Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

04 Aug 2026
• కోవిడ్

Covid-19: కోవిడ్‌కు ల్యాబ్ లీక్ అవకాశమే ఎక్కువ.. మాజీ వైట్‌హౌస్ అధికారి కీలక వ్యాఖ్యలు

కోవిడ్-19 మహమ్మారి ఎలా ప్రారంభమైందనే అంశంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.

04 Aug 2026
• ఇరాన్

Strait of Hormuz route: హోర్ముజ్ జలసంధిలో కొత్త నౌకా మార్గం.. ఇరాన్-ఒమాన్ కీలక చర్చలు

ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వాణిజ్య నౌకల రాకపోకల నిర్వహణపై ఇరాన్, ఒమాన్ కీలక చర్చలు జరుపుతున్నాయి.

Netanyahu: మోదీ ఇజ్రాయెల్‌కు గొప్ప మిత్రుడు.. నెతన్యాహు ప్రశంసలు

ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్ ఒకటని, ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశానికి గొప్ప స్నేహితుల్లో ఒకరని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.

04 Aug 2026
• అమెరికా

US Military: ఇరాన్‌పై కొత్త వ్యూహాలకు అమెరికా సిద్ధం.. సెంట్‌కామ్‌కు కీలక ఆదేశాలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటివరకు ఆశించిన ఫలితం కనిపించడం లేదు.

04 Aug 2026
• రష్యా

Russia: రష్యా బీచ్‌పై డ్రోన్ దాడి.. ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురి మృతి

రష్యాలోని నల్లసముద్ర తీరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Pakistan: పీఓకే వార్తలపై పాక్ ఆంక్షలు.. అల్‌ జజీరా వెబ్‌సైట్‌ బ్లాక్

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో కొనసాగుతున్న నిరసనలు, అక్కడి పరిస్థితులపై వార్తలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం పలు వార్తా వెబ్‌సైట్లపై ఆంక్షలు విధించింది.

Pakistan: పాక్‌లో 30 మంది లష్కరే సభ్యుల హత్య.. అంగీకరించిన లష్కరే నేత వీడియో వైరల్

పాకిస్థాన్'లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 30 మందికిపైగా సభ్యులు గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురైనట్లు ఆ సంస్థ సీనియర్ నేత రిజ్వాన్ హనీఫ్ వెల్లడించాడు.

Trump: ఒప్పందం చేసుకోండి.. లేకపోతే లొంగిపోండి!: ట్రంప్‌ హెచ్చరిక

ఇరాన్‌ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని,లేదంటే పూర్తిగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఘాటుగా హెచ్చరించారు.

Trump: 'మీకు ఇప్పటికే భారీ లాభాలు వచ్చాయి.. ఇక ధరలు తగ్గించండి': ట్రంప్

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, ఆ తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

04 Aug 2026
• మయన్మార్

Myanmar: సూకీ సజీవంగానే ఉన్నారు.. తాజా ఫొటోలు విడుదల చేసిన మయన్మార్‌ ప్రభుత్వం

మయన్మార్‌ మాజీ అధినాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీ సజీవంగానే ఉన్నారని స్పష్టం చేసే తాజా చిత్రాలను అక్కడి సైనిక ప్రభుత్వం విడుదల చేసింది.

Trump's New Tariffs : ట్రంప్ టారిఫ్‌లపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన కొత్త దిగుమతి సుంకాల నిర్ణయం మరోసారి న్యాయపరమైన వివాదానికి దారితీసింది.

03 Aug 2026
• అమెరికా

Wildfire : వాషింగ్టన్‌లో కార్చిచ్చు విధ్వంసం.. 4.50 లక్షల ఎకరాలు బూడిద, రెడ్‌ ఫ్లాగ్‌ హెచ్చరిక

వాతావరణ మార్పుల ప్రభావంతో అమెరికా, కెనడాలో కార్చిచ్చులు తీవ్రరూపం దాల్చుతున్నాయి.

