Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

20 Jul 2026
• అమెరికా

Miami: ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆండ్రూ, ట్రిస్టన్‌ అరెస్టు .. మయామీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

వివాదాస్పద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఆండ్రూ టేట్,ట్రిస్టన్ టేట్‌లను అమెరికాలోని మయామీలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

20 Jul 2026
• అమెరికా

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు నాలుగో సంతానం.. . అమెరికా రాజకీయాల్లో చారిత్రక రికార్డు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతుల కుటుంబంలో మరో కొత్త సభ్యుడు చేరాడు.

20 Jul 2026
• జోర్డాన్

Iran-US: ఐఆర్‌జీసీ లక్ష్యంగా అమెరికా దాడులు.. ప్రతిగా కువైట్,బహ్రెయిన్, జోర్డాన్‌లపైకి టెహ్రాన్‌ క్షిపణులు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి.

20 Jul 2026
• పెరూ

Earthquake: పెరూలో 5.5 తీవ్రత భూకంపం.. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు

దక్షిణ అమెరికా దేశమైన పెరూలో శక్తివంతమైన భూకంపం సంభవించి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

19 Jul 2026
• నాసా

Mojtaba khamenei: దాడులు ఆగకపోతే అమెరికాకు గట్టి గుణపాఠం తప్పదు.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హెచ్చరిక

అమెరికా తన సైనిక చర్యలను నిలిపివేయకపోతే మరచిపోలేని విధంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

19 Jul 2026
• అమెరికా

H1B visa: హెచ్‌-1బీ వీసా అభ్యర్థులకు షాక్‌.. ఈ ఏడాది రెండో లాటరీకి నో ఛాన్స్

అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (USCIS) కీలక అప్డేట్ ఇచ్చింది.

19 Jul 2026
• అమెరికా

US-Iran War: ఇరాన్‌పై అమెరికా మరోసారి ప్రతీకార దాడులు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.

19 Jul 2026
• అమెరికా

Canada: కెనడా కార్చిచ్చుల పొగతో అమెరికా ఉక్కిరిబిక్కిరి.. వాషింగ్టన్‌ను కమ్మేసిన దట్టమైన పొగ

వాతావరణ మార్పుల ప్రభావంతో అమెరికా, కెనడాలో అడవి కార్చిచ్చులు తీవ్రరూపం దాలుస్తున్నాయి.

19 Jul 2026
• అమెరికా

Iran Attack: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా జవాన్లు మృతి

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

Netanyahu: న్యూయార్క్‌కు వస్తే నెతన్యాహు అరెస్ట్?.. మేయర్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ దుమారం!

ఐక్యరాజ్య సమితి (ఐరాస) సదస్సు కోసం న్యూయార్క్‌కు రానున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేసే అవకాశంపై న్యూయార్క్ నగర మేయర్ 'జోహ్రాన్ మామ్దానీ' చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

19 Jul 2026
• రష్యా

Ukraine: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. అగ్నికి ఆహుతైన భారీ గిడ్డంగులు!

రష్యాపై ఉక్రెయిన్ మరోసారి భారీ డ్రోన్ దాడులకు తెగబడింది.

18 Jul 2026
• అమెరికా

Donald Trump : విదేశీ ట్రక్కు డ్రైవర్లపై ట్రంప్‌ దృష్టి.. మాజీ సైనికులకు అవకాశమివ్వాలని ప్రతిపాదన

అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న విదేశీ వలసదారుల్లో ఆందోళన నెలకొంది.

18 Jul 2026
• అమెరికా

Earthquake: మెక్సికో-గ్వాటెమాల సరిహద్దు వద్ద 7.3 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో తీరప్రాంతాల్లో అప్రమత్తత

మెక్సికో-గ్వాటెమాల సరిహద్దుకు ఆనుకుని ఉన్న పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం మధ్య అమెరికా దేశాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.

18 Jul 2026
• అమెరికా

Iran warns: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో ఆరు గల్ఫ్ దేశాలు అప్రమత్తం!

అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు రోజురోజుకూ మరింత తీవ్రత సంతరించుకుంటున్నాయి.

18 Jul 2026
• చైనా

China: చైనాలో ప్రకృతి బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి, 34 మంది ఆచూకీ గల్లంతు

నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

18 Jul 2026
• అమెరికా

Iran: ఇరాన్‌లో వంతెనలపై అమెరికా భీకర దాడులు.. రవాణా వ్యవస్థకు భారీ దెబ్బ!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి.

18 Jul 2026
• జపాన్

Aiko: యువరాణి అయికోకు షాక్.. జపాన్ సింహాసనంపై చెక్ పెట్టిన కొత్త చట్టం!

జపాన్ పార్లమెంట్ చక్రవర్తి వారసత్వానికి సంబంధించిన ఇంపీరియల్ హౌస్ చట్టంలో కీలక సవరణకు శుక్రవారం ఆమోదం తెలిపింది.

18 Jul 2026
• బ్రిటన్

Andy Burnham: బ్రిటన్‌కు కొత్త ప్రధాని.. లేబర్ పార్టీ నేతగా బర్న్‌హామ్ ఎన్నిక

బ్రిటన్‌లో అధికార లేబర్ పార్టీకి కొత్త నాయకత్వం లభించింది. పార్టీ నూతన నేతగా యాండీ బర్న్‌హామ్ ఎన్నికయ్యారు.

US: అమెరికా ఎన్నికలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఓటింగ్ విధానంలో భారీ లోపాలున్నాయా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దేశ ఎన్నికల వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేశారు.

