Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

07 Aug 2026
• అమెరికా

US Student Visa: భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62% కోత.. సీఐఎస్ నివేదిక వెల్లడి

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాల జారీలో భారీ తగ్గుదల నమోదైంది.

07 Aug 2026
• అమెరికా

Trump-Hegseth: ఇరాన్ యుద్ధంతో అమెరికాకు ఆయుధాల సంక్షోభం?.. ట్రంప్-హెగ్సెత్ వివాదం చర్చనీయాంశం

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికాలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Birthright citizenship: బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు.. భారతీయులకు ఆందోళన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలస విధానాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Trump: ట్రంప్‌ బిగ్‌ సిగ్నల్‌.. ఇరాన్‌ యుద్ధానికి త్వరలోనే ముగింపు పలుకుతుందా?

పశ్చిమాసియాను నెలలుగా వణికిస్తున్న యుద్ధ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగస్టు 20న అధ్యక్ష ఎన్నికలు.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బంగ్లాదేశ్‌లో అధ్యక్ష ఎన్నికలను ఈ నెల 20న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.

Netanyahu Calls PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీకి నెతన్యాహు ఫోన్‌.. తాజా పరిస్థితులపై చర్చ

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.

Houthi attack: యెమెన్‌పై హూతీల దాడి.. 30 మంది సైనికుల మృతి,50 మందికిపైగా గాయాలు

యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు గురువారం చేపట్టిన దాడుల్లో కనీసం 30 మంది ప్రభుత్వ సైనికులు మృతిచెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు.

California: దీపావళి అధికారిక సెలవు రద్దు.. కాలిఫోర్నియా కోర్టు కీలక తీర్పు

కాలిఫోర్నియాలో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవుగా గుర్తించిన చట్టానికి కోర్టు బ్రేక్ వేసింది.

PoK Elections: పీవోకేలో పీఎంఎల్-ఎన్ ప్రభంజనం.. దశాబ్దం తర్వాత అధికారం దిశగా అడుగులు

పీవోకే అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ ఆధిపత్యాన్ని చాటుతోంది.

06 Aug 2026
• జపాన్

Bombing of Hiroshima: హిరోషిమా విధ్వంసానికి 81 ఏళ్లు.. అణు ముప్పుపై ప్రపంచ దేశాలకు జపాన్ పిలుపు

జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి జరిగి నేటితో (గురువారం) 81 సంవత్సరాలు పూర్తయ్యాయి.

Imran Khan: సెప్టెంబర్ 27 వరకు గడువు.. ఇమ్రాన్ విడుదలపై పాక్ ప్రభుత్వానికి పీటీఐ హెచ్చరిక

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టై మూడేళ్లు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా మరోసారి నిరసనలు చెలరేగాయి.

06 Aug 2026
• అమెరికా

US: చైనా-రష్యా ముప్పు నేపథ్యంలో అమెరికా కొత్త అణు వ్యూహంపై చర్చ

చైనా, రష్యాలతో భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అమెరికా రక్షణ శాఖ కీలక విధాన మార్పులను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

06 Aug 2026
• అమెరికా

North Carolina: నార్త్ కరోలినాలో మాస్ షూటింగ్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం

అమెరికాలో మరోసారి తుపాకి కాల్పుల ఘటన కలకలం రేపింది.

Trump Tariffs: ట్రంప్ టారిఫ్‌లకు బ్రేక్.. రూ.9.5 లక్షల కోట్ల రీఫండ్ ప్రారంభం

ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన దిగుమతి సుంకాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Sajeeb Wazed Joy: భారత్ తూర్పున మరో పాకిస్థాన్ ఏర్పడింది.. షేక్ హసీనా కుమారుడి హెచ్చరిక

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు, అవామీ లీగ్ సీనియర్ నేత సజీబ్ వాజెద్ జాయ్ బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Shakib Al Hasan: హసీనా ప్రెస్‌మీట్‌ తర్వాత షకీబ్‌ ఇంటిపై దాడి.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

06 Aug 2026
• రష్యా

Putin: రష్యా సైన్యంలో భారీ మార్పులు.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు

రష్యా సైనిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Trump: ట్రంప్ హెలికాప్టర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గాల్లో విమానంతో దగ్గరగా ఆయన హెలికాప్టర్‌..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న మెరైన్ వన్ హెలికాప్టర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది.

06 Aug 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్‌లో కొత్త వాణిజ్య నౌకాయాన మార్గం.. ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలను మరింత సురక్షితంగా నిర్వహించేందుకు కొత్త నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేసే దిశగా ఒమన్‌తో జరిగిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయని ఇరాన్ ప్రకటించింది.

