Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

08 Jul 2026
• ఇరాన్

Hormuz: హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. భారత్‌కు వస్తున్న ఎల్‌ఎన్‌జీ నౌకపై డ్రోన్ దాడి

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

08 Jul 2026
• ఇరాన్

Khamenei Funeral: ఇరాక్‌లో ఖమేనీ అంతిమయాత్ర.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, అభిమానులు

ఇరాన్ దివంగత సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర బుధవారం ఇరాక్‌కు చేరుకుంది.

Trump: ఇరాన్‌తో యుద్ధ విరమణ ముగిసింది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Indonesia: ప్రంబనాన్ శివాలయంలో ప్రధాని మోదీ పూజలు.. 'ఓం నమః శివాయ'తో మార్మోగిన ప్రాంగణం

ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చారిత్రక ప్రంబనాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

08 Jul 2026
• అమెరికా

H-1B rules: అమెరికా వీసాలకు మరోసారి కఠిన నిబంధనలు.. హెచ్‌-1బీ ఉద్యోగులు,విద్యార్థులపై ప్రభావం!

అమెరికాలో వలసలను కట్టడి చేసే దిశగా ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది.

08 Jul 2026
• ఇరాన్

US-Iran: అమెరికా దాడులకు ఇరాన్ కౌంటర్.. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

08 Jul 2026
• చైనా

China: ఇండో-పసిఫిక్‌లో చైనా శక్తి ప్రదర్శన.. 43 ఏళ్ల తర్వాత అణు క్షిపణి పరీక్ష

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన సైనిక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేలా చైనా కీలక అణు క్షిపణి పరీక్ష నిర్వహించింది.

Pakistan: కరాచీ సముద్ర తీరంలో కనిపించకుండా పోయిన బోయింగ్ 737.. కొనసాగుతున్న గాలింపు

పాకిస్థాన్ దక్షిణాన ఉన్న కరాచీ సముద్ర తీరంలో ఓ కార్గో విమానం అదృశ్యమవడంతో విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

08 Jul 2026
• అమెరికా

Us-Iran War: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణుల దాడి

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతుండటంతో గల్ఫ్‌ ప్రాంత దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Indian UN Mission:ఐరాసలోని భారత శాశ్వత మిషన్ భవనం ఖాళీ..ఎందుకంటే..?

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ ఎత్తైన భవనంలో నిర్మాణ లోపాలు బయటపడటంతో సమీప ప్రాంతంలో అత్యవసర పరిస్థితి నెలకొంది.

Lawrence Bishnoi: నిజ్జర్ హత్యకేసులో కీలక మలుపు.. లారెన్స్ బిష్ణోయ్‌పై అమెరికాలో కేసు

భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

08 Jul 2026
• అమెరికా

US Airstrikes on Iran: ఖేష్మ్ ద్వీపం,బందర్ అబ్బాస్‌పై అమెరికా బాంబులు.. పేలుళ్లతో వణికిన ఇరాన్

హార్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల తర్వాత పశ్చిమ ఆసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

08 Jul 2026
• అమెరికా

US-Iran: ఇరాన్‌పై అమెరికా భారీ ప్రతీకారం.. వైమానిక దాడులతో పాటు చమురు ఆంక్షలు మళ్లీ అమలు

హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపిందనే ఆరోపణల నేపథ్యంలో అమెరికా మరోసారి కఠిన చర్యలకు దిగింది.

07 Jul 2026
• చైనా

China: రూ.2,200 కోట్లు లంచం.. చైనా మాజీ అధికారికి మరణశిక్ష

భారీ అవినీతి కేసులో చైనా కోర్టు మాజీ నగర అధికారికి మరణశిక్ష విధించింది.

Saudi Arabia: సౌదీ చమురు ధరల్లో భారీ కోత.. 26 ఏళ్లలోనే అతిపెద్ద తగ్గింపు

ప్రపంచ మార్కెట్లో ముడి చమురు సరఫరా పెరగడంతో కొనుగోలుదారుల కోసం పోటీ తీవ్రరూపం దాల్చింది.

