Loading...

అంతర్జాతీయం వార్తలు

ప్రపంచ నలుమూలల జరిగే ప్రతి వార్త కూడా చదవవచ్చు.

Trump: 'క్వైట్.. క్వైట్' అంటూ మహిళా జర్నలిస్టుపై ట్రంప్ తీవ్ర అసహనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియాపై తన అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు.

18 Aug 2026
• అమెరికా

Donald Trump: ఆ రోజు నేను డ్యూటీలో లేను.. నీ అదృష్టం: భారత సంతతి బాలుడితో ట్రంప్ సరదా వ్యాఖ్యలు

అమెరికాలో భారత సంతతికి చెందిన 10 ఏళ్ల బాలుడి ప్రాణాలను ప్రమాదం నుంచి కాపాడిన 16 ఏళ్ల లైఫ్‌గార్డ్ రైడర్ విలియమ్స్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు.

18 Aug 2026
• అమెరికా

Trump: కిమ్ నుంచి మిమ్మల్ని కాపాడేందుకు 39 వేల మంది ఉన్నారు: దక్షిణకొరియాపై ట్రంప్ ఫైర్

అమెరికా మిత్రదేశాల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశంగా మారింది.

US-Iran Peace Deal: ఇరాన్‌తో అమెరికా శాంతి ఒప్పందం ముగిసినా వీడని యుద్ధ ప్రతిష్ఠంభన

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడంతోపాటు ఆ దేశ అణు కార్యక్రమ వివాదానికి తెరదించే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత జూన్‌లో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం గడువు సోమవారంతో ముగిసింది.

Trump: భారత్‌ ఎన్నికల విధానం భేష్‌.. అమెరికాకు ట్రంప్‌ కీలక సూచనలు

అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు, పౌరసత్వ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని డొనాల్డ్‌ ట్రంప్‌ కొంతకాలంగా పట్టుబడుతున్నారు.

17 Aug 2026
• ఉక్రెయిన్

Russia: ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా 10 రహస్య డ్రోన్ స్థావరాలు.. నాటోకు ముప్పు?

ఉక్రెయిన్, బెలారస్ సరిహద్దులకు సమీపంలో రష్యా కనీసం 10 డ్రోన్ స్థావరాలను ఏర్పాటు చేసినట్లు 'ది టెలిగ్రాఫ్' దర్యాప్తులో వెల్లడైంది.

17 Aug 2026
• అమెరికా

USS Abraham Lincoln: 9 నెలలకు పైగా సముద్రంలోనే.. USS అబ్రహాం లింకన్‌లో నావికుల అసలు పరిస్థితి ఇదే..

అమెరికా-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో USS అబ్రహాం లింకన్‌ విమాన వాహక నౌకలో దాదాపు 5 వేల మంది నావికులు నెలల తరబడి సముద్రంలోనే విధులు నిర్వహిస్తూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

17 Aug 2026
• ఇరాన్

Iran Inflation: ఇరాన్‌లో 140 శాతానికి చేరిన ఆహార ద్రవ్యోల్బణం.. సామాన్యులపై పెరుగుతున్న భారం

ఇరాన్‌ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

17 Aug 2026
• ఇరాన్

Iran: ఇరాన్‌ సంచలన వార్‌ ప్లాన్‌.. అమెరికా సైనికుడి ప్రాణానికి 30 వేల డాలర్ల బహుమతి

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది.

17 Aug 2026
• బ్రిటన్

Arshdeep Singh Dang : యూకేలో తొలి సిక్కు ఫైటర్ పైలట్‌గా భారత సంతతి యువకుడి ఘనత

భారత సంతతికి చెందిన అర్ష్‌దీప్ సింగ్ డాంగ్‌ (Arshdeep Singh Dang) బ్రిటన్‌లో అరుదైన ఘనత సాధించారు.

Indonesia: ఇండోనేషియాను వణికించిన మరో భూకంపం.. 5.9 తీవ్రతతో ప్రకంపనలు

ఇండోనేషియాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి.

17 Aug 2026
• అమెరికా

Greene: ఇరాన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించేలా ట్రంప్‌ సర్కారు వ్యూహాలు: గ్రీన్

అమెరికా మాజీ కాంగ్రెస్‌ సభ్యురాలు,రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలు మర్జోరీ టేలర్‌ గ్రీన్‌ సంచలన ఆరోపణలు చేశారు.

