Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

03 Jul 2026
• ఇరాన్

Iran: ఇరాన్ అగ్రనేతలను హత్యా చేసేందుకు ఇజ్రాయెల్ స్కెచ్.. అలర్ట్ చేసిన అమెరికా!

ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న అత్యంత కీలకమైన శాంతి చర్చలను భంగపరిచే ఉద్దేశంతో ఇజ్రాయెల్ సంచలన ప్రణాళిక రూపొందించిందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

Trump: ఇరాన్ మా షరతులకు దాదాపు అంగీకరించింది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

03 Jul 2026
• ఇరాన్

Mojtaba Khamenei: అలీ ఖమేనీ అంత్యక్రియలకు మొజ్తబా గైర్హాజరు.. భద్రతా సమస్యలే కారణం

భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇరాన్‌ దేశాధినేత మొజ్తబా ఖమేనీ తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనబోరని భారత్‌లోని ఆ దేశ ప్రతినిధి ఆయతుల్లా హకీం ఇలాహి వెల్లడించారు.

03 Jul 2026
• థాయిలాండ్

Thailand: థాయిలాండ్‌లో విషాద ఘటన.. బాలుడు నడిపిన వాహనం ఢీకొని 9 మంది సాధువుల మృతి

ఈశాన్య థాయిలాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

02 Jul 2026
• ఇరాన్

Ali Khamenei's funeral: అలీ ఖామెనీ అంత్యక్రియలు.. భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న నాయకులు ఎవరు?

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనీ అంత్యక్రియలను జూలై 4 నుంచి 9 వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

02 Jul 2026
• వెనిజులా

Venezuela Earthquake: నాసా ఉపగ్రహాల నివేదిక.. వెనెజువెలాలో 58,870 భవనాలు ధ్వంసం !

వెనిజులాలో గత వారం సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.

02 Jul 2026
• ఆసియా

India-Japan: భారత్-జపాన్ సంబంధాల్లో 'కొత్త చమురు'గా మారుతున్న కీలక ఖనిజాలు

దశాబ్దాల పాటు ప్రపంచ భౌగోళిక-రాజకీయాలను చమురే ప్రభావితం చేసింది.

Sergio Gor: భారత్ క్లిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉంది.. అమెరికా రాయబారి వ్యాఖ్యలు

భారత్ అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో ఉన్న దేశమని, చుట్టూ ఉన్న కొన్ని పొరుగు దేశాలు నిరంతరం భద్రతాపరమైన సవాళ్లు విసురుతున్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు.

02 Jul 2026
• ఖతార్

US-Iran Talks: దోహా చర్చలపై ఖతార్ ఆశాభావం.. అమెరికా-ఇరాన్ మధ్య సానుకూల సంకేతాలు

అమెరికా,ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన దౌత్య చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.

02 Jul 2026
• అమెరికా

Empire State Tower: 1,450 అడుగుల ఎత్తులో ప్రేమ ప్రతిపాదన.. ఇంతలో ఊహించని ట్విస్ట్‌!

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (1,454 అడుగులు) ట్రాన్స్‌మిషన్ టవర్‌ను ఓ జంట ఎక్కి సంచలనం సృష్టించింది.

02 Jul 2026
• అమెరికా

US BIRTHRIGHT CITIZENSHIP: జన్మతః పౌరసత్వంపై సుప్రీంకోర్టు తీర్పు.. ఇండో అమెరికన్ల ఆనందం

విదేశీ వలస కుటుంబాల పిల్లల జన్మతః పౌరసత్వాన్ని పరిరక్షిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై భారతీయ అమెరికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

02 Jul 2026
• ఇరాన్

Iran: హర్మూజ్‌ దేవుడిచ్చిన వరం.. టోల్‌ వసూలు హక్కు మాదే: ఇరాన్

హర్మూజ్‌ జలసంధి తమ దేశానికి దేవుడు ప్రసాదించిన అమూల్యమైన వరమని ఇరాన్‌ ప్రకటించింది.

Trump: ట్రంప్‌ సంస్థకు నాలుగింతల ఆదాయం.. ఏడాదిలో 2.2 బిలియన్‌ డాలర్ల ఆదాయం

అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాపార సంస్థల ఆదాయం గణనీయంగా పెరిగింది.

India Slams Pakistan: 125 ఏళ్ల గురుద్వారా కూల్చివేత.. పాక్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో 125 ఏళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను కూల్చివేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

Trump: 37ఏళ్ల తర్వాత కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌.. తొలిసారి ప్రయాణించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 37 ఏళ్ల తర్వాత ఆధునికీకరించిన కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తొలిసారి ప్రయాణించారు.

02 Jul 2026
• రష్యా

Russia: రష్యా అకస్మాత్తుగా భారతదేశం నుండి పెట్రోల్ ఎందుకు కొనుగోలు చేస్తోంది?

ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా చమురు శుద్ధి కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది.

02 Jul 2026
• రష్యా

Russia-Ukraine War: అర్ధరాత్రి ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి.. కీవ్‌లో భారీ పేలుళ్లు

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరోసారి ఉధృతమైంది. ఇటీవల రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ వరుస దాడులు నిర్వహించడంతో అక్కడ ఇంధన కొరత తీవ్రంగా పెరిగింది.

02 Jul 2026
• ఇరాన్

Araghchi: పెంపుడు శక్తులను అదుపులో పెట్టండి.. అమెరికాను హెచ్చరించిన ఇరాన్

అమెరికాకు ఇరాన్ మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది.

02 Jul 2026
• ఖతార్

US-Iran Peace Talks : అమెరికా-ఇరాన్ దోహా చర్చల్లో పురోగతి.. 6 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు అంగీకారం

ఖతార్ రాజధాని దోహాలో అమెరికా, ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు సాగిన పరోక్ష సాంకేతిక చర్చలు బుధవారం ముగిశాయి.

02 Jul 2026
• అమెరికా

US navy: అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్: ఒకరి గల్లంతు

అమెరికా నావికాదళానికి చెందిన యుద్ధ హెలికాప్టర్ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Bilawal Bhutto: సింధు జలాల ఒప్పందంపై పాక్ హెచ్చరిక.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని భారత్‌కు సూచన

సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పాకిస్థాన్ భారత్‌కు హెచ్చరిక జారీ చేసింది.

01 Jul 2026
• వెనిజులా

Venezuela: వెనిజువెలాలో వింత దృశ్యం.. నెత్తురు రంగులో మెరిసిన ఆకాశం

వెనిజులా రాజధాని కారకాస్‌లో జూన్ 30 మంగళవారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా దట్టమైన ఎరుపు, నారింజ రంగుల్లో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి, ఆందోళనకు గురయ్యారు.

01 Jul 2026
• వెనిజులా

Venezuela Earthquake: భూకంప శిథిలాల నుంచి 79 ఏళ్ల బామ్మను రక్షించిన భారత సైన్యం

వెనిజులాను వణికించిన జంట భూకంపాల అనంతరం చోటుచేసుకున్న హృదయాన్ని కదిలించే ఘటనలో 79 ఏళ్ల వృద్ధురాలు మృత్యువును జయించింది.

Netanyahu: అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడి చేస్తాం: నెతన్యాహు

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా ఇరాన్‌తో చర్చలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.

Modi-Masoud Pezeshkian: మోదీతో పెజెష్కియన్ భేటీ.. ద్వైపాక్షిక సహకారంపై కీలక చర్చ

ప్రాంతీయ శాంతి,స్థిరత్వం,పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రశంసించారు.

01 Jul 2026
• ఖతార్

Iran Warns US: దోహా చర్చల వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు.. మాట తప్పితే యుద్ధమే

ఖతార్ రాజధాని దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.

Heatwaves in Europe: 43 డిగ్రీలే అయినా భారత్‌తో పోలిస్తే ఐరోపాలో వేసవి తీవ్రత ఎందుకు ఎక్కువ?

ఈ ఏడాది ఐరోపా దేశాలను తీవ్ర ఎండలు అతలాకుతలం చేస్తున్నాయి.

Donald Trump: ట్రంప్‌కు క్రిప్టోలో భారీ లాభాలు.. 2025లోనే రూ.11 వేల కోట్లకు పైగా ఆదాయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు క్రిప్టో కరెన్సీ ద్వారా భారీ స్థాయిలో ఆదాయం లభించింది.

Birthright Citizenship: జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు జన్మతః పౌరసత్వం అంశంలో అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

01 Jul 2026
• సిరియా

Syria: సిరియాలో ఇజ్రాయెల్ సైనికుల ప్రవేశం.. ఆబ్డీన్‌లో ఉద్రిక్త పరిస్థితులు

సిరియాలోని ఆబ్డీన్ పట్టణంలో ఇజ్రాయెల్ సైనికులు మరోసారి ప్రవేశించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.

Afghanistan-Pakistan: పాకిస్థాన్‌పై వైమానిక దాడులు.. తాలిబాన్ సంచలన ప్రకటన

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి.

30 Jun 2026
• అమెరికా

JetBlue airline: న్యూయార్క్‌లో జెట్‌బ్లూ విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్‌.. త్రుటిలో తప్పిన ప్రమాదం

అమెరికాలో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానాన్ని న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్‌ ఢీకొట్టింది.

Pakistan: సింధూ జలాల నిలిపివేతపై పాక్‌ ఆందోళన.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రులు

సింధూ జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన నిర్ణయం నేపథ్యంలో పాకిస్థాన్‌ మరోసారి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

30 Jun 2026
• రష్యా

Russia: ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా .. 10 మంది మృతి

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఏమాత్రం తగ్గడం లేదు.

30 Jun 2026
• వెనిజులా

Venezuela Earthquake: వెనెజువెలా విషాదం.. అమెరికా నుంచి డిపోర్ట్ అయిన వారిని మింగేసిన భూకంపం

వెనిజులాను కుదిపేసిన జంట భూకంపాలు ఎన్నో కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి.

Netherlands: నెదర్లాండ్స్‌లో 24 గంటల్లో 3 లక్షలకుపైగా పిడుగులు..

తీవ్రమైన ఎండలతో అల్లాడిన నెదర్లాండ్స్‌లో వారాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Sergio Gor: తుది అంకానికి భారత్-అమెరికా వాణిజ్య చర్చలు..: సెర్గియో గోర్ వెల్లడి

భారత్-అమెరికా మధ్య ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చారిత్రక వాణిజ్య ఒప్పందం కీలక దశకు చేరుకుంది.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు హైకోర్టు ఊరట.. అల్-ఖాదిర్ కేసులో కోర్టు కీలక ఆదేశాలు!

ఇమ్రాన్ ఖాన్‌కు అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు నుంచి కీలక ఊరట లభించింది.

29 Jun 2026
• జర్మనీ

Germany: జర్మనీలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

ఉత్తర జర్మనీలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

29 Jun 2026
• ఇజ్రాయెల్

Israel: హిజ్బుల్లా భారీ ఆయుధ సొరంగాన్ని పేల్చివేసిన ఇజ్రాయెల్

అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి తొలి ఎదురుదెబ్బ తగిలింది.