07 Jul 2026
• చైనా

China: చైనాలో భీకర సుడిగాలి బీభత్సం.. 12వ అంతస్తు నుంచి ఎగిరిపడ్డ వ్యక్తి

చైనా మధ్య ప్రాంతంలోని హుబే ప్రావిన్స్‌ను భీకర సుడిగాలి అతలాకుతలం చేసింది.

Elon Musk: మస్క్‌కు కోర్టు షాక్.. ఇన్వెస్టర్ల మోసం కేసులో పిటిషన్ తిరస్కరణ

ఇన్వెస్టర్ల మోసం కేసులో ఎలాన్ మస్క్‌కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

World Bank: ఆదాయ వర్గీకరణలో భారత్‌కు నిరాశ.. శ్రీలంక ఎగువ మధ్య ఆదాయ దేశం

కేంద్ర ప్రభుత్వం 'నయా భారత్', 'వికసిత్ భారత్' లక్ష్యాలను ప్రస్తావిస్తున్న వేళ, పలు అంతర్జాతీయ సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులపై భిన్న చిత్రాన్ని చూపుతున్నాయి.

Iran: ఇరాన్‌కు అండగా నిలిచిన భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన టెహ్రాన్

తమ మాజీ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన భారత ప్రతినిధి బృందానికి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

Trump: 'ఒప్పందానికి రండి.. లేకపోతే తీవ్ర చర్యలు తప్పవు'.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

07 Jul 2026
• ఇరాన్

Iran: ఖమేనీ అంతిమయాత్రలో లక్షలాది ప్రజలు.. ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు

ఇరాన్‌ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై దేశవ్యాప్తంగా తీవ్ర భావోద్వేగాలు వ్యక్తమవుతున్నాయి.

07 Jul 2026
• బ్రిటన్

Braverman: వలస దేశాలే బ్రిటన్‌కు పరిహారం చెల్లించాలి: మాజీ మంత్రి బ్రవెర్మన్

ఒకప్పుడు బ్రిటన్‌ పాలనలో ఉన్న వలస దేశాలు ఆ కాలంలో జరిగిన అభివృద్ధి వల్లే ముందుకు వచ్చాయని, అందుకే ఇప్పుడు ఆ దేశాలే బ్రిటన్‌కు తగిన మొత్తాన్ని చెల్లించాలని బ్రిటన్‌ మాజీ హోంశాఖ మంత్రి,ఎంపీ సువెల్లా బ్రవెర్మన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

07 Jul 2026
• హమాస్

Hamas: గాజా పాలక మండలిని రద్దు చేసిన హమాస్‌.. పరిపాలన కొత్త కమిటీకి

దాదాపు రెండు దశాబ్దాలుగా గాజా స్ట్రిప్‌ను పరిపాలిస్తున్న తమ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు హమాస్‌ ప్రకటించింది.

PM Modi: ఇండోనేసియా పర్యటనలో మోదీకి అరుదైన గౌరవం.. స్వయంగా స్వాగతించిన అధ్యక్షుడు

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా రాజధాని జకార్తాలో అరుదైన గౌరవం లభించింది.

07 Jul 2026
• అమెరికా

Washington: టపాసుల ధాటికి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా వాషింగ్టన్

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ తాజాగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నమోదైంది.

Indus Water Treaty: సింధూ జలాలపై భారత్‌కు పాక్‌ హెచ్చరిక.. యుద్ధ చర్యగా పరిగణిస్తామన్న సైన్యం

సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty-IWT) అమలును భారత్‌ నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్థాన్‌ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Trump: ఉక్రెయిన్ సంక్షోభం త్వరలో ముగుస్తుంది: డొనాల్డ్ ట్రంప్

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు ప్రజలు ఊహించిన దానికంటే మరింత చేరువలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Trump Accounts: చిన్నారుల కోసం 'ట్రంప్‌ అకౌంట్స్‌'.. వాల్‌స్ట్రీట్‌ ప్రారంభ గంట మోగించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధంలోని ఓవల్‌ ఆఫీసు నుంచి సోమవారం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ), నాస్‌డాక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల ట్రేడింగ్‌ ప్రారంభాన్ని సూచించే ప్రారంభ గంటను మోగించారు.