Netanyahu: భారత్‌లో పుట్టిన ఫేక్‌ న్యూస్‌తో తప్పుడు ప్రచారం.. ఇజ్రాయెల్‌, అమెరికాకు ఎలా చేరిందంటే?

భారత్‌లో మొదలైన ఓ తప్పుడు సోషల్‌ మీడియా పోస్టు గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌, అమెరికాకు చేరింది.

17 Aug 2026
• అమెరికా

American Airlines: ఒకే ఫ్లైట్‌ నంబర్‌తో రెండు విమానాలు.. గాల్లో త్రుటిలో తప్పిన ప్రమాదం!

అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో రెండు విమానాలు గాల్లో ఢీకొనే ప్రమాదం త్రుటిలో తప్పింది.

17 Aug 2026
• ఇజ్రాయెల్

US-Iran Deal: ఇరాన్-అమెరికా ఒప్పందం ముగింపు వేళ గాజాలో హమాస్‌పై పెరుగుతున్న ఒత్తిడి

జూన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం ఈ రోజుతో ముగియనుంది.

Trump: దక్షిణ కొరియాపై ట్రంప్‌ గుర్రు.. సంయుక్త సైనిక విన్యాసాలు తగ్గింపు

ఇరాన్‌ అణు కార్యక్రమంపై అమెరికా చేపడుతున్న చర్యలకు మద్దతు ఇవ్వకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దక్షిణ కొరియాపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

16 Aug 2026
• ఇజ్రాయెల్

Netanyahu : నెతన్యాహూకు ఎదురుదెబ్బ తప్పదా?.. తాజా సర్వేల్లో ప్రతిపక్షం దూకుడు

పశ్చిమాసియాలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ పరిణామాల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

16 Aug 2026
• రష్యా

Ukraine: వెయ్యికిపైగా డ్రోన్లతో రష్యాపై ఉక్రెయిన్‌ మెరుపుదాడి.. మాస్కోలో హైఅలర్ట్

రష్యాపై ఉక్రెయిన్‌ భారీగా డ్రోన్‌ దాడులకు పాల్పడింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వెయ్యికిపైగా డ్రోన్లతో దాడులు చేసినట్లు సమాచారం.

16 Aug 2026
• అమెరికా

Phoenix: ఒకే ఫ్లైట్‌ నంబర్‌తో రెండు విమానాలు.. ఫీనిక్స్‌లో తృటిలో తప్పిన ప్రమాదం!

అమెరికాలోని ఫీనిక్స్‌ నగరంలో పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే విమాన నంబర్‌తో ప్రయాణిస్తున్న రెండు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు ఒకదానికొకటి అత్యంత సమీపానికి రావడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

16 Aug 2026
• అమెరికా

Guinness World Record: అమెరికాలో ఘనంగా భారత స్వాతంత్య్ర వేడుకలు.. గిన్నిస్‌ రికార్డు నమోదు

అమెరికాలోని న్యూయార్క్‌ ట్రై-స్టేట్‌ ప్రాంతంలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

16 Aug 2026
• ప్రపంచం

Anthropic: అడల్ట్‌ ఫిల్మ్‌ సంస్థకు ఫండింగ్‌ కోసం ఎప్‌స్టీన్‌ను సంప్రదించిన ఆంత్రోపిక్‌ సీఈవో భార్య

ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడీ భార్య, ఆయనకు కీలక సలహాదారుగా వ్యవహరిస్తున్న కామి క్లార్క్‌పై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Iran: ట్రంప్‌పై ఇరాన్‌ 'ఫుడ్‌ ట్రక్‌' సెటైర్‌.. హర్మూజ్‌పై మాటల యుద్ధం

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తామన్న తమ హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది.

16 Aug 2026
• భూకంపం

Earthquake: ఇండోనేసియా తీరంలో భారీ భూకంపం.. 47 మంది మృతి

ఇండోనేసియా తీరానికి సమీపంలో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది.

16 Aug 2026
• అమెరికా

Michigan: మిషిగన్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

అమెరికాలోని మిషిగన్‌ రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు మృతి చెందారు.

