Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

26 Jul 2026
అమెరికా

H1B Visa: లక్ష డాలర్ల హెచ్‌-1బీ వీసా ఫీజుకు అమెరికా కోర్టు చెక్‌!

హెచ్‌-1బీ వీసాలపై లక్ష అమెరికన్‌ డాలర్ల ఫీజు విధించాలన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయానికి న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలింది.

26 Jul 2026
అమెరికా

Donald Trump: మీడియాపై మరోసారి విమర్శల వర్షం కురిపించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

26 Jul 2026
ఫ్రాన్స్

Wildfire: స్పెయిన్‌, ఫ్రాన్స్‌లో భీకర కార్చిచ్చు.. 2 లక్షల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ఫ్రాన్స్‌, స్పెయిన్‌ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన మంటలు వేగంగా వ్యాపిస్తూ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

26 Jul 2026
నేపాల్

Nepal Coin: వివాదాస్పద మ్యాప్‌తోనే నేపాల్‌ కొత్త రూపాయి నాణెం.. భారత్‌తో సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి

భారత్‌తో సరిహద్దు వివాదానికి సంబంధించిన అంశంపై నేపాల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

26 Jul 2026
అమెరికా

USA: హెచ్‌1బీ వీసాలకు మళ్లీ షాక్‌..? మూడేళ్ల నిషేధానికి అమెరికా సెనేట్‌లో కొత్త బిల్లు

అమెరికాలో హెచ్‌-1బీ వీసా విధానంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.

26 Jul 2026
ప్రభుత్వం

Shanthi Naidu: జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ యోధురాలు శాంతి నాయుడు కన్నుమూత

దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ సామాజిక కార్యకర్త శాంతి నాయుడు (91) శుక్రవారం కన్నుమూశారు.

25 Jul 2026
అమెరికా

Gulf Operation: ఇరాన్‌పై గల్ఫ్ దేశాల సీక్రెట్ ఆపరేషన్?.. బహ్రెయిన్, కువైట్ వైమానిక దాడులపై సంచలన కథనం!

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు పశ్చిమాసియాను మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి.

H1B visa fee: హెచ్-1బీ వీసాపై ట్రంప్‌కు మరో షాక్.. లక్ష డాలర్ల ఫీజుపై కోర్టు కీలక తీర్పు

విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్-1బీ (H-1B) వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి మరోసారి న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది.

25 Jul 2026
అమెరికా

Donald Trump: ఇరాన్ సీరియస్‌గా ఆలోచిస్తోంది.. దాడులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ట్రంప్

అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య కొనసాగుతున్న ఘర్షణలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియా మొత్తం ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటోంది.

25 Jul 2026
రష్యా

Black Sea: నల్ల సముద్రంలో వాణిజ్య నౌకపై దాడి.. భారతీయుడు మృతి

నల్ల సముద్రంలో ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది.

Mohammed Shahabuddin: బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహ్మద్‌ షాబుద్దీన్‌ రాజీనామా..

బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.

US-Iran War: ట్రంప్ శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కారం.. నివేదికలో కీలక వివరాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది.

24 Jul 2026
బిహార్

Kanishka Narayan: బీహార్ యువకుడికి బ్రిటన్‌లో అరుదైన గౌరవం.. తొలి AI మంత్రిగా కనిష్క నారాయణ్!

భారతీయ సంతతికి చెందిన కనిష్క నారాయణ్ బ్రిటన్‌లో చరిత్ర సృష్టించారు. కృత్రిమ మేధ (AI) రంగానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రిటన్ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శాఖకు తొలి మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

24 Jul 2026
చైనా

Fields Medal: చరిత్ర సృష్టించిన చైనా గణితవేత్తలు.. ప్రపంచ అత్యున్నత అవార్డు సొంతం

ప్రపంచ గణితశాస్త్రంలో అత్యున్నత గౌరవంగా భావించే ఫీల్డ్స్ మెడల్‌ను ఈసారి తొలిసారిగా ఇద్దరు చైనా గణిత శాస్త్రవేత్తలు అందుకొని చరిత్ర సృష్టించారు.

24 Jul 2026
ఫ్రాన్స్

France Wildfires: ఫ్రాన్స్‌లో దావానలం బీభత్సం.. బోట్లలో వందలాది టూరిస్టుల తరలింపు!

ఫ్రాన్స్‌లో అటవీ మంటలు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా క్యాప్ ఫెర్రట్ ద్వీపకల్పంలో దావానలం వేగంగా వ్యాపిస్తూ భారీ నష్టం కలిగిస్తోంది.

24 Jul 2026
దుబాయ్

Dubai: విదేశాల నుంచి అతిథులను ఆహ్వానిస్తే భారీ బహుమతులు.. కొత్త స్కీమ్ ప్రకటించిన దుబాయ్

విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు లేదా స్నేహితులను దుబాయ్‌కు ఆహ్వానించే యూఏఈ నివాసితులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది.

Saudi prince : లండన్ లగ్జరీ హోటల్‌లో సౌదీ యువరాజు మృతి.. కరోనర్ నివేదికలో కీలక విషయాలు

లండన్‌లోని విలాసవంతమైన హోటల్‌లో సౌదీ అరేబియా యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ అల్ సౌద్ (29) మృతిచెందిన ఘటనకు సంబంధించి బ్రిటన్ అధికారులు నిర్వహించిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

24 Jul 2026
ఇరాన్

Iran Strikes: పేట్రియాట్‌, థాడ్‌, ఎంక్యూ-9 డిపోలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్

అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది.

24 Jul 2026
లావోస్

Laos: చిన్న దేశం.. పెద్ద నిర్ణయం.. ఈవీలతో కొత్త దిశగా లావోస్

ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్‌ రంగం వేగంగా మారుతోంది. సంప్రదాయ పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ)వినియోగం క్రమంగా పెరుగుతోంది.