Donald Trump: ట్రంప్‌ మరో వివాదాస్పద పోస్ట్‌.. ఒబామాపై మార్ఫింగ్‌ ఫొటో వైరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సోషల్‌ మీడియాలో చేసిన పోస్టుతో వివాదానికి కేంద్రబిందువయ్యారు.

07 Jul 2026
• ఇరాన్

Strait of Hormuz: ఖమేనీ అంత్యక్రియల వేళ హర్మూజ్‌లో ఉద్రిక్తత.. రెండు నౌకలపై ఇరాన్ దాడులు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ, హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు.

Pakistan: పాకిస్థాన్‌లో విద్యా సంక్షోభం.. బడికి దూరమైన 2.6 కోట్ల మంది పిల్లలు

జాతీయ స్థాయిలో విద్యారంగంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి రెండేళ్లు గడిచినా, పాకిస్థాన్‌లో విద్యా సంక్షోభం మాత్రం తగ్గలేదు.

Mojtaba: తండ్రి అంత్యక్రియలకు రాని మొజ్తబా ఖమేనీ.. ఎక్కడున్నారనే చర్చ

అమెరికా దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు.

06 Jul 2026
• ప్రపంచం

El Niño: ఎల్‌నినో దెబ్బ.. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు ఎడారిగా మారే ప్రమాదం!

ప్రపంచం ప్రస్తుతం యుద్ధాలు,ఆర్థిక సంక్షోభాలు వంటి పరిణామాలపై దృష్టి సారించినప్పటికీ.. మరోవైపు ప్రకృతి నిశ్శబ్దంగా మరింత పెద్ద ముప్పును సృష్టిస్తోంది.

Balogun Red Card Suspension: ట్రంప్ జోక్యంతో బాలోగన్‌కు ఊరట.. సస్పెన్షన్ ఎత్తేసిన ఫిఫా

అమెరికా ఫుట్‌బాల్ జట్టు కీలక ఆటగాడు ఫోలారిన్ బాలోగన్పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా (FIFA) ఎత్తివేసింది.

06 Jul 2026
• చైనా

China: అణ్వస్త్ర రహిత ప్రాంతంలో చైనా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష.. పలు దేశాల ఆందోళన

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అణ్వస్త్ర రహిత మండలంలో చైనా సోమవారం అణుశక్తితో నడిచే జలాంతర్గామి నుంచి దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.

06 Jul 2026
• రష్యా

Ukraine attacks: భారత్‌కు చమురు పంపే రష్యా పోర్టులపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు

రష్యాలోని చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ సోమవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో డ్రోన్ దాడులు నిర్వహించింది.

06 Jul 2026
• రష్యా

Russian strikes: ట్రంప్‌-జెలెన్‌స్కీ భేటీకి ముందే కీవ్‌పై రష్యా భారీ క్షిపణి దాడులు

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మరోసారి భీకర దాడులకు దిగింది.

06 Jul 2026
• శ్రీలంక

Sri Lanka: శ్రీలంక జైలులో ఘర్షణలు.. 23 మంది ఖైదీల మృతి

శ్రీలంకలోని ఓ జైలులో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలు విషాదానికి దారితీశాయి.

06 Jul 2026
• వెనిజులా

Venezuela: వెనిజులా భూకంపం.. 3 వేలకు చేరువైన మృతులు.. వారం రోజులపాటు సంతాపదినాలు

వెనిజులాను ఇటీవల సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర విషాదంలోకి నెట్టాయి.

06 Jul 2026
• ఇరాన్

Iran vs Trump: ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్ వ్యాఖ్యలు.. అమెరికాపై ఇరాన్ ఘాటు విమర్శలు

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కొత్త దౌత్య వివాదానికి దారితీశాయి.