18 Jul 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్‌లో భారీ పేలుళ్లు.. సీమైన్స్‌ను ఢీకొట్టి ధ్వంసమైన రెండు చమురు ట్యాంకర్లు!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Gulf of Aden: గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో రసాయన నౌక 'అసనా'పై సముద్రపు దొంగల దాడి

గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో యెమెన్‌ దక్షిణ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న రసాయన ట్యాంకర్‌ 'అసనా'పై సముద్రపు దొంగలు దాడికి పాల్పడ్డారు.

17 Jul 2026
• ఇరాన్

Iran-USA: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్‌ క్షిపణి దాడి.. పలు యుద్ధ విమానాలు ధ్వంసం!

హర్మూజ్‌ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు అమెరికా చేపడుతున్న దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నామని ఇరాన్‌ ప్రకటించింది.

Trump-Truth: ట్రూత్ పోస్టులతో బిజినెస్.. ట్రంప్ మరో మాస్టర్ ప్లాన్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వ్యాపార ప్రయోజనాలు ఉంటాయనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.

Iran: అమెరికా దాడులతో అప్రమత్తమైన ఇరాన్‌.. విద్యుత్‌ వినియోగంపై కీలక ప్రకటన

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

17 Jul 2026
• ఇరాన్

Iran: చిన్నారుల ఆసుపత్రిపైనా దాడా? అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

17 Jul 2026
• కెనడా

Air Pollution: కెనడా కార్చిచ్చు పొగతో ఉక్కిరిబిక్కిరైన న్యూయార్క్.. ప్రమాదకర స్థాయికి గాలి కాలుష్యం

కెనడాలో చెలరేగిన భారీ అడవి మంటల ప్రభావం అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని తీవ్రంగా తాకింది.

17 Jul 2026
• ఇరాన్

Iran- America: ఇరాన్‌పై అమెరికా వరుస దాడులు.. పౌర మౌలిక వసతులే లక్ష్యమా?

ఇరాన్‌పై అమెరికా వరుసగా ఆరో రోజు కూడా వైమానిక దాడులు కొనసాగించింది.

17 Jul 2026
• ఇరాన్

Strait of Hormuz: 24 గంటల్లో హర్మూజ్‌ జలసంధిని దాటినవి కేవలం 3 నౌకలే..!

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.

17 Jul 2026
• అమెరికా

NITISH KAUSHAL: అమెరికాలో అరెస్టైన భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ . ఎవరీ ఈ నితీశ్ కౌశల్.?

అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ నేర ముఠాపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కీలక చర్య చేపట్టింది.

17 Jul 2026
• ఇరాన్

Iran-Pak: ఇరాన్‌ కొత్త వ్యూహంతో పాక్‌లో ఆందోళన.. ఎర్ర సముద్రంపై ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

17 Jul 2026
• చైనా

Hundreds vs Zero: భారత్-చైనా తదుపరి ఘర్షణలో స్టెల్త్ ఫైటర్‌లే కీలకంగా మారనున్నాయా?

భారత్‌తో పోలిస్తే స్టెల్త్ యుద్ధ విమానాల విషయంలో చైనా ఇప్పటికే భారీ ఆధిక్యంలోకి వెళ్లిపోయిందని తాజా అంచనాలు చెబుతున్నాయి.

17 Jul 2026
• అమెరికా

USA: అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులకు కొత్త వీసా నిబంధనల ప్రభావం.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అనుమతి తప్పనిసరి

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విదేశీ విద్యార్థులకు సంబంధించి హోంలాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) కొత్త వీసా నిబంధనలను గురువారం విడుదల చేసింది.

17 Jul 2026
• ఇరాన్

Trump Gulf Assets: ఖతార్ గోల్ఫ్ క్లబ్స్‌, దుబాయ్ హోటళ్లు.. ఇరాన్ లక్ష్యంలో టార్గెట్‌లో ట్రంప్ ఆస్తులు..!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి.

Iran: ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్లు.. ఇరాకీ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.96 కోట్లు) బహుమతిగా అందజేస్తామని ఇరాక్‌కు చెందిన ఓ సాయుధ సంస్థ ప్రకటించినట్లు వెలువడిన వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

China: ట్రంప్ ఆరోపణలపై చైనా ఘాటు స్పందన.. 'అమెరికా ఎన్నికలతో మాకేం పని!'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

17 Jul 2026
• ఇరాన్

US-Iran War: ఇరాన్‌పై అమెరికా దాడులు ఉద్ధృతం.. చాబహార్‌ టవర్‌తో పాటు వంతెనలు ధ్వంసం

ఇరాన్‌లో కీలక పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఆరో రోజు వరుసగా వైమానిక దాడులు కొనసాగించింది.

17 Jul 2026
• ఇరాన్

US-Iran War: అమెరికా వైమానిక దాడులతో ఉత్తర ఇరాన్‌లో ఉద్రిక్తతలు.. పలు ప్రావిన్సులు లక్ష్యం

ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను మరింత వేగవంతం చేసింది.

Trump: 22 కోట్ల అమెరికన్‌ ఓటర్ల సమాచారం చోరీ.. చైనాపై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.

16 Jul 2026
• అల్జీరియా

Algeria Fire: ఘోర అగ్నిప్రమాదం.. ఫోస్టర్ కేర్ హోమ్‌లో 11 మంది సజీవదహనం

అల్జీరియా రాజధాని అల్జీర్స్‌లోని ఓ ఫోస్టర్ కేర్ హోమ్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు.