Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Canada: కనిష్క విమానాన్ని కూల్చింది ఖలిస్థానీ ఉగ్రవాదులే.. 41 ఏళ్ల తర్వాత తొలిసారి అధికారికంగా అంగీకరించిన కెనడా

ఎయిర్ ఇండియా కనిష్క విమాన పేలుడు ఘటనపై నాలుగు దశాబ్దాల తర్వాత కెనడా కీలక ప్రకటన చేసింది.

26 Jun 2026
• వెనిజులా

Venezuela: వెనెజువెలాను వణికించిన వరుస భూకంపాలు.. 188 మంది మృతి, వేల భవనాలు ధ్వంసం

వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలతో లాటిన్ అమెరికా దేశం వెనిజులా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

25 Jun 2026
• వెనిజులా

Venezuela Earthquake: వెనెజువెలాలో ప్రకృతి విలయం.. శిథిలాల దిబ్బగా మారిన హోటల్‌.. 164 మంది మృతి

వెనిజులాలో వరుసగా సంభవించిన భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి.

Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్‌లో షెహబాజ్ షరీఫ్ వింత ప్రవర్తన వైరల్.. దౌత్య మర్యాదలపై ప్రశ్నలు

విదేశీ అతిథులు ఏ దేశానికైనా వచ్చినప్పుడు అత్యంత గౌరవంగా స్వాగతం పలకడం దౌత్య మర్యాదల్లో భాగంగా భావిస్తారు.

'DUMocrats': డెమోక్రాట్లకు ట్రంప్ కొత్త పేరు.. ఇకపై 'డమ్‌క్రాట్స్'!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డెమోక్రాట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

25 Jun 2026
• ఫ్రాన్స్

Europe: 2100 నాటికి యూరప్‌లో 12.7 కోట్ల మంది పేదరికంలోకి.. అధ్యయనం హెచ్చరిక

యూరప్ ప్రస్తుతం తీవ్ర వేడి గాలుల బారిన పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరువయ్యాయి.

25 Jun 2026
• ఇరాన్

Iran: హార్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ పెత్తనం.. నౌకలకు కొత్త నిబంధనలు

హార్మూజ్‌ జలసంధిపై మరోసారి ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

PoK: పీవోకేలో ఉద్రిక్తత.. నిత్యావసరాల సరఫరాపై ఆంక్షలు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి.

25 Jun 2026
• భూకంపం

Multiple Earthquakes: ప్రపంచవ్యాప్తంగా ఒకేరోజు వరుస భూకంపాలు.. సంబంధం ఉందా? నిపుణులు ఏమంటున్నారు..?

ప్రపంచంలోని పలు దేశాల్లో ఒకేరోజు వరుసగా సంభవించిన భూకంపాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై మొసాద్ హత్యాయత్నం? బ్రెజిల్ జర్నలిస్ట్ సంచలన ఆరోపణలు

ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది.

25 Jun 2026
• అమెరికా

Barack Obama: అమెరికాకు త్వరలో మహిళా అధ్యక్షురాలు.. ఒబామా కీలక వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఇటీవల 'పీపుల్' మ్యాగజైన్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

Philippines: టాక్లోబన్ స్కూల్‌లో రక్తపాతం.. వీడియో గేమ్‌పై బ్యాన్

ఫిలిప్పీన్స్‌లో జరిగిన విషాదకర పాఠశాల కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Pakistan: పాకిస్థాన్‌లో ఫ్రెంచ్ మహిళకు 12 ఏళ్ల గృహ నిర్బంధం.. గుట్టు విప్పిన కుమారుడి సాహసం!

పాకిస్థాన్‌లో ఫ్రాన్స్‌కు చెందిన ఓ మహిళ 12 ఏళ్లుగా భర్త చేతిలో గృహ నిర్బంధానికి గురైన ఘటన సంచలనంగా మారింది.

25 Jun 2026
• వెనిజులా

Venezuela earthquake: వెనెజువెలాను కుదిపేసిన వరుస భూకంపాలు.. మృతుల సంఖ్య లక్షకు చేరొచ్చని యూఎస్‌జీఎస్‌ హెచ్చరిక

వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి.