15 Aug 2026
• రష్యా

Vladimir Putin: ఆర్థికం నుంచి సాంకేతికత వరకు.. భారత్‌ విజయాలపై పుతిన్‌ ప్రశంసలు

భారత్‌ సాధిస్తున్న ప్రగతిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రశంసలు కురిపించారు. ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ అద్భుతమైన విజయాలు సాధిస్తోందని పేర్కొన్నారు.

15 Aug 2026
• ఇరాన్

US-Iran: ఇరాన్‌పై ఆర్థిక దాడి తప్పదు.. ట్రంప్‌ హెచ్చరికలతో హార్ముజ్‌లో టెన్షన్‌!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

15 Aug 2026
• లండన్

Cambridge professor: ప్లేజరిజం ఆరోపణలు ఎదుర్కొన్న కేంబ్రిడ్జ్ మాజీ ప్రొఫెసర్ మృతి

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జేసన్ అర్డే లండన్‌లో శుక్రవారం మృతిచెందారు.

Myanmar: రఖైన్‌లో పరిస్థితులు చక్కబడితే.. 3 లక్షల రోహింగ్యాలను వెనక్కి తీసుకుంటాం: మయన్మార్

బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల్లో ఉంటున్న 3 లక్షలకుపైగా రోహింగ్యాలు మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రానికి చెందిన మాజీ నివాసితులేనని గుర్తించామని ఆ దేశ సైనిక మద్దతు ఉన్న ప్రభుత్వం వెల్లడించింది.

15 Aug 2026
• ఇజ్రాయెల్

Israel-Palestine: సాగునీరు లేక రైతుల కన్నీళ్లు.. ఊట నీటితో సెటిలర్ల 'జల్సా'

ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదం ఇప్పటివరకు భూమి, సరిహద్దుల అంశాల చుట్టూనే ప్రధానంగా సాగింది.

15 Aug 2026
• ఇరాన్

Iran: హర్మూజ్‌ మాదే.. యుద్ధ నౌకలతోనైనా ఆక్రమించలేరు: ట్రంప్‌కు ఇరాన్‌ వార్నింగ్

హర్మూజ్‌ జలసంధిపై పూర్తి నియంత్రణ అమెరికాదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది.

Marco Rubio: భారత్‌-అమెరికా బంధం మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది: మార్కో రూబియో

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలు దేశాల నేతలు, ప్రభుత్వాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలిపాయి. భారత్‌తో తమకున్న స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకున్నాయి.

Benjamin Netanyahu: 'ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ బ్రిటన్‌'.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మరోసారి తన వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా వివాదానికి తెరతీశారు.

Donald Trump: హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై విజయం సాధించిన అనంతరం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని వెల్లడించారు.

15 Aug 2026
• భూకంపం

Earthquake: ఇండోనేసియాలో 7.7 తీవ్రతతో భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ ముప్పు

ఇండోనేసియాలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది.

14 Aug 2026
• జపాన్

Japan Heavy Rain: జపాన్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. 8 మంది మృతి

జపాన్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తూర్పు జపాన్‌లో కురుస్తున్న రికార్డు స్థాయి వర్షాలకు 8 మంది మృతి చెందారు.

Balochistan Home Minister: బలోచిస్థాన్‌ హోంమంత్రి కాన్వాయ్‌పై దాడి.. భద్రతా సిబ్బంది మృతి

బలోచిస్థాన్‌ హోంమంత్రి మీర్ జియావుల్లా కాన్వాయ్‌పై సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు.

14 Aug 2026
• ఇరాన్

BRICS: భారత్‌కు రానున్న ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌!

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు.

Islamic Nato: పాక్,సౌదీ,టర్కీ కూటమిలో మునీర్‌కు కీలక పాత్ర.. అసలు వ్యూహమేంటి?

పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి ఇటీవల 'ఇస్లామిక్ నాటో'గా పిలుస్తున్న సైనిక కూటమిని ఏర్పాటు చేశాయి.

14 Aug 2026
• ప్రపంచం

Sultan of Brunei: కోడలి ప్రవర్తనపై ఆగ్రహం.. రాజకుటుంబ హోదా తొలగించిన సుల్తాన్

బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా తన కోడలు పెంగిరాన్ రాబియాతుల్ అదావియ్యా పెంగిరాన్ హాజీ బోల్కియాకు ఇచ్చిన రాజకుటుంబ హోదాను రద్దు చేశారు.