Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

16 Jul 2026
• అమెరికా

USA-Iran War: అమెరికా సైనికులను బంధించండి.. పశ్చిమాసియాలోని స్థావరాలను స్వాధీనం చేసుకోండి: ఇరాన్ నేత వ్యాఖ్యలు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

16 Jul 2026
• ఓపెన్ఏఐ

AI executives: 'చంపేస్తాం' అంటూ బెదిరింపులు.. ప్రపంచ అగ్ర AI సీఈవోలు ప్రాణభయంతో ఎందుకు ఉన్నారు?

కృత్రిమ మేధస్సు (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని ప్రముఖ AI కంపెనీల అధినేతలు, కీలక అధికారులు తీవ్ర భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

Earthquake: న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

న్యూజిలాండ్ దక్షిణ ద్వీపంలోని టే అనౌ (Te Anau) పట్టణానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

16 Jul 2026
• అమెరికా

Pew study: 36 దేశాల సర్వేలో అమెరికాను అధిగమించిన చైనా.. ప్యూ రీసెర్చ్ కీలక నివేదిక

ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే చైనాపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరుగుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది.

16 Jul 2026
• అమెరికా

US: యుద్ధం కారణంగా అమెరికా 100 బిలియన్ డాలర్లు నష్టపోయిందా?

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం అమెరికాపై భారీ ఆర్థిక భారం మోపే అవకాశం ఉందని అమెరికా గూఢచార సంస్థలు అంచనా వేస్తున్నాయి.

16 Jul 2026
• రష్యా

Russia: పాత దోస్తీకి కొత్త పరీక్ష.. భారత్‌ సాయం కోరిన రష్యా

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన రష్యా.. ఇప్పుడు శుద్ధి చేసిన ఇంధనం కోసం భారత్‌పై ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది.

16 Jul 2026
• లండన్

Flights declare: ఒకేసారి 9 విమానాలు అత్యవసర సంకేతాలు.. లండన్ గ్యాట్‌విక్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి

యూకే రాజధాని లండన్‌లోని గ్యాట్‌విక్ విమానాశ్రయంలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది.

Trump: డెనా కరారీ విడుదలతో మారిన స్వరం.. ఇరాన్‌కు ట్రంప్‌ ధన్యవాదాలు

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

16 Jul 2026
• అమెరికా

Trump: ఖర్గ్ ద్వీపంపై అమెరికా కన్ను.. పికాక్స్ పర్వత అణు కేంద్రం లక్ష్యంగా కొత్త వ్యూహం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

16 Jul 2026
• అమెరికా

Raghuram Rajan: అమెరికా ఫెడ్‌ సంస్కరణల కమిటీలో రఘురామ్‌ రాజన్‌కు కీలక స్థానం.. ద్రవ్య విధానంపై కీలక బాధ్యతలు

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌(ఫెడ్‌)తన ద్రవ్య విధానాలు, ఆర్థిక నిర్వహణలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.

16 Jul 2026
• అమెరికా

America: ట్రంప్ బొమ్మతో కొత్త డాలర్ నాణెం.. అమెరికా కీలక ప్రకటన

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో ప్రత్యేకంగా ఒక డాలర్ ($1) నాణేన్ని విడుదల చేయనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ మింట్ ప్రకటించింది.

Trump: 'బిగ్‌ న్యూస్‌' అంటూ ట్రంప్‌ సస్పెన్స్.. ప్రైమ్‌టైమ్‌ ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో చర్చ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో ఉత్కంఠ పెంచారు.

16 Jul 2026
• ఇరాన్

US-Iran War: ఇరాన్ కాన్సర్ ఆస్పత్రిపై అమెరికా క్షిపణి దాడి..

ఇరాన్‌లోని అహ్వాజ్ నగరంలో ఉన్న షాహిద్ బాఘేయీ ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణి దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

PoK: పీఓకేలో లాంగ్ మార్చ్ ప్రారంభం.. పాక్‌ దళాలతో ఘర్షణలో 12 మంది మృతి

మరింత రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు మొత్తం 38 డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) పిలుపునిచ్చిన లాంగ్ మార్చ్ బుధవారం ఆక్రమిత కశ్మీర్‌లో ప్రారంభమైంది.