24 Jul 2026
ఇజ్రాయెల్

Israel: ఇజ్రాయెల్‌లో భారతీయుడి అనుమానాస్పద మృతి.. అదుపులోకి అనుమానితుడు

ఇజ్రాయెల్‌లో ఓ 40 ఏళ్ల భారతీయుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.

Rubio: ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా దౌత్య ప్రయత్నాలు: రూబియో

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న "అర్థరహిత యుద్ధానికి" ముగింపు పలికేందుకు ట్రంప్ యంత్రాంగం అన్ని విధాలా సహకరిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు.

Trump: సౌదీ అణు ఒప్పందంపై అమెరికా షరతు.. ఇజ్రాయెల్‌తో బంధాలకే ప్రాధాన్యం

అబ్రహాం ఒప్పందం కింద సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌తో సాధారణ దౌత్య సంబంధాలు నెలకొల్పాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు.

Watch Antibiotics: ప్రపంచవ్యాప్తంగా 'వాచ్' యాంటీబయాటిక్స్‌ అధిక వినియోగం

ప్రపంచంలోని చాలా దేశాల్లో శక్తిమంతమైన 'వాచ్' (Watch) శ్రేణి యాంటీబయాటిక్స్‌ను అవసరానికి మించి వినియోగిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Trump: చమురు నౌకలపై హూతీల దాడి.. ఇరాన్‌కు ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Trump: ట్రంప్ కొత్త టారిఫ్‌లు.. భారత్‌తో పాటు 60 దేశాలపై పన్నుల భారం!

అమెరికా వాణిజ్య విధానాన్ని మరింత కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Nawaz Sharif: పీఓకే ప్రధానిగా సేవ చేయాలనుంది.. నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశీయంగానే కాక అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

23 Jul 2026
శ్రీలంక

Srilanka: శ్రీలంకలో డెంగ్యూ కల్లోలం.. దోమల వేటకు రంగంలోకి ఎయిర్‌ఫోర్స్ డ్రోన్లు

తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నుంచి క్రమంగా కోలుకుంటున్న శ్రీలంక ఇప్పుడు మరో భారీ సవాల్‌ను ఎదుర్కొంటోంది.

Henley Passport Index: భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ పడిపోయింది.. తాజా జాబితాలో 81వ స్థానం

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌ పోర్ట్‌ల జాబితాలో భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ మరోసారి తగ్గింది.

Mamdani: నెతన్యాహును అరెస్టు చేయాలి.. అమెరికా ప్రభుత్వానికి మమ్దానీ విజ్ఞప్తి

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ప్రపంచ యుద్ధ నేరాల అత్యున్నత న్యాయస్థానం అయిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్టు వారంట్‌ను అమలు చేయాలని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ అమెరికా సమాఖ్య ప్రభుత్వాన్ని కోరారు.

Iran: అమెరికాపై 9/11 తరహా దాడుల హెచ్చరిక.. ఉద్రిక్తత పెంచిన ఇరాన్

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.

Sonam Wangchuk: వాంగ్‌చుక్‌కు అమెరికాలో మద్దతు.. న్యూయార్క్‌, శాన్‌జోస్‌లో నిరసనలు

విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్‌కు విదేశాల్లోనూ మద్దతు వెల్లువెత్తుతోంది.

23 Jul 2026
అమెరికా

US: సీఐఏ స్థావరాలపై డ్రోన్ దాడులు.. రష్యా పాత్రపై అమెరికా దర్యాప్తు

గల్ఫ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న డ్రోన్ దాడులు అంతర్జాతీయంగా కొత్త చర్చకు దారితీశాయి.

US Allies: 'నువ్వే మొదలుపెట్టావ్.. నువ్వే చూసుకో'!.. ట్రంప్‌కు మిత్రదేశాల షాక్!

ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన ప్రాంతంగా పర్షియన్ గల్ఫ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

23 Jul 2026
ఇరాన్

Iran: 'మేం చమురు అమ్మకపోతే.. ఎవరినీ అమ్మనివ్వం'.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన రంగాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Houthis: ఎర్రసముద్రంలో మరో దాడి.. చమురు ట్యాంకర్‌లో భారీ అగ్నిప్రమాదం

ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

Iran: దాడులకు దాడులతోనే సమాధానం.. అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రమయ్యాయి.

23 Jul 2026
ఫ్రాన్స్

France: 15 ఏళ్లలోపు వారికి ఫ్రాన్స్‌లో సోషల్‌ మీడియా నిషేధం

పిల్లలపై డిజిటల్‌ ప్రపంచం చూపుతున్న ప్రతికూల ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

23 Jul 2026
ఆస్ట్రియా

Hitler: హిట్లర్‌ పుట్టిన భవనాన్ని పోలీస్‌ స్టేషన్‌గా మార్చిన ఆస్ట్రియా

జర్మన్‌ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ జన్మించిన చారిత్రక భవనానికి ఆస్ట్రియా ప్రభుత్వం కొత్త గుర్తింపును తీసుకొచ్చింది.

Trump: నౌకలపై దాడి చేస్తే విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై బాంబులు: ట్రంప్

హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ఇరాన్‌ ఇకపై ఎలాంటి దాడికి పాల్పడినా, దానికి ప్రతిగా ఆ దేశంలోని వంతెనలు లేదా విద్యుత్‌ కేంద్రాలపై లక్షిత దాడులు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

Trump: ట్రంప్‌కు అసలు నిజం తెలియదా? అమెరికా ఆయుధ నిల్వలపై కొత్త అనుమానాలు

ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో,అమెరికా సైనిక సామర్థ్యంపై అధికారులు,రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.