిర్ణయం.. 80 ఏళ్ల శాంతివాదానికి స్వస్తి?
రెండో ప్రపంచయుద్ధం తర్వాత శాంతివాదానికి ప్రతీకగా నిలిచిన జపాన్ ఇప్పుడు తన రక్షణ విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది.
Iran-US deal: అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపు.. ప్రపంచానికి ఎంత నష్టం జరిగిందంటే?
నెలల తరబడి కొనసాగిన అమెరికా-ఇరాన్ యుద్ధానికి తెరపడింది.
Trump: డాలర్‌పై నమ్మకం కోల్పోకూడదంటే.. ఇరాన్ డబ్బు తిరిగి ఇవ్వాలి: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన ఆస్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Pakistan: బంగాళాఖాతంపై పాక్ కన్ను.. హంగోర్ జలాంతర్గాములతో కొత్త ఎత్తుగడ!
1971 భారత్-పాకిస్థాన్ యుద్ధం తర్వాత బంగాళాఖాతం వైపు చూసే సాహసం కూడా చేయని పాకిస్థాన్.. ఇప్పుడు మరోసారి ఆ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది.
Russia: రష్యాలో125 మందితో అదృశ్యమైన విమానం.. చివరకు సురక్షిత ల్యాండింగ్
రష్యాలో 125 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ విమానం కొద్దిసేపు రాడార్ నుంచి అదృశ్యమై తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది.
INDw vs NEDw: నెదర్లాండ్స్‌ను చిత్తుచేసిన టీమిండియా.. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానం కైవసం!
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
Trump: వైట్ హౌస్ లో నేనున్నంత కాలం భారత్'కి మంచి మిత్రుడున్నట్లే: ట్రంప్
భారత్‌తో అమెరికాకు రక్షణ,వ్యూహాత్మక,ఆర్థిక రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
G7 Summit: డ్రగ్స్,అక్రమ వలసలపై ఉక్కుపాదం.. జీ7 దేశాల కీలక నిర్ణయాలు
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారంపై ఫ్రాన్స్‌లో జరిగిన 52వ జీ7 సదస్సు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
PM Modi: జులై 15 నుంచి భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం అమలు: మోదీ
భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)జులై 15 నుంచి అమల్లోకి రానుందని ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.
US-Iran Peace Treaty: అమెరికా- ఇరాన్ యుద్ధానికి ముగింపు.. MoUలపై సంతకాలు!
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి.
PM Modi: భారత నావికుల భద్రతే మాకు ప్రధానం: ట్రంప్‌తో మోదీ
ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు.
PM Modi: జీ7 సదస్సులో మోదీ ప్రతిపాదన.. పేద దేశాల కోసం 'ఇంపాక్ట్' కార్యక్రమం
జీ7 ఔట్‌రీచ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రతిపాదన చేశారు.
Trump: ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ హెచ్చరిక.. నచ్చకపోతే మళ్లీ బాంబులే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ప్రతిపాదిత ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
UAE: రెండు నెలల క్రితమే ఖాతా ఓపెన్ చేశాడు.. ఇప్పుడు రూ.5 కోట్ల లక్కీ డ్రా విజేత!
అబుదాబిలో నివసిస్తున్న భారతీయ మూలాల వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చింది.
Iran: లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగితేనే అమెరికాతో ఒప్పందం: ఇరాన్
అమెరికాతో శాంతి ఒప్పందం కుదరాలంటే లెబనాన్‌లో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ స్పష్టం చేశారు.
Grok Ai: ఇరాన్‌పై 96 గంటల్లో 2 వేల దాడులు.. అమెరికాకు ఎలాన్ మస్క్ గ్రోక్ AI అండ!
అమెరికా ఇరాన్‌పై చేపట్టిన సైనిక దాడుల్లో ఎలాన్ మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ (AI) సాధనం గ్రోక్ (Grok) కీలక పాత్ర పోషించినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Us-India: 'ఇండో' పేరు మార్చి.. మ్యాప్ మార్చి.. భారత్‌కు అమెరికా షాక్!
ఒకప్పుడు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి అని ప్రపంచానికి చాటిచెప్పిన అమెరికా.. ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
Qatar: పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాత ఖతార్ కీలక నిర్ణయం.. గ్యాస్ ఎగుమతులపై ఫోకస్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొంతకాలంగా ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఎగుమతులను తగ్గించిన ఖతార్.. ఇప్పుడు మళ్లీ వాటిని వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
US-Iran: ఇరాన్‌కు భారీ ఊరట.. ఆంక్షల సడలింపు.. 300 బిలియన్ డాలర్ల ఫండ్‌పై అమెరికా అంగీకారం?
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరినట్లు చెబుతున్న రహస్య అవగాహన ఒప్పందం (MoU)కు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Taiwan: తైవాన్ 'సీక్రెట్' వెబ్‌సైట్‌తో చైనాకు దడ!
చైనా-తైవాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మరోసారి కొత్త మలుపు తిరిగింది.
Indo: ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు.. పాత పేరుకు అమెరికా పచ్చజెండా
అమెరికా యుద్ధ శాఖ (Department of War) కీలక నిర్ణయం తీసుకుంది.
UFC Event: ట్రంప్ కార్యక్రమంపై డ్రోన్లతో దాడి కుట్ర.. ఐదుగురు అరెస్టు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 80వ పుట్టినరోజు సందర్భంగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన యూఎఫ్‌సీ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి కుట్ర పన్నిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Indian H-1B Worker: హెచ్-1బీ హోదా కోసం డబ్బుల డిమాండ్?.. అమెరికాలో భారతీయ ఉద్యోగి దావా
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయుడు హెచ్-1బీ వీసా హోదాను కాపాడుకోవాలంటే భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని తన కంపెనీ ఒత్తిడి తెచ్చిందని ఆరోపిస్తూ టెక్సాస్ కోర్టును ఆశ్రయించారు.
Trump: ఇరాన్ యుద్ధం ముగిసింది.. ఉక్రెయిన్‌పై దృష్టి సారిస్తా: ట్రంప్
ఇరాన్‌కు సంబంధించిన యుద్ధం ఇక ముగిసిన అధ్యాయమని, ఇప్పుడు తన పూర్తి దృష్టి ఉక్రెయిన్ యుద్ధంపైనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.