UAE: హర్మూజ్‌కు ప్రత్యామ్నాయం.. ఫుజైరా పోర్టుతో యూఏఈ కొత్త వ్యూహం

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఆధారాన్ని తగ్గించే దిశగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక చర్యలు చేపడుతోంది.

Trump-Situation Room: ఇరాన్‌పై ఒత్తిడి పెంచే దిశగా ట్రంప్ అడుగులు.. సిచువేషన్ రూమ్‌లో అత్యవసర సమావేశం

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి.

15 Jul 2026
• ఇరాన్

Iran: ఇరాన్ కొత్త సైబర్ ఎత్తుగడ.. అమెరికా సైనికుల ఫోన్లపై నిఘా!

మధ్యప్రాచ్యంలో అమెరికా సైనికులు, కాంట్రాక్టర్ల మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు ఇరాన్‌కు చెందిన హ్యాకర్లు డేటా రోమింగ్ వ్యవస్థతో పాటు పాత టెలికాం మౌలిక సదుపాయాల్లోని బలహీనతలను వినియోగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

15 Jul 2026
• అమెరికా

Riddhi Chauhan: 17 ఏళ్లకే నేవీ క్యాడెట్ల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా భారత సంతతి అమ్మాయి

చాలామంది టీనేజర్లు ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతుంటే, 17 ఏళ్ల రిద్ధి చౌహాన్ మాత్రం ఇప్పటికే డ్రిల్ మైదానంలో దాదాపు 300 మంది క్యాడెట్లకు శిక్షణ ఇస్తూ నాయకత్వం వహిస్తోంది.

Strait of Hormuz: హర్మూజ్‌ దాటామని చివరి కాల్‌.. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు

హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఒమన్‌ తీరానికి దగ్గరగా ప్రయాణిస్తున్న జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో గల్లంతైన భారతీయ నావికుడు హేరంభ్‌ కర్మర్కర్‌ మృతిచెందారు.

15 Jul 2026
• అమెరికా

USA: అమెరికాలో ఇక గడియారాలు మార్చాల్సిన పని లేదు.. శాశ్వతం కానున్న డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌..

అమెరికాలో ఏడాదికి రెండుసార్లు గడియారాల సమయాన్ని మార్చే విధానానికి త్వరలో ముగింపు పడే అవకాశం కనిపిస్తోంది.

15 Jul 2026
• ఇరాన్

Iran: శాంతి ఒప్పందానికి బ్రేక్‌.. అమెరికా చర్యలతో వెనక్కి తగ్గిన ఇరాన్

పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఆందోళనకరంగా మారుతున్నాయి.

15 Jul 2026
• ఇరాన్

Iran: హర్మూజ్‌లో రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ దాడి .. భారత నావికుడు మృతి, 10 మందికి గాయాలు

హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

15 Jul 2026
• అమెరికా

US: అమెరికా నిర్ణయంతో భారత్‌, చైనాకు ఊరట.. రష్యా చమురుపై టారిఫ్ తగ్గింపు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలకు సంబంధించి అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం భారత్‌, చైనాలకు కొంత ఊరటనిచ్చింది.

15 Jul 2026
• అమెరికా

US Naval Blockade: మళ్లీ ఓడరేవుల దిగ్బంధనం.. ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన అమెరికా

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

Trump: హర్మూజ్‌ టోల్‌ నిర్ణయంపై వెనక్కి తగ్గిన ట్రంప్‌..

హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై టోల్‌ వసూలు చేయాలన్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే మార్చుకున్నారు.

Fazlur Rehman: 'యూనిఫాం తీసి ఎన్నికల్లో పోటీ చేయండి': పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్'కి జేఎయూఐ అధినేత సవాల్

పాకిస్థాన్‌లో రోజురోజుకూ అంతర్గత పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, దేశం క్రమంగా విచ్ఛిన్నమవుతోందని జమియత్ ఉలేమా-ఎ-ఇస్లామ్ (జేఎయూఐ) అధినేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

14 Jul 2026
• అమెరికా

US: ఇరాన్ నౌకాదళ మరమ్మతుల కేంద్రంపై అమెరికా డ్రోన్ దాడి.. వీడియో విడుదల

ఇరాన్‌లోని సబ్‌మెరైన్‌లు, యుద్ధ నౌకలకు మరమ్మతులు నిర్వహించే కీలక నౌకాదళ కేంద్రాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది.