25 Jun 2026
• వెనిజులా

Earthquake: వెనెజువెలా,జపాన్‌లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరికలతో అలర్ట్

వెనెజువెలా, జపాన్‌లో సంభవించిన భారీ భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి.

Bill Gates: ఎప్స్టీన్‌తో వృత్తిపరమైన సంబంధమే.. హౌస్ కమిటీ ఎదుట బిల్ గేట్స్ వాంగ్మూలం

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ జెఫ్రీ ఎప్స్టీన్ బాధితులతో నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు.

Bill Gates: ముగ్గురు రష్యన్ మహిళలతో అఫైర్స్.. విచారణలో బిల్‌గేట్స్ షాకింగ్ నిజాలు

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ ఇటీవల అమెరికా హౌస్ ఓవర్‌సైట్ కమిటీ నిర్వహించిన రహస్య విచారణలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం.

24 Jun 2026
• ఇరాన్

Khamenei's State Funeral: ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడి ఆహ్వానం

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అధికారికంగా ఆహ్వానం పంపారు.

Foreign Student Visa Policy: అమెరికా స్టూడెంట్‌ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. భారతీయ విద్యార్థులకు కొత్త చిక్కులు!

భారతీయ టెక్‌ నిపుణులు ఎక్కువగా వినియోగించే హెచ్‌-1బీ వీసాలపై కఠిన ఆంక్షలు తీసుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పుడు విదేశీ విద్యార్థుల వీసా విధానంలోనూ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.

24 Jun 2026
• ఫ్రాన్స్

France: నిప్పుల గుండంగా మారిన యూరప్‌.. ఫ్రాన్స్‌,బ్రిటన్‌లో రెడ్ అలర్ట్

యూరప్‌ ఖండాన్ని భీకర ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌, బ్రిటన్‌ దేశాలు ఎండల తీవ్రతతో అల్లాడుతున్నాయి.

24 Jun 2026
• అమెరికా

Volcan de Fuego: గ్వాటెమాలాలో అగ్నిపర్వతం విస్ఫోటనం.. ప్రాణాల కోసం పర్యాటకుల పరుగులు!

సెంట్రల్ అమెరికాలోని గ్వాటెమాలాలో ఉన్న వోల్కాన్ డి ఫ్యూగో అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెంది భయానక పరిస్థితులను సృష్టించింది.

24 Jun 2026
• అమెరికా

USA: అమెరికాలో భారతీయులు రాజకీయాల్లోకి రావాలి: కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి పిలుపు

అమెరికాలో నివసిస్తున్న భారతీయ మూలాలున్న ప్రజలు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి(Raja Krishnamoorthi)పిలుపునిచ్చారు.

Trump: 'భారత్ అలా చేయదు'.. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలు

ఉక్రెయిన్‌లో శాంతి పరిరక్షణ దళాలుగా భారత సైనికులను పంపాలన్న ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవ్వుతూ తిరస్కరించినట్లు తాజాగా వెలువడిన ఓ పుస్తకం వెల్లడించింది.

24 Jun 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి సంక్షోభం.. రూ.10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు

హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వాణిజ్య రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.

24 Jun 2026
• ఫ్రాన్స్

France: ఫ్రాన్స్ సంగీత ఉత్సవంలో హింస.. దేశవ్యాప్తంగా 243 మంది అరెస్ట్

ఫ్రాన్స్‌లో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే సంప్రదాయ సంగీత ఉత్సవం 'ఫేట్ డి లా ముసిక్' ఈసారి హింసాత్మక ఘటనలతో వార్తల్లో నిలిచింది.

24 Jun 2026
• ఇరాన్

US Senate: ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌కు షాక్.. అధికారాలకు కళ్లెం వేసిన అమెరికా సెనేట్

ఇరాన్‌పై సైనిక చర్యలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలోనే రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

24 Jun 2026
• అమెరికా

Deportation: గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు షాక్‌.. నేరాలకు పాల్పడితే దేశ బహిష్కరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

డిపోర్టేషన్‌ (దేశ బహిష్కరణ) అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

23 Jun 2026
• అమెరికా

US citizenship: అమెరికా పౌరసత్వం ఇక మరింత ఖరీదు.. 75శాతం వరకు ఫీజుల పెంపునకు ప్రతిపాదన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ వస్తున్నారు.