03 Aug 2026
• ఈజిప్ట్

Earthquake: ఈజిప్ట్‌ను వణికించిన భూకంపం.. ఒక్కసారిగా కంపించిన భూమి

ఈజిప్ట్‌లోని సూయ్జ్ నగరానికి ఈశాన్య దిశలో సోమవారం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Taslima Nasreen: షేక్ హసీనా తిరిగి రావాలంటే.. అవామీ లీగ్‌పై నిషేధం ఎత్తివేయండి: తస్లీమా నస్రీన్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్‌ అధినేత్రి షేక్ హసీనా (Sheikh Hasina) ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

Sheikh Hasina: రెండేళ్ల తర్వాత ప్రపంచం ముందుకు షేక్ హసీనా.. భవిష్యత్‌పై కీలక ప్రకటన?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) రెండేళ్ల తర్వాత తొలిసారి బహిరంగంగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు.

Sydney: 150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం.. రూ.19 లక్షల జరిమానా!

ఆస్ట్రేలియాలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సుమారు 150 ఏళ్ల క్రితం గ్రంథాలయం నుంచి తీసుకెళ్లిన ఓ పుస్తకాన్ని ఒక పాఠకుడి వారసుడు తాజాగా తిరిగి గ్రంథాలయానికి అప్పగించాడు. ఈ సంఘటన అక్కడ ఆసక్తికరంగా మారింది.

03 Aug 2026
• గ్రీస్

Helicopter Blast: కార్చిచ్చు ఆర్పుతుండగా గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్లు.. ఇద్దరు పైలట్లు మృతి

గ్రీస్‌లో అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

03 Aug 2026
• చైనా

China: 140 కోట్ల మందిపై చైనా నిఘా..? అమెరికా పత్రిక సంచలన కథనం!

చైనా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లకు పైగా ప్రజలపై నిఘా(China Surveillance)కొనసాగిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.

03 Aug 2026
• అమెరికా

USA-Iran: నేటి నుంచి అమెరికా-ఇరాన్ కీలక చర్చలు.. యుద్ధ మేఘాలు తొలగుతాయా?

అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

02 Aug 2026
• చైనా

Indians in China: చైనా సోషల్‌ మీడియాలో భారత్‌పై విషప్రచారం.. ప్రవాస భారతీయుల ఆందోళన

చైనాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.

02 Aug 2026
• ఇరాన్

Khamenei: ఇంతకీ ఖమేనీ ఎక్కడ?.. మొస్సాద్‌, సీఐఏకూ చిక్కని మిస్టరీ!

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థల గురించి ప్రస్తావన వస్తే.. ముందుగా గుర్తొచ్చే పేర్లు ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్ (Mossad), అమెరికాకు చెందిన సీఐఏ (CIA).

02 Aug 2026
• మొరాకో

Morocco: ఆహారం లేదు.. నీళ్లు లేవు.. స్పెయిన్‌ నుంచి తిరుగు బాట పట్టిన వేలాది వలసదారులు

మొరాకో నుంచి స్పెయిన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన వేలాది మంది వలసదారులు గంటల వ్యవధిలోనే తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు.

02 Aug 2026
• ఇరాన్

Donald Trump: ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌.. ఇక వినాశకర దాడులే!

హార్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ తన నియంత్రణ కొనసాగిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

02 Aug 2026
• అమెరికా

US: అమెరికాలో కాల్పుల కలకలం.. రెస్టారెంట్‌లో ముగ్గురు మృతి

అమెరికాలోని ఇడాహో రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలో ఉన్న ట్విన్‌ ఫాల్స్‌ నగరంలో ఆదివారం ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

02 Aug 2026
• పెరూ

Crashed plane: పెరూలో ఘోర విమాన ప్రమాదం.. 13 మంది దుర్మరణం

పెరూలోని ప్రపంచ ప్రఖ్యాత నాజ్కా లైన్స్‌ సమీపంలో శనివారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

02 Aug 2026
• ఇజ్రాయెల్

West Asia: పశ్చిమాసియాను వెంటనే వీడండి.. అమెరికన్లకు అత్యవసర హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), జోర్డాన్‌, ఇరాక్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి.

02 Aug 2026
• ప్రపంచం

Nirmal Purja: ప్రఖ్యాత పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా మృతి

ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుల్లో ఒకరైన నిర్మల్‌ పుర్జా (43) మృతి చెందారు.