14 Jul 2026
• ఇరాన్

Usa-Iran: అమెరికా ఒప్పంద ఉల్లంఘనపై ఇరాన్‌ ఆగ్రహం.. తీవ్ర పరిణామాల హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ అమెరికాపై మరోసారి తీవ్ర విమర్శలు చేసింది.

14 Jul 2026
• స్పెయిన్

Gibraltar Border: 118 ఏళ్ల తర్వాత జిబ్రాల్టర్‌ సరిహద్దు తెరుచుకోనుంది.. స్పెయిన్‌తో స్వేచ్ఛాయుత రాకపోకలకు మార్గం

దశాబ్దాలుగా రాజకీయ, సార్వభౌమాధికార వివాదాలకు కేంద్రంగా నిలిచిన జిబ్రాల్టర్‌ సరిహద్దులో చారిత్రక మార్పు చోటుచేసుకోనుంది.

14 Jul 2026
• బెల్జియం

Gaza Reconstruction: గాజా పునర్నిర్మాణానికి 100 కోట్ల డాలర్ల భారీ నిధి.. 65 దేశాల భాగస్వామ్యం

గాజాలో సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు యుద్ధ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి 100 కోట్ల డాలర్ల (1 బిలియన్ డాలర్ల) ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

14 Jul 2026
• ఇరాన్

Iran Hit List: 13 మంది విదేశీ నేతల పేర్లతో ఇరాన్ హిట్‌లిస్ట్.. పశ్చిమాసియాలో ఆందోళన

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా,తాజాగా మళ్లీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.

14 Jul 2026
• ఉక్రెయిన్

Anti-Ballistic Defense Coalition: ఉక్రెయిన్‌తో కలిసి 10 ఐరోపా దేశాల రక్షణ కూటమి.. బాలిస్టిక్‌ ముప్పుకు సమష్టి వ్యూహం

బాలిస్టిక్‌ క్షిపణుల ముప్పును సమష్టిగా ఎదుర్కొనే లక్ష్యంతో ఉక్రెయిన్‌తో కలిసి మొత్తం 10 ఐరోపా దేశాలు కొత్త రక్షణ కూటమిని ఏర్పాటు చేశాయి.

Trump: మొజ్తాబా 90శాతం చనిపోయినట్లే..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అగ్ర నాయకత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Trump: ఇరాన్‌ అణు కేంద్రంపై మరో దాడికి ట్రంప్‌ సంకేతాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఇరాన్‌ అణు కార్యక్రమంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

14 Jul 2026
• ఇరాన్

US-Iran War: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా సైన్యంలో 14 మంది మృతి, 414 మందికి గాయాలు

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యం ప్రాణనష్టంతో పాటు గాయాల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తాజా సమాచారం వెల్లడైంది.

US-Iran War: హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. ఇరాన్‌ దాడిలో భారతీయుడు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

Trump: హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ సంచలన ప్రకటన.. అమెరికా నియంత్రణ, 20% ఛార్జీల ప్రతిపాదన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్మూజ్‌ జలసంధికి సంబంధించి కీలక ప్రకటన చేశారు.

Dead man's switch: ఒకవేళ ఇరాన్ ట్రంప్‌ను చంపితే ఏమవుతుంది? వైరల్ 'డెడ్ మ్యాన్స్ స్విచ్' కథలో నిజమెంత?

సోషల్ మీడియాలో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతున్న వార్తల్లో 'డెడ్ మ్యాన్స్ స్విచ్' (Dead Man's Switch) ఒకటి.

13 Jul 2026
• ఖతార్

qatar: హర్మూజ్ ఉద్రిక్తతల ప్రభావం.. సముద్ర రవాణా నిలిపేసిన ఖతార్,ఇరాన్‌పై ఒమన్ ఆగ్రహం

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.

13 Jul 2026
• నేపాల్

Nepal: నేపాల్‌లో మళ్లీ భగ్గుమన్న జెన్-జీ ఆందోళనలు.. నిర్వాసితుల తరలింపుపై యువత ఆగ్రహం

నేపాల్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్కడి జెన్-జీ యువత మరోసారి ఆందోళన బాట పట్టింది.