23 Jun 2026
• అమెరికా

US-Iran: 'ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశాలతో శాంతి చర్చలా?'.. పాక్‌పై మండిపడ్డ అమెరికా నేతలు

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న కీలక శాంతి చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

23 Jun 2026
• ఇరాన్

Strait of Hormuz: యుద్ధం ప్రభావం శాశ్వతమే.. హర్మూజ్‌పై ఘాలిబఫ్ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, హర్మూజ్ జలసంధి అంశంపై అమెరికా, ఇరాన్ మధ్య వ్యాఖ్యల యుద్ధం కొనసాగుతోంది.

23 Jun 2026
• రష్యా

Russia: రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్‌ డ్రోన్లు.. 'హైవే ఆఫ్ డెత్'గా మారిన ఆర్-280!

రష్యా రాజధాని మాస్కోకు ఉక్రెయిన్‌ వరుస డ్రోన్‌ దాడులతో తీవ్ర తలనొప్పిగా మారింది. ఈ దాడుల కారణంగా రాజధాని నగరం ఎప్పుడైనా మంటల్లో చిక్కుకునే పరిస్థితి ఏర్పడిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Andy Burnham: బ్రిటన్ తదుపరి ప్రధాని రేసులో ఆండీ బర్న్‌హామ్‌.. ఎవరీ 'కింగ్ ఆఫ్ ది నార్త్'?

గత కొన్నేళ్లుగా రాజకీయ పరిణామాలతో తరచూ చర్చనీయాంశంగా మారుతున్న యునైటెడ్ కింగ్డమ్‌లో మరోసారి నాయకత్వంపై దృష్టి కేంద్రీకృతమైంది.

22 Jun 2026
• లెబనాన్

Strait of Hormuz: హర్మూజ్‌ మీ క్యాసినో కాదు.. ట్రంప్‌కు ఇరాన్ నేత ఘాటు హెచ్చరిక

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా అడ్డుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో సైనిక చర్యలు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది.

22 Jun 2026
• ఇరాన్

Iran policy: ఇరాన్‌పై ట్రంప్ వైఖరికి అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకత

ఇరాన్‌తో జరిగిన ఘర్షణ అనంతరం కుదిరిన అమెరికా-ఇరాన్ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.

22 Jun 2026
• బ్రిటన్

Keir Starmer: బ్రిటన్ ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా.. లేబర్ పార్టీకి కొత్త నాయకత్వం!

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్(Keir Starmer)సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

22 Jun 2026
• కెనడా

Historic Move in Canada: పర్యావరణ పరిరక్షణలో కొత్త అధ్యాయం.. చెట్లకు హక్కులు కల్పించిన కెనడా

పర్యావరణ పరిరక్షణకు కొత్త దిశానిర్దేశం చేస్తూ కెనడాలో ఓ అరుదైన నిర్ణయం వెలుగులోకి వచ్చింది.

Benjamin Netanyahu: ఇజ్రాయెల్,అమెరికా మధ్య భిన్నాభిప్రాయాలు.. నెతన్యాహు ఏమన్నారంటే?

అంతర్జాతీయ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Philippines: ఫిలిప్పీన్స్ స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు విద్యార్థులు మృతి, ఐదుగురికి గాయాలు

ఫిలిప్పీన్స్‌లోని టాక్లోబన్ నగరంలో ఉన్న శాన్ జోస్ నేషనల్ హైస్కూల్‌లో సోమవారం (జూన్ 22) ఉదయం జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

22 Jun 2026
• అమెరికా

JD Vance: అమెరికా-ఇరాన్ చర్చల్లో జేడీ వాన్స్‌కు అవమానం.. వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల చర్చ

పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు దారితీసే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా,ఇరాన్ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో కీలక సమావేశం నిర్వహించారు.

22 Jun 2026
• అమెరికా

United States: భారత్‌కు అమెరికా భారీ రక్షణ మద్దతు.. రూ.3,700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం

భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడుతున్నాయి.