Trump: ఇరాన్‌పై యుద్ధానికి బ్రేక్.. ట్రంప్‌ కీలక నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై ప్రతిపాదిత సైనిక చర్యల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

01 Aug 2026
• రష్యా

Russia: కీవ్‌పై రష్యా భారీ దాడి.. మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడి 9 మంది మృతి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉధృతమైంది. శనివారం తెల్లవారుజామున రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులు, దీర్ఘశ్రేణి డ్రోన్లతో భారీ దాడికి పాల్పడింది.

01 Aug 2026
• అమెరికా

F-35B Stealth Fighter: అమెరికాలో కుప్పకూలిన ఎఫ్‌-35బీ స్టీల్త్ ఫైటర్‌.. పైలట్‌ సురక్షితం, వీడియో వైరల్

అమెరికాలో అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటైన ఎఫ్‌-35బీ స్టీల్త్ ఫైటర్ (F-35B Stealth Fighter) కూలిపోయింది.

01 Aug 2026
• నేపాల్

Nepal: నేపాల్‌లో ఉద్రిక్తత.. అల్లర్లతో సరిహద్దుల్లో భారత్ అప్రమత్తం!

నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో బిహార్‌లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు.

01 Aug 2026
• ఇజ్రాయెల్

Gaza: గాజాలో శాంతి పవనాలు.. ఆయుధాలు వీడేందుకు హమాస్‌ అంగీకారం!

మూడేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో తీవ్ర విధ్వంసాన్ని చవిచూసిన గాజాలో శాంతి నెలకొనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఆయుధాలను విడిచిపెట్టేందుకు హమాస్‌ అంగీకరించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.

01 Aug 2026
• అమెరికా

Trump mulling: అమెరికా కలలకు భారీ బ్రేక్‌.. విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరో కఠిన నిర్ణయం?

అమెరికాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు మరో భారీ షాక్‌ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.

Visa bond program: 50 దేశాలకు ట్రంప్ షాక్‌.. 20 వేల డాలర్ల బాండ్ చెల్లిస్తేనే అమెరికా వీసా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు.

01 Aug 2026
• స్పెయిన్

Ceuta: సెయూటాకు వరదలా వచ్చిన వేల మంది.. రెండే రోజుల్లో ఎందుకు వెనక్కి వెళ్లారు?

మొరాకో-స్పెయిన్‌ సరిహద్దులో నెలకొన్న వలస సంక్షోభం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

01 Aug 2026
• ఇరాన్

Jaishankar to Araghchi: వాణిజ్య నౌకలపై దాడులు ఆపండి.. ఇరాన్‌కు భారత్‌ కీలక విజ్ఞప్తి!

అమెరికా-ఇరాన్‌ మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

01 Aug 2026
• స్పెయిన్

Ceuta Crisis: 24 గంటల్లో 60 వేల మంది చొరబాటు.. సెయూటాలో అత్యవసర పరిస్థితి!

స్పెయిన్‌కు చెందిన సెయూటా నగరంలో భారీ వలస సంక్షోభం నెలకొంది.

01 Aug 2026
• ఇజ్రాయెల్

Netanyahu: నన్ను అరెస్ట్‌ చేస్తే.. ఇజ్రాయెల్‌ స్పెషల్‌ ఫోర్స్‌ రంగంలోకి: నెతన్యాహు

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ICC) జారీ చేసిన అరెస్టు వారంట్‌ నేపథ్యంలో అమెరికా పర్యటనకు ముందే వివాదం చెలరేగింది.

01 Aug 2026
• అమెరికా

Donald Trump: 'జాగ్రత్త.. మూడేళ్లలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి'.. ట్రంప్‌ హెచ్చరిక

స్పెయిన్‌ సరిహద్దుల్లో వేలాది మంది వలసదారుల ప్రవాహం, అమెరికాలో అక్రమ వలసలపై కొనసాగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వలసల అంశాన్ని ప్రస్తావించారు.

Mohsin Naqvi: పాక్‌ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు.. 'యువత ఏకమైతే దేశాన్నే మార్చేస్తారు!

పాకిస్థాన్ లో పెరుగుతున్న ప్రజా అసంతృప్తి, యువతలో ఆగ్రహం, క్షీణిస్తున్న పాలనా వ్యవస్థపై ఆ దేశ హోంమంత్రి మొహ్సిన్‌ నక్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.