06 Aug 2026
• ఉక్రెయిన్

Russia: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు.. 21 మంది మృతి

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పరిసర ప్రాంతాలపై రష్యా జరిపిన క్షిపణి దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

06 Aug 2026
• ఇజ్రాయెల్

Israeli: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Netanyahu: హమాస్ నిరాయుధీకరణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం లేదన్న నెతన్యాహు

హమాస్‌ను నిరాయుధీకరించేందుకు రూపొందించిన బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతిపాదనను హమాస్ గత వారం అంగీకరించినప్పటికీ, ఆ ప్రణాళికకు ఇజ్రాయెల్ ఎలాంటి సమ్మతి తెలపలేదని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.

05 Aug 2026
• అమెరికా

GPS: సైనిక జీపీఎస్ జామింగ్ వల్లే న్యూ మెక్సికోలో వైద్య విమానం కూలిందా? నివేదికలో వెల్లడైన వివరాలివే..

ఈ ఏడాది మే నెలలో అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో కుప్పకూలిన వైద్య విమాన ప్రమాదానికి సమీపంలోని వైట్ సాండ్స్ మిసైల్ రేంజ్‌లో నిర్వహించిన సైనిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విన్యాసాలే కారణమై ఉండొచ్చని తాజా నివేదిక వెల్లడించింది.

05 Aug 2026
• రష్యా

Drone Safari Attack: రష్యా 'డ్రోన్ సఫారీ' భయం.. వీధి వ్యాపారిపై దాడి వీడియో వైరల్

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ రష్యాపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు.

05 Aug 2026
• అమెరికా

FCRA Amendment Bill: ఎఫ్‌సీఆర్ఏ బిల్లు వివాదం.. క్రైస్తవులపై దాడి అంటూ అమెరికా ఎంపీ వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) సవరణ బిల్లు-2026 ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Bangladesh: 'భారత్‌తో స్నేహమే కావాలి'.. హసీనా ప్రెస్‌మీట్‌కు ముందు బంగ్లాదేశ్ కీలక వ్యాఖ్యలు

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా త్వరలో స్వదేశానికి తిరిగి వెళ్లే అవకాశాలపై చర్చ జరుగుతున్న వేళ, ఆమె బుధవారం మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.

05 Aug 2026
• అమెరికా

India Day IN USA: ఆగస్టు 15కు అమెరికాలో ప్రత్యేక గౌరవం.. మసాచుసెట్స్‌లో 'ఇండియా డే'

భారత్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15కు అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం ప్రత్యేక గుర్తింపునిచ్చింది.

05 Aug 2026
• దుబాయ్

Dubai: దుబాయ్ జెబెల్ అలీలో 20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. ఆకాశాన్ని కమ్మేసిన నల్లటి పొగ

దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

Trump: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. హార్ముజ్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్న అమెరికా

హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.

05 Aug 2026
• ఇరాన్

Red Sea Attack: ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి.. 14 మంది సిబ్బంది సురక్షితం

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి చోటుచేసుకుంది.

California: కాలిఫోర్నియా ట్రంప్ గోల్ఫ్ కోర్స్ వద్ద సాయుధుడి అరెస్టు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ సమీపంలో తుపాకీతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

05 Aug 2026
• అమెరికా

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి తెరిచే ఉంది.. 1,000కుపైగా నౌకలకు అమెరికా భద్రత

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై అమెరికా సైన్యం కీలక ప్రకటన చేసింది.

05 Aug 2026
• ఇరాన్

Khamenei-Masoud Pezeshkian: మొజ్తాబా ఖమేనీయేనా..? చీకటి గదిలో భేటీపై కొత్త అనుమానాలు

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Washington Wildfires: వాషింగ్టన్‌ను వణికిస్తున్న కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చి విస్తృతంగా వ్యాపిస్తోంది.

Sheikh Hasina: నేడు మీడియా ముందుకు షేక్‌ హసీనా.. రెండేళ్ల తర్వాత తొలి ప్రెస్‌ మీట్

బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చిన రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా బుధవారం దిల్లీ నుంచి మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

05 Aug 2026
• ఇరాన్

Iran-Oman: ఇరాన్‌-ఒమన్‌ చర్చల్లో పురోగతి.. హర్మూజ్‌ తెరిచేందుకు మార్గం సుగమం!

అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

05 Aug 2026
• అమెరికా

H-1B Visa: హెచ్-1బీ,ఎల్-1 వీసాల పొడిగింపుకు అదనపు రుసుముల ప్రతిపాదన

ఉద్యోగ ఆధారిత వీసాల విషయంలో అమెరికా మరో కీలక మార్పుకు సిద్ధమవుతోంది.

04 Aug 2026
• ఇరాన్

Iran's Survival Economy: ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. బతుకుదెరువు కోసం 'జుట్టు' అమ్ముకుంటున్న జనాలు..

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఎప్పుడు ముగింపు పడుతుందో స్పష్టత లేకపోవడంతో ఇరాన్‌లో ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.

Pakistan: పాకిస్థాన్‌లో భారీ స్కామ్ ఆరోపణలు.. మంత్రి నఖ్వీ వ్యాఖ్యలతో కలకలం

పాకిస్